Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nandamuri-balakrishna-old-man-look-in-boyapati-srinu-movie907e0cd4-9bb2-4adf-9214-6b8a359d1e18-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nandamuri-balakrishna-old-man-look-in-boyapati-srinu-movie907e0cd4-9bb2-4adf-9214-6b8a359d1e18-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలయ్య బాబు ఎలాంటి సహసాలు చెయ్య డానికైనా అస్సలు వెనకాడరు. వివిధ రకాల వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి తనకంటూ ప్రేక్షకుల్లో చెరిగిపోని గుర్తింపును తెచ్చుకున్నాడు ఈ సీనియర్ స్టార్ హీరో. ప్రస్తుతం ఈ హీరో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలయ్య బాబు బోయపాటితో ‘సింహ’, ‘లెజెండ్’ సినిమాల్లో నటించి సూపర్ డూపర్ హిట్లను అందుకున్నారు. ఆ కాంబినేషన్ లో మళ్లీ కుదరడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఏnandamuri balakrishna;beauty;balakrishna;boyapati srinu;deva;pragya jaiswal;simhaa;tollywood;cinema;director;hero;heroine;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;legend;masala;yashasvi jaiswal;massఓరి దేవుడో.. బాలయ్య బాబు ముసలి గెటప్ లో కనిపించనున్నాడట..ఓరి దేవుడో.. బాలయ్య బాబు ముసలి గెటప్ లో కనిపించనున్నాడట..nandamuri balakrishna;beauty;balakrishna;boyapati srinu;deva;pragya jaiswal;simhaa;tollywood;cinema;director;hero;heroine;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;legend;masala;yashasvi jaiswal;massSat, 27 Feb 2021 17:00:00 GMTటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలయ్య బాబు ఎలాంటి  సహసాలు చెయ్య డానికైనా అస్సలు వెనకాడరు. వివిధ రకాల వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి తనకంటూ ప్రేక్షకుల్లో చెరిగిపోని గుర్తింపును తెచ్చుకున్నాడు ఈ సీనియర్ స్టార్ హీరో. ప్రస్తుతం ఈ హీరో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలయ్య బాబు బోయపాటితో ‘సింహ’, ‘లెజెండ్’ సినిమాల్లో నటించి సూపర్ డూపర్ హిట్లను అందుకున్నారు. ఆ కాంబినేషన్ లో మళ్లీ కుదరడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి.
బిబి3 టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో బాలయ్యను ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా కొత్తగా చూపించబోతున్నారట బోయపాటి. ఇందులో బాలయ్య  పాత్రలు ప్రేక్షకులను కట్టిపడేసేవిధంగా ఉండబోతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య అఘోరా పాత్రలో కూడా కనిపించబోతున్నారట. అలాగే ఒక రైతులా కూడా బాలయ్య కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇక తాజాగా ఈ సినిమాలో బాలయ్య కనిపించే మరో పాత్ర గురించి వార్తలు జోరుగా వస్తున్నాయి.

 ఇంతకి ఆ పాత్ర ఏంటంటే.. ఈ సినిమాలో బాలయ్య బాబు డెబ్బై ఏండ్ల ముసలి వ్యక్తిలా కనిపించబోతున్నాడని సినీ ఇండస్ట్రీలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదండోయ్.. వృద్ధ పాత్రలోనూ బాలయ్య బాబు యాక్షన్ సీన్స్ లో నటించబోతున్నారట. ఇందుకోసం బోయపాటి ప్రత్యేక ఫైట్ సీన్స్ ను కూడా ప్లాన్ చేశాడట. మాంచి యాక్షన్ మసాలా మూవీగా రూపొందుతున్న ఈ  సినిమాకు మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమా బాలయ్య కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాలో ఈ నటసింహం సరసన స్టన్నింగ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. 


ఇదెక్కడి అన్యాయం: లొల్లి వద్దంటే.. తల్లీ కొడుకు పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా ?

ఎడిటోరియల్: కేసీఆర్ పాచిక గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పారుతుందా? పతనమౌతుందా?

బాలయ్య స్థానంలో నాగార్జున.. మెప్పించగలడా..??

బీజేపీతో పొత్తు అవ‌స‌ర‌మా? ఆలోచ‌న‌లో ప‌డ్డ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

పవన్ క్రిష్ మూవీ నుండి మరో అప్డేట్...?

తిరుపతి సీటు జనసేనదేనట... ?

పుర పోరు : ఒకే వార్డులో ఏడుగురు వైసీపీ అభ్యర్ధులు పోటీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>