Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/milk96a125fb-2ea4-455d-be21-890cd17ec265-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/milk96a125fb-2ea4-455d-be21-890cd17ec265-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎంతలా పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో వాహనం బయటకు తీయాలి అన్న కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది అయితే ఇక పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలు మొత్తం కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. పెట్రోల్ ధరలను అమాంతం పెంచేస్తున్న కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోMilk;narendra modi;petrol;diesel;central governmentలీటర్ పాలు @100.. మోదీ కి షాక్ ఇస్తున్న రైతులు..?లీటర్ పాలు @100.. మోదీ కి షాక్ ఇస్తున్న రైతులు..?Milk;narendra modi;petrol;diesel;central governmentSun, 28 Feb 2021 16:20:00 GMTప్రస్తుతం దేశం లో పెట్రోల్  డీజిల్ ధరలు ఎంతలా పెరిగి పోతున్నాయో  ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. రోజు రోజుకు పెరిగి పోతున్న పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.  దీంతో వాహనం బయటకు తీయాలి అన్న కూడా భయ పడే పరిస్థితి ఏర్పడింది అయితే ఇక పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణం లో ప్రతిపక్ష పార్టీలు మొత్తం కేంద్ర ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.  పెట్రోల్ ధరలను అమాంతం పెంచేస్తున్న కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది అంటూ ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకు పడుతున్నాయి అన్న విషయం తెలిసిందే.



 అయితే ఇక దారుణం గా పెరిగి పోయిన పెట్రోల్ ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగిపోయి ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలు ఇక పెట్రోల్ ధరలు కూడా పెరిగిపోవడంతో.. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ఈ ఈ క్రమంలోనే కొన్ని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోవడాన్ని  నిరసిస్తూ కొంతమంది వినూత్న రీతిలో నిరసన కూడా చేపడుతున్నారు.  పెట్రోల్ ధరలు పెరిగి పోవడాన్ని నిరసిస్తూ రైతులుకీలక నిర్ణయం తీసుకున్నారు




 హర్యానాలోని హిస్సార్ రైతులు ఏకంగా లీటరు పాల ధర వంద రూపాయలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సహకార సంఘాలకు ప్రతి ఒక్కరూ లీటర్ పాలను వంద రూపాయలకు విక్రయించాలి అని  అక్కడి రైతు సంఘం సూచించింది. అయితే సాధారణ ప్రజలకు సాధారణ ధరల తోనే పాలను అందించాలని కేవలం సహకార సంఘాలకు మాత్రమే వంద రూపాయలకు లీటర్ పాలు అమ్మాలి  అని సూచించింది. ఇక పెట్రోల్ ధరలపై కేంద్రాన్ని నిద్రలేపేందుకు  ఈ నిర్ణయం తీసుకున్నామని రైతులు చెబుతున్నారు.



త‌మిళ తంబికి త‌మిళం రాదంట‌

కాంగ్రెస్ లో మరో చీలిక ?

వైఎస్ కంటే జ‌గ‌నే గ్రేటా... వైసీపీ నేత‌ల్లో ఈ కొత్త చ‌ర్చ ఎందుకు ?

పురపోరు: నేడు నామినేషన్ల కోలాహలం..

ఆ నలుగురు బీజేపీ నేతలు.. జగన్‌ సేవలోనే.. ఏబీఎన్‌ ఆర్కే సంచలనం..?

పుర పోరు... గుంటూరులో తెలుగుదేశం ఖాయం!

పుర పోరు: వైసీపీలో ఆ దుర‌దృష్ట‌వంతుడికి ఈ సారైనా ల‌క్ చిక్కేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>