Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun977541fb-775f-47ee-a6cb-d8d19b654356-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun977541fb-775f-47ee-a6cb-d8d19b654356-415x250-IndiaHerald.jpgటాలెంటెడ్ అండ్ కుర్రహీరోలకు స్టార్ హీరోల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. వారిని ఎంకరేజ్ చెయ్యడంలో స్టార్ హీరోలు ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడు హీరో కార్తికేయకు కూడా ఓ స్టార్ హీరో నుంచి మంచి సపోర్ట్ అందుతోంది. హీరో కార్తికేయ ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా తెలుగు తెరకు తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించారు ఈ హీరో. కాగా ఈ రెండు సినిమాల ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు కార్తికేయ. ఇక ఈ హీరో ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో దర్శకుడు కౌశిక్ పెగళ్లపallu arjun;allu arjun;karthikeya;kartikeya;kaushik;tollywood;cinema;event;industry;hero;bunny 1;arjun 1;march;geetha arts;gang leader;leader;rx100ఆ యంగ్ హీరో కోసమే ప్రత్యేకంగా సపోర్ట్ చేస్తున్న స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ఆ యంగ్ హీరో కోసమే ప్రత్యేకంగా సపోర్ట్ చేస్తున్న స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్allu arjun;allu arjun;karthikeya;kartikeya;kaushik;tollywood;cinema;event;industry;hero;bunny 1;arjun 1;march;geetha arts;gang leader;leader;rx100Sat, 27 Feb 2021 15:00:00 GMTహీరో కార్తికేయకు కూడా ఓ స్టార్ హీరో నుంచి మంచి సపోర్ట్ అందుతోంది. హీరో కార్తికేయ ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా తెలుగు తెరకు తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించారు ఈ హీరో. కాగా ఈ రెండు సినిమాల ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు కార్తికేయ. ఇక ఈ హీరో ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి రూపొందిస్తున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.‘చాలు కబురు చల్లగా’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్, పాటల ద్వారా ప్రేక్షకుల్లో మంచి పేరును తెచ్చుకుంది.
ఈ సినిమాను బన్ని వాసు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హాజరుకానున్నారు. దీనికేం ఇలాంటి వాటికి స్టార్స్ రావడం కామనే అంటారా.. అలా అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే యంగ్ హీరో కార్తికేయ కోసమే ప్రత్యేకంగా రాబోతున్నారట బన్ని. కేవలం కార్తీకేయ కోసమే ‘చావు కబురు చల్లగా’ ప్రీ ఈవెంట్ కు రాబోతున్నాని బన్నినే స్వయంగా వెళ్లడించారు. ఈ సినిమాలో హీరో కార్తికేయ సరసన లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా మార్చి 19 న గ్రాండ్ రిలీజై ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ట్రైటర్ , సినిమాల ద్వారా ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అందులోనూ గీతా ఆర్ట్స్ పై రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లోనే కాకుండా.. ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ సినిమాపై భారీ అంచానాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు బన్నిసినిమా ఈవెంట్ కు వెళ్లినా సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు చావు కబురు చల్లగా సినిమాకు కూడా ఇది కలిసి రాబోతోందనిపిస్తోంది. అందులోనూ కార్తికేయకు ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత మాంచి హిట్ ఒక్కటి కూడా లభించలేదు. ఈ సినిమాతోనన్నా ఈ యంగ్ హీరో మాంచి హిట్ ను అందుకోవాలని ఆశపడుతున్నాడు. 


దక్షిణ కొరియాకు వింత సంక్షోభం.. ఎలా బయట పడుతుందో మరీ..?

తిరుపతి సీటు జనసేనదేనట... ?

పుర పోరు : ఒకే వార్డులో ఏడుగురు వైసీపీ అభ్యర్ధులు పోటీ ?

మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమా దెబ్బకు ఆహా షేక్.. !?

పుర పోరు: వైసీపీలో ఆ యువ‌నేత మంత్రాంగ‌మే హాట్ టాపిక్ ?

పుర పోరు : విశాఖను నడిపించేది మహిళలే...?

పుర పోరు: 12 కార్పొరేష‌న్ల‌లో ఆరు మావే అంటోన్న టీడీపీ.. లిస్ట్ ఇదే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>