MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-pawan286d06eb-5a88-44dc-950d-a4dcb01956d4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-pawan286d06eb-5a88-44dc-950d-a4dcb01956d4-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సూపర్ స్టార్ మహేష్ మహేష్ బాబుకి ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ టాప్ హీరోస్ గా దూసుకుపోతున్నారు. ఎన్నో కోట్లమంది అభిమానులు వీరి సొంతం. ఇక వీరి సినిమాలు విడుదల అవుతున్నాయంటే చాలు రికార్డులు రికార్డులే... ఇక వీరిమధ్య పోటీ కూడా అలానే ఉంటుంది...ఇక చాలా కాలం తరువాత సూపర్ స్టార్ vs పవర్ స్టార్ ఫైట్ కూడా హాట్ టాపిక్ గా మారనున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం Mahesh pawan;pawan;cbn;mahesh;prabhas;govinda;govi;kalyan;krish;mahesh babu;parasuram;pawan kalyan;ram pothineni;pongal;india;tollywood;cinema;rajani kanthచాలా కాలం తరువాత మళ్ళీ పోటీకి సిద్ధమవుతున్న పవర్ స్టార్, సూపర్ స్టార్....చాలా కాలం తరువాత మళ్ళీ పోటీకి సిద్ధమవుతున్న పవర్ స్టార్, సూపర్ స్టార్....Mahesh pawan;pawan;cbn;mahesh;prabhas;govinda;govi;kalyan;krish;mahesh babu;parasuram;pawan kalyan;ram pothineni;pongal;india;tollywood;cinema;rajani kanthSat, 27 Feb 2021 16:00:00 GMT

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సూపర్ స్టార్ మహేష్ మహేష్ బాబుకి ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ టాప్ హీరోస్ గా దూసుకుపోతున్నారు. ఎన్నో కోట్లమంది అభిమానులు వీరి సొంతం. ఇక వీరి సినిమాలు విడుదల అవుతున్నాయంటే చాలు రికార్డులు రికార్డులే... ఇక వీరిమధ్య పోటీ కూడా అలానే ఉంటుంది...ఇక చాలా కాలం తరువాత సూపర్ స్టార్ vs పవర్ స్టార్ ఫైట్ కూడా హాట్ టాపిక్ గా మారనున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గీతా గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట  సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు ఇటీవల మొదలయ్యాయి. ఇక పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో రూపొందనున్న హిస్టారికల్ ఫిల్మ్ హరహర వీరమల్లు షూటింగ్ కూడా ఊపు అందుకుంది.



ఇప్పట్లో షూటింగ్స్ జోరు తగ్గేలా లేదు. ఇక ఈ రెండు సినిమాలతో పవర్ స్టార్, సూపర్ స్టార్ 2022 పొంగల్ భరిలో దిగనున్నట్లు మరోసారి టాక్ గట్టిగానే వస్తోంది. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా అయితే ముందుగానే పొంగల్ కి సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు..ప్రభాస్ సలార్ తో ఆ సమయానికి రావాలని అనుకున్నాడు కానీ షూటింగ్ ఆలస్యంగా మొదలవ్వడంతో సమ్మర్ కి షిఫ్ట్ అయ్యాడు. ఇక ఈ సారి పవన్ మహేష్ మధ్య బాక్సాఫీస్ ఫైట్ ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినట్లే అని సమాచారం అందుతుంది..ఇక చూడాలి వీళ్లిద్దరి మధ్య ఫైట్ ఎలా ఉంటుందో....ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి....





స‌ర్వ‌స్వం అర్పించింది.. చివ‌ర‌కు...

బాలయ్య స్థానంలో నాగార్జున.. మెప్పించగలడా..??

బీజేపీతో పొత్తు అవ‌స‌ర‌మా? ఆలోచ‌న‌లో ప‌డ్డ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

పవన్ క్రిష్ మూవీ నుండి మరో అప్డేట్...?

తిరుపతి సీటు జనసేనదేనట... ?

పుర పోరు : ఒకే వార్డులో ఏడుగురు వైసీపీ అభ్యర్ధులు పోటీ ?

మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమా దెబ్బకు ఆహా షేక్.. !?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>