MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/adah-sharmae296c2fc-c039-468e-8cae-9fd0d06bab91-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/adah-sharmae296c2fc-c039-468e-8cae-9fd0d06bab91-415x250-IndiaHerald.jpgహార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచేసిన సెక్సీ బ్యూటీ ఆదా శర్మ ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్, సేల్ క్షణం వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అయితే ఆమె అడవి శేషు తో కలిసి నటించిన క్షణం సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. 2016 లో విడుదలైన ఈ సినిమా ఇటివలే 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆదా శర్మ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసి.. "క్షణం సినిమా వచ్చి నేటికి ఐదు సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటి చెప్పదలadah sharma;beauty;adah sharma;dr rajasekhar;vijay;2019;cinema;telugu;school;vijay kumar naidu;2020;heart;tamilnadu;husband;good news;instagram;heroine;heart attack;father;s/o satyamurthy;good newwz;shadow5 సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసిన ఫ్లాప్ హీరోయిన్..5 సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసిన ఫ్లాప్ హీరోయిన్..adah sharma;beauty;adah sharma;dr rajasekhar;vijay;2019;cinema;telugu;school;vijay kumar naidu;2020;heart;tamilnadu;husband;good news;instagram;heroine;heart attack;father;s/o satyamurthy;good newwz;shadowSat, 27 Feb 2021 15:00:00 GMTహార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచేసిన సెక్సీ బ్యూటీ ఆదా శర్మ ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్, సేల్ క్షణం వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అయితే ఆమె అడవి శేషు తో కలిసి నటించిన క్షణం సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. 2016 లో విడుదలైన ఈ సినిమా ఇటివలే 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆదా శర్మ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసి.. "క్షణం సినిమా వచ్చి నేటికి ఐదు సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను. అది ఏంటంటే తెలుగులో నేను ఐదు సినిమాలకి సైన్ చేశాను. నేను ఏ భాషలో ప్రయోగాత్మక సినిమాలు చేసినా అందరూ నన్ను ఎల్లప్పుడూ సపోర్ట్ చేశారు. మీ ప్రేమాభిమానాలు నాపై కురిపించారు. ఇప్పుడు నేను చేస్తున్న అన్ని సినిమాలు కూడా గతంలో ఎవరూ వచ్చాయని సబ్జెక్ట్స్" అని ఆమె తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.

">
దక్షిణ కొరియాకు వింత సంక్షోభం.. ఎలా బయట పడుతుందో మరీ..?

తిరుపతి సీటు జనసేనదేనట... ?

పుర పోరు : ఒకే వార్డులో ఏడుగురు వైసీపీ అభ్యర్ధులు పోటీ ?

మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమా దెబ్బకు ఆహా షేక్.. !?

పుర పోరు: వైసీపీలో ఆ యువ‌నేత మంత్రాంగ‌మే హాట్ టాపిక్ ?

పుర పోరు : విశాఖను నడిపించేది మహిళలే...?

పుర పోరు: 12 కార్పొరేష‌న్ల‌లో ఆరు మావే అంటోన్న టీడీపీ.. లిస్ట్ ఇదే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>