MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-krish-movie-nundi-maro-update6fb31d40-a7b8-4b2f-95a9-9f0ed81256a6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-krish-movie-nundi-maro-update6fb31d40-a7b8-4b2f-95a9-9f0ed81256a6-415x250-IndiaHerald.jpgరాజకీయ రంగ ప్రవేశం చేసి ఫుల్ బిజీ గా మారిపోయి... ఇక కెమెరావైపు చూస్తారా లేరా అన్న సందిగ్ధంలో అందరూ ఉండగా...దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత సినీ ఇండస్ట్రీ లోకి రీఎంట్రీ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రావడమే కాదు వచ్చిందే తడవు వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవన్. దాంతో పవన్ అభిమానులకు కోకొల్లలుగా సెన్సేషనల్ వార్తలు వినిపిస్తున్నాయి. pawan-krish movie;pawan;kalyan;krish;nidhi;pawan kalyan;pujitha;bollywood;cinema;film industry;industry;heroine;chitramపవన్ క్రిష్ మూవీ నుండి మరో అప్డేట్...?పవన్ క్రిష్ మూవీ నుండి మరో అప్డేట్...?pawan-krish movie;pawan;kalyan;krish;nidhi;pawan kalyan;pujitha;bollywood;cinema;film industry;industry;heroine;chitramSat, 27 Feb 2021 14:00:00 GMTసినీ ఇండస్ట్రీ లోకి రీఎంట్రీ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రావడమే కాదు వచ్చిందే తడవు వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవన్. దాంతో పవన్ అభిమానులకు  కోకొల్లలుగా సెన్సేషనల్ వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మరో తాజా వార్త ఆనందం కలిగించింది. ప‌వ‌న్ న‌టించిన వకీల్ సాబ్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తవగానే గ్యాప్ లేకుండా మరో సినిమాకు సిద్ధమయ్యారు పవన్.

ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు పవర్ స్టార్. మొఘ‌లుల కాలం నాటి క‌థ‌తో ఈ సినిమా సరికొత్త గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పవన్ లుక్ మునుపెన్నడూ లేని విధంగా సరికొత్తగా ఉండనుంది.
అయితే ఈ సినిమాలో ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందట. కాగా షార్ట్ ‌ఫిలింస్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న పూజితా పొన్నాడ ఆ పాటలో  స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తోంది. పవన్ సినిమాలో చాన్స్ కొట్టేసింది పూజిత అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి టాక్ కూడా వినిపిస్తుండటంతో ఇది నిజమేనని సమాచారం.

ఈ చిత్రంలో పవన్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాక్వ‌లిన్ మరియు నిధి అగ‌ర్వాల్ లు హీరోయిన్ గా నటిస్తున్నారు. సరికొత్త కథతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు మెగా అభిమానులు. మరోవైపు పవన్ తాజా చిత్రం  వకీల్ సాబ్  మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ రీఎంట్రీ తర్వాత తెరకెక్కిన మొట్ట మొదటి చిత్రంగా ఈ సినిమాపై మంచి పాజిటివ్ వైబ్స్  క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా పక్కా బ్లాక్ బాస్టర్ అని ఫిక్స్ అయ్యారు అభిమానులు.


పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం, వెండి ధరలు ఢమాల్..!!

తిరుపతి సీటు జనసేనదేనట... ?

పుర పోరు : ఒకే వార్డులో ఏడుగురు వైసీపీ అభ్యర్ధులు పోటీ ?

మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమా దెబ్బకు ఆహా షేక్.. !?

పుర పోరు: వైసీపీలో ఆ యువ‌నేత మంత్రాంగ‌మే హాట్ టాపిక్ ?

పుర పోరు : విశాఖను నడిపించేది మహిళలే...?

పుర పోరు: 12 కార్పొరేష‌న్ల‌లో ఆరు మావే అంటోన్న టీడీపీ.. లిస్ట్ ఇదే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>