PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఇక గ‌త ప్ర‌భుత్వంలో వైసీపీ నుంచి గెలిచి పార్టీ మారిన 23 మంది ఎమ్మెల్యేల్లో టీడీపీ నుంచి పోటీ చేసి అంద‌రూ చిత్తుగా ఓడిపోతే ఒక్క గొట్టిపాటి ర‌వికుమార్ మాత్ర‌మే అద్దంకిలో విజ‌యం సాధించారు. ర‌వికుమార్ స్పెష‌ల్ ఇమేజ్ అది. ఇక పంచాయ‌తీ ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు స్లోగా ఉన్న ర‌వి ఇప్పుడు దూకుడు పెంచారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకే ఎక్కువ పంచాయ‌తీలు వ‌చ్చినా ర‌వికుమార్ టీడీపీ ప‌రువు కూడా నిలిపారు. ఇక ఇప్పుడు అద్దంకి నగ‌ర పంచాయ‌తీపై టీడీపీ జెండా ఎగ‌రేసేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నారు. jagan mohan reddy;view;krishna;nithya new;district;mla;cheque;letter;tdp;ycp;gottipati ravi kumar;addanki;partyపుర పోరు: నాడు జ‌గ‌న్‌ను ఢీ కొట్టిన ఒకే ఒక్క‌డు మ‌ళ్లీ గెలిచేస్తాడా ?పుర పోరు: నాడు జ‌గ‌న్‌ను ఢీ కొట్టిన ఒకే ఒక్క‌డు మ‌ళ్లీ గెలిచేస్తాడా ?jagan mohan reddy;view;krishna;nithya new;district;mla;cheque;letter;tdp;ycp;gottipati ravi kumar;addanki;partySat, 27 Feb 2021 10:38:00 GMTవైసీపీ నుంచి బ‌య‌టకు వెళ్లి త‌న స‌త్తా చాటారు. జ‌గ‌న్ గ‌త ఎన్నికల్లో మ‌హామ‌హులు అయిన ఎంతో మంది నేత‌లుక చెక్ పెట్టినా ఆ నేత‌ను మాత్రం ఏమీ చేయ‌లేక‌పోయారు. ఇక పార్టీ అధికారంలోకి వ‌చ్చాక కూడా జ‌గ‌న్ ఎన్నో నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప్ర‌త్యేకంగా కాన్ సంట్రేష‌న్ చేసి ఎంతో మంది టీడీపీ వాళ్ల‌కు సులువుగానే చెక్ పెడుతోన్న ప‌రిస్థితి. అయితే ఆ ఒక్క నేత‌కు మాత్రం జ‌గ‌న్ ఎన్ని చెక్‌లు పెడుతున్నా ఏ మాత్రం నెర‌వ‌కుండ పోరాటం చేస్తున్నాడు. ఆ నేత ఎవ‌రో కాదు ప్ర‌కాశం జిల్లా అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్‌.
కాంగ్రెస్‌, వైసీపీ, టీడీపీ పార్టీల నుంచి మార్టూరు, అద్దంకిలో ఓట‌మి లేకుండా వ‌రుసగా నాలుగు సార్లూ గెలుస్తూ వ‌స్తోన్న చ‌రిత్ర ర‌వికుమార్‌ది. ఇక గ‌త ప్ర‌భుత్వంలో వైసీపీ నుంచి గెలిచి పార్టీ మారిన 23 మంది ఎమ్మెల్యేల్లో టీడీపీ నుంచి పోటీ చేసి అంద‌రూ చిత్తుగా ఓడిపోతే ఒక్క గొట్టిపాటి ర‌వికుమార్ మాత్ర‌మే అద్దంకిలో విజ‌యం సాధించారు. ర‌వికుమార్ స్పెష‌ల్ ఇమేజ్ అది. ఇక పంచాయ‌తీ ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు స్లోగా ఉన్న ర‌వి ఇప్పుడు దూకుడు పెంచారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకే ఎక్కువ పంచాయ‌తీలు వ‌చ్చినా ర‌వికుమార్ టీడీపీ ప‌రువు కూడా నిలిపారు.
ఇక ఇప్పుడు అద్దంకి నగ‌ర పంచాయ‌తీపై టీడీపీ జెండా ఎగ‌రేసేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నారు. నిత్యం నియోజ‌క‌వ‌ర్గ కేంద్ర‌మైన అద్దంకిలో ప‌ర్య‌టిస్తున్నారు. ఇక్క‌డ మొత్తం 20 వార్డులు ఉన్నాయి. ఇప్ప‌టికే 20 వార్డుల పార్టీ అభ్య‌ర్థుల‌తో స‌మావేశాలు ఏర్పాటు చేయ‌డంతో పాటు ఎన్నిక‌ల్లో గెలుప‌కోసం ఎలాంటి వ్యూహాలు అమ‌లు చేయాలో ప్లాన్ చేస్తున్నారు. మ‌రో వైపు ఈ సారి అయినా అద్దంకి మున్సిపాల్టీలో పార్టీని గెలిపించ‌క‌పోతే త‌న‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్తు లేద‌ని వైసీపీ ఇన్‌చార్జ్ బాచిన కృష్ణ చైత‌న్య చెమ‌టోడుస్తున్నారు. ఏదేమైనా అద్దంకిలో ర‌వి జోరుకు వైసీపీ ఎంత వ‌ర‌కు బ్రేక్ వేస్తుందో ?  చూడాలి.




పుర పోరు: 12 కార్పొరేష‌న్ల‌లో ఆరు మావే అంటోన్న టీడీపీ.. లిస్ట్ ఇదే ?

పుర పోరు : విశాఖలో వేడెక్కించేసిన వైసీపీ...?

జూనియర్ ఎన్టీయార్ ఎంట్రీకి బాబు ఓకేనా..?

పుర పోరు: ఏపీలో జ‌గ‌నోరికి దెబ్బ ప‌డేది ఇక్క‌డే.. డౌటే లేదు..?

ఆ ముగ్గురు మంత్రుల‌కు కేసీఆర్ అగ్నిప‌రీక్ష‌

అవును అది భూత‌ల స్వ‌ర్గం.. ఇలాపైకి వ‌చ్చి అక్క‌డ అప్స‌ర‌స‌లు స్నానం చేస్తారంట‌...

బ్రాహ్మ‌ణ ఘోష‌: పెద్ద‌ల స‌భ‌లో మూగ‌బోయిన బ్రాహ్మ‌ణ వాణి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>