MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-love213dad7d-9bfc-4df3-bc92-2c692176593b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-love213dad7d-9bfc-4df3-bc92-2c692176593b-415x250-IndiaHerald.jpgసాధారణంగా కొన్ని సినిమాల ద్వారా మన హీరో హీరోయిన్లు రియల్ లైఫ్ లో కూడా ప్రేమించుకొని,పెళ్లి చేసుకుంటున్నారు.. అలాగే విలన్ పాత్రలో నటించి, ప్రేక్షకులకు బాగా దగ్గరైన యాక్టర్లు కూడా ప్రేమలో పడి, చివరకు గెలుస్తున్నారు.. ఇక ఇలాంటి వారి త్రోవలోనే మన టాలీవుడ్ దర్శకులు కూడా నడుస్తున్నారు. వారు కూడా తాము ప్రేమించిన అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి అష్టకష్టాలు పడి చివరకు సక్సెస్ ను సాధించారు.. అలా మన సినీ ఇండస్ట్రీ లో ఎంత మంది దర్శకులు ప్రేమించి, పెళ్లి చేసుకున్నారో..?ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..rajamouli,love;priya;bhaskar;kranthi;kranti;krishna vamshi;nag ashwin;prema;puri jagannadh;ramya krishnan;rajamouli;sampath;sampath nandi;srikanth;upendra;vidya;visakhapatnam;tollywood;cinema;baba bhaskar;vishakapatnam;naga aswin;marriage;producer;love;film industry;industry;producer1;hero;success;yuva;mahanati;reddy;v;aswani dutt;rama rajamouliమన టాలీవుడ్ దర్శకుల ప్రేమ కథలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే...?మన టాలీవుడ్ దర్శకుల ప్రేమ కథలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే...?rajamouli,love;priya;bhaskar;kranthi;kranti;krishna vamshi;nag ashwin;prema;puri jagannadh;ramya krishnan;rajamouli;sampath;sampath nandi;srikanth;upendra;vidya;visakhapatnam;tollywood;cinema;baba bhaskar;vishakapatnam;naga aswin;marriage;producer;love;film industry;industry;producer1;hero;success;yuva;mahanati;reddy;v;aswani dutt;rama rajamouliSat, 27 Feb 2021 10:50:00 GMTసాధారణంగా కొన్ని సినిమాల ద్వారా మన హీరో హీరోయిన్లు రియల్ లైఫ్ లో కూడా ప్రేమించుకొని,పెళ్లి చేసుకుంటున్నారు.. అలాగే విలన్ పాత్రలో నటించి,  ప్రేక్షకులకు బాగా దగ్గరైన యాక్టర్లు కూడా ప్రేమలో పడి, చివరకు గెలుస్తున్నారు.. ఇక ఇలాంటి వారి త్రోవలోనే మన టాలీవుడ్ దర్శకులు కూడా నడుస్తున్నారు. వారు కూడా తాము ప్రేమించిన అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి అష్టకష్టాలు పడి చివరకు సక్సెస్ ను సాధించారు.. అలా మన సినీ ఇండస్ట్రీ లో ఎంత మంది దర్శకులు ప్రేమించి, పెళ్లి చేసుకున్నారో..?ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


1.రాజమౌళి :
రాజమౌళి చిత్రాలకు దేశవ్యాప్తంగా ఎంతో మంచి పేరు ఉంది. రాజమౌళి, రమా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రమా రాజమౌళి కోసం తన భర్తను వదులుకొని, తన 9 ఏళ్ల బాలుడు తో కలిసి రాజమౌళి దగ్గరకు వచ్చేసింది.. ఇక 2001లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

2. బొమ్మరిల్లు భాస్కర్ :
బొమ్మరిల్లు సినిమా ద్వారా ఈయన పేరు బాగా మారుమోగిపోయింది. అంతటి మంచి సినిమా అందించిన భాస్కర్.. వైజాగ్ క్రాంతి రెడ్డి కి కుటుంబ స్నేహితురాలైన శ్రీ విద్య తో స్నేహాన్ని,ప్రేమగా మార్చుకుని తొమ్మిది నెలలకు వివాహం చేసుకున్నాడు.

3. నాగ్ అశ్విన్ :
మహానటి సినిమా ద్వారా బాగా ఫేమస్ అయిన ఈ యువ దర్శకుడు, ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ కుమార్తె అయిన ప్రియాంకా దత్ ను ప్రేమించి, గతేడాది  పెళ్లి చేసుకున్నాడు.

4. కృష్ణవంశీ :
చంద్రలేఖ సినిమా షూటింగ్ సమయంలో రమ్యకృష్ణ తో ప్రేమలో పడి,ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ప్రస్తుతం ఒక బాబు కూడా.

5. పూరి జగన్నాథ్ :
దూరదర్శన్ లో సీరియల్ షూటింగ్ టైం లో పని చేస్తున్నప్పుడు పూరి లావణ్యతో ప్రేమలోపడి పెళ్ళి చేసుకున్నాడు..

6. శ్రీకాంత్ అడ్డాలా :
తన దూరపు చుట్టపు ఒక అమ్మాయిని, ఒక పెళ్లి ఫంక్షన్లో కలుసుకొని, అలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు..

7. మారుతీ :
బందర్ లో నంబర్  ప్లేట్ స్టిక్కరింగ్ షాపు నడుపుతున్న సమయంలో స్పందన అనే అమ్మాయిని ప్రేమించాడు. ఇక తను దర్శకుడు అయిన తర్వాత హైదరాబాదులో ఇరువురి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు..

8. సంపత్ నంది :
ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఈ యువ దర్శకుడు ఎంతగానో కష్టపడ్డాడు.. ఉపేంద్ర తో దాదాపు సినిమా పూర్తయ్యే సమయంలో, అనుకోని సంఘటనలో దాదాపు రెండు సంవత్సరాలు వెయిట్ చేసి మరీ పెళ్లి చేసుకున్నాడు..


ఇక లాభం లేదు... రంగంలోకి దిగిన జగన్

పుర పోరు: 12 కార్పొరేష‌న్ల‌లో ఆరు మావే అంటోన్న టీడీపీ.. లిస్ట్ ఇదే ?

పుర పోరు : విశాఖలో వేడెక్కించేసిన వైసీపీ...?

జూనియర్ ఎన్టీయార్ ఎంట్రీకి బాబు ఓకేనా..?

పుర పోరు: ఏపీలో జ‌గ‌నోరికి దెబ్బ ప‌డేది ఇక్క‌డే.. డౌటే లేదు..?

ఆ ముగ్గురు మంత్రుల‌కు కేసీఆర్ అగ్నిప‌రీక్ష‌

అవును అది భూత‌ల స్వ‌ర్గం.. ఇలాపైకి వ‌చ్చి అక్క‌డ అప్స‌ర‌స‌లు స్నానం చేస్తారంట‌...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>