MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya-photo041ddf47-1739-4043-bc48-472541dc0827-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya-photo041ddf47-1739-4043-bc48-472541dc0827-415x250-IndiaHerald.jpgరంగస్థలం సినిమాలో తన నటనతో యాంకర్ గానే కాకుండా నటిగా కూడా మంచి పేరు తెచ్చుకున్న అనసూయ ప్రస్తుతం కొత్త సినిమాతో మన ముందుకు రాబోతుంది. థాంక్ యు బ్రదర్ పేరుతో వస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.జస్ట్‌ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మాగుంట శరత్‌ చంద్రారెడ్డి, తారక్‌నాథ్‌ బొమ్మిరెడ్డి నిర్మించారు. అయితే ఇప్పుడు ఆమె చావు కబురు చల్లగా అనే సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా చేస్తున్నారు. ఈ సాంగ్ టీజర్ ఈరోజే విడుదలయ్యింది. ఈ సినిమా లో ఐటమ్ సాంగ్ చూడటానికి చాలా బాగుంది కానీ అందరిలోనూ ఒక సందేహం మాత్రంanasuya;mahesh;anand malayalam actor;anasuya bharadwaj;geetha;sai dharam tej;cinema;sangeetha;rajani kanth;naga aswin;winner;hero;winner1;posters;anand deverakonda;anasuya 1;chitramఅనసూయ కొత్త ఐటమ్ సాంగ్... విన్నర్ సినిమాలగా అయితే కాదుగాఅనసూయ కొత్త ఐటమ్ సాంగ్... విన్నర్ సినిమాలగా అయితే కాదుగాanasuya;mahesh;anand malayalam actor;anasuya bharadwaj;geetha;sai dharam tej;cinema;sangeetha;rajani kanth;naga aswin;winner;hero;winner1;posters;anand deverakonda;anasuya 1;chitramSat, 27 Feb 2021 18:01:55 GMTఅనసూయ ప్రస్తుతం కొత్త సినిమాతో మన ముందుకు రాబోతుంది. థాంక్ యు బ్రదర్ పేరుతో వస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.జస్ట్‌ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మాగుంట శరత్‌ చంద్రారెడ్డి, తారక్‌నాథ్‌ బొమ్మిరెడ్డి నిర్మించారు. అయితే ఇప్పుడు ఆమె చావు కబురు చల్లగా అనే సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా చేస్తున్నారు. ఈ సాంగ్ టీజర్ ఈరోజే విడుదలయ్యింది. ఈ సినిమా లో ఐటమ్ సాంగ్ చూడటానికి చాలా బాగుంది కానీ అందరిలోనూ ఒక సందేహం మాత్రం రాకుండా మానదు. అదేంటి అంటే ఆమె ఒకప్పుడు సాయి ధరమ్ తేజ్ విన్నర్ సినిమాలో చేసిన ఐటమ్ సాంగ్ కి పెద్దగా స్పందన రాలేదు. అలాగే ఈ పాట కూడా అవుతుందేమో అని అందరూ అనుకుంటున్నారు. అయితే పూర్తి పాట విడుదలయ్యే వరకు మనం ఏమి చెప్పలేము.ఇక ఆమె నటిస్తున్న  'థ్యాంక్ యు బ్ర‌ద‌ర్‌’ సినిమా మోషన్ పోస్టర్ ను సూపర్ స్టార్ మహేశ్ బాబు  విడుదల చేశారు. ఈ సినిమాలో గర్భవతి ప్రియ క్యారెక్టర్ లో అనసూయ అలాగే అభి గా విరాజ్ ఆనంద్ కనిపించబోతున్నారు.ఒక లిఫ్ట్ లో చిక్కుకుపోయిన ఇద్దరు కథ తో వస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది.ఈ సినిమాతో రమేష్‌ రాపర్తి దర్శకునిగా పరిచయమవుతున్నారు.ఈ చిత్రానికి కెమెరా సురేష్‌ రగుతు, సంగీతం గుణ బాల సుబ్రమణియన్‌ పని చేస్తున్నారు. మనసానమః షార్ట్ ఫిల్మ్ లో హీరోగా అందరి దృష్టి ని ఆకర్షించిన అశ్విన్ విరాజ్ ఈ సినిమాతో హీరో గా ఎంట్రీ ఇస్తున్నాడు. పాత్రలో ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండే అనసూయ ఇప్పుడు ఈ చిత్రంలో చేస్తుండటంతో సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది.


సుమ ని హాకీ కామెంటరీ గా చేసిన సందీప్ కిషన్

ఎడిటోరియల్: కేసీఆర్ పాచిక గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పారుతుందా? పతనమౌతుందా?

బాలయ్య స్థానంలో నాగార్జున.. మెప్పించగలడా..??

బీజేపీతో పొత్తు అవ‌స‌ర‌మా? ఆలోచ‌న‌లో ప‌డ్డ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

పవన్ క్రిష్ మూవీ నుండి మరో అప్డేట్...?

తిరుపతి సీటు జనసేనదేనట... ?

పుర పోరు : ఒకే వార్డులో ఏడుగురు వైసీపీ అభ్యర్ధులు పోటీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>