Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/gonthued6f31dc-3f1f-4b46-bca9-f18d3ea60bcb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/gonthued6f31dc-3f1f-4b46-bca9-f18d3ea60bcb-415x250-IndiaHerald.jpg గొంతులో కిచ్ కిచ్ గా ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాటిమాటికీ కఫం వస్తూనే ఉంటుంది. దాన్ని ఉమ్మి వేయడానికి కష్టంగా ఉంటుంది. కొంతమంది ఉమ్మి లేకుండా అలానే మింగుతూ ఉంటారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు కఫం ఏర్పడుతుంది. అది గొంతుకు అడ్డం పడుతుంది. దీనివల్ల జలుబు, దగ్గు, జ్వరం, అలర్జీలు, కాలుష్యం, పొగ వంటివన్నీ గొంతు గరగర కు దారితీస్తాయి. వీటివల్ల దగ్గు రెండు వారాల కన్నా ఎక్కువగా అంటే ప్రాణాంతకమైన ఛాయా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గొంతు కిచ్ కిచ్ నయం కావడానికి కొనgonthu;maya;kanna lakshminarayana;ginger;aqua;ghee;cinnamon;shaktiగొంతులో కిచ్ కిచ్ గా ఉందా..! అయితే ఈ చిట్కాలతో మాయం...!గొంతులో కిచ్ కిచ్ గా ఉందా..! అయితే ఈ చిట్కాలతో మాయం...!gonthu;maya;kanna lakshminarayana;ginger;aqua;ghee;cinnamon;shaktiSat, 27 Feb 2021 01:00:00 GMTశక్తి తక్కువగా ఉన్నప్పుడు కఫం ఏర్పడుతుంది. అది గొంతుకు అడ్డం పడుతుంది. దీనివల్ల జలుబు, దగ్గు, జ్వరం, అలర్జీలు, కాలుష్యం, పొగ వంటివన్నీ గొంతు గరగర కు దారితీస్తాయి. వీటివల్ల దగ్గు రెండు వారాల కన్నా ఎక్కువగా అంటే ప్రాణాంతకమైన ఛాయా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గొంతు కిచ్ కిచ్ నయం కావడానికి కొన్ని వంటింటి చిట్కాలు ఉపయోగించడం వల్ల వాటిని తగ్గించవచ్చు.ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...

 గొంతులో కిచ్ కిచ్ అని తగ్గించడానికి అల్లం, దాల్చిన చెక్క బాగా ఉపయోగపడతాయి. అల్లం ని పేస్టులా చేసి అందులో కి దాల్చిన చెక్క పొడి వేసి టీ తయారు చేసుకుని అందులోకి  కొంచెం తేనె కలిపి రోజుకు రెండు మూడు సార్లు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

 గొంతులో గరగర ఉన్నప్పుడు గోరువెచ్చని పాలల్లో టీ స్పూన్ పసుపు పొడి కలుపుకొని, కాస్త నెయ్యి వేసుకొని తాగడం వల్ల గొంతు గరగర తగ్గి,గొంతులో హాయిగా ఉంటుంది.

 కొద్దిగా పుదీనా ఆకులను తీసుకొని నీటిలో వేసి బాగా మరగనివ్వాలి. ఆ నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగడం వల్ల గొంతులో గర గర  తగ్గడమే కాకుండా, కఫం రాకుండా ఉంటుంది.

 కొన్ని చామంతి రేకులను నీటిలో వేసి బాగా మరగనివ్వాలి. ఇందులో  కొంచెం తేనె కలుపుకొని తాగడం వల్ల గొంతులో ఉండే బ్యాక్టీరియాను చంపుతుంది. దీనివల్ల గొంతు హాయిగా ఉంటుంది.

 గొంతు కిచ్ కిచ్ మాయమవ్వాలంటే అల్లం టీ బాగా పనిచేస్తుంది. అంటే అల్లంలో బ్యాక్టీరియాలను చంపే గుణాలు ఉంటాయి.  అందుకే అల్లం మెత్తగా దంచి నీటిలో వేసి ఐదు నిమిషాలు  మరగనివ్వాలి. ఆ తర్వాత తాగడం వల్ల గొంతు కిచ్ కిచ్ తగ్గిపోతుంది.


మోహన్ లాల్ కు బిగ్ బాస్ లో అన్ని కోట్లా..!

గుణశేఖర్ శాకుంతలం.. సమంత నటవిశ్వరూపం నేషనల్ అవార్డ్ పక్కా..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకులకు పెడుతున్న కండిషన్లు ఏంటో మీరే చూడండి..!

‘పుష్ప’లో రష్మిక క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందోచ్.. ఈ చిన్నదానికి స్మగ్లింగ్ బ్యాచ్ తో ఎలా కుదిరిందో చెమ్మా..?

మార్చి 15న RRR??

వామ్మో.. ప్రభాస్ రెమ్యూనరేషన్ ను ఆ హీరోల రేంజ్ లో తీసుకుంటున్నారా?

పూజ v/s రష్మిక..ఇద్దరి మధ్య ఎవరు ఊహించని విదంగా నడుస్తున్న పోరు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>