MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/suma-cash-showd949bea1-604a-4f91-a5d4-a9b7a247683a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/suma-cash-showd949bea1-604a-4f91-a5d4-a9b7a247683a-415x250-IndiaHerald.jpgతెలుగు ఇండ‌స్ట్రీలో నెం 1 యాంక‌ర్ ఎవ‌రు అంటే మ‌రో ఆలోచ‌న లేకుండా ఎవ‌రైనా చెప్పే మాట సుమ క‌న‌కాల‌. ఈమె ఇప్ప‌టికీ ప్ర‌తీ రోజూ వివిధ ఛానెల్స్ లో రియాలిటీ షోస్ కు తోడు.. ఆడియో వేడుక‌ల‌కు కూడా వ్యాఖ్యాత‌గా వ్యవహరిస్తూ ఉంటుంది. ఒక్కో ఆడియో ఫంక్ష‌న్‌కు దాదాపు ల‌క్ష‌ల రెమ్యూనరేషన్ సుమ కి ఇస్తారు. చాలా మంది స్టార్ హీరోయిన్లకు కూడా లేని గుర్తింపు ఈమె సొంతం. 45 ఏళ్ల వయసులోనే నెంబర్ వన్ యాంకర్‌గా ఈమె దూసుకుపోతుంది. నటిగా మొదలు పెట్టి.. ఆ తర్వాత శ్రీమతిగా మారి.. ఇప్పుడు యాంకర్‌గా స్టార్ ఇమేజ్ సంపాదించుకుందిsuma;murli sharma;geetha;jeevan;murali;rao ramesh;sandeep;suma;suma kanakala;sundeep kishan;cinema;sangeetha;telugu;tamil;remake;audio;heroine;hockeyసుమ ని హాకీ కామెంటేటర్ గా చేసిన సందీప్ కిషన్సుమ ని హాకీ కామెంటేటర్ గా చేసిన సందీప్ కిషన్suma;murli sharma;geetha;jeevan;murali;rao ramesh;sandeep;suma;suma kanakala;sundeep kishan;cinema;sangeetha;telugu;tamil;remake;audio;heroine;hockeySat, 27 Feb 2021 18:05:00 GMTసుమ క‌న‌కాల‌. ఈమె ఇప్ప‌టికీ ప్ర‌తీ రోజూ వివిధ ఛానెల్స్ లో రియాలిటీ షోస్ కు తోడు.. ఆడియో వేడుక‌ల‌కు కూడా వ్యాఖ్యాత‌గా వ్యవహరిస్తూ ఉంటుంది. ఒక్కో ఆడియో ఫంక్ష‌న్‌కు దాదాపు  ల‌క్ష‌ల రెమ్యూనరేషన్ సుమ కి ఇస్తారు. చాలా మంది స్టార్ హీరోయిన్లకు కూడా లేని గుర్తింపు ఈమె సొంతం. 45 ఏళ్ల వయసులోనే నెంబర్ వన్ యాంకర్‌గా ఈమె దూసుకుపోతుంది. నటిగా మొదలు పెట్టి.. ఆ తర్వాత శ్రీమతిగా మారి.. ఇప్పుడు యాంకర్‌గా స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. అయితే సుమను యాంకర్ కంటే కూడా తమ ఇంట్లో మనిషిగానే చూస్తుంటారు అభిమానులు. ఎక్కడికి వెళ్లినా.. ఏ కార్యక్రమం చేసినా కూడా సుమ అంటే మన ఇంట్లో అమ్మాయే అనుకుంటారు. అయితే సుమ ఇప్పుడు సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. అదేంటి అంటే సందీప్ కిషన్ కొత్త సినిమా ఏ1 ఎక్స్ప్రెస్ లో సుమ కామెంటరీ చెప్పే పాత్రలో నటిస్తుంది. తమిళంలో హిట్టయిన నాట్ప్ తునై సినిమాని తెలుగులోకి ఏ వన్ ఎక్స్ప్రెస్ గా రీమేక్ చేస్తున్నారు సందీప్ కిషన్ . తమిళ్ లో లాగే తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని సందీప్ ఆశిస్తున్నారు. ఈ సినిమాలో రావు రమేష్, మురళి శర్మ గారు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు . అలాగే ఆ మధ్యనే విడుదలైన ఈ సినిమా పాట సింగిల్ కింగులం కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట వల్ల ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది .ఇక లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని జీవన్ డైరెక్షన్ చేస్తున్నారు. తమిళంలో సినిమాకి హీరోగా నటించిన హిప్ హాప్ తమిళన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.


ఈ ఫిబ్రవరి టాలీవుడ్ కి బాగా కలిసొచ్చిందే!!!

ఎడిటోరియల్: కేసీఆర్ పాచిక గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పారుతుందా? పతనమౌతుందా?

బాలయ్య స్థానంలో నాగార్జున.. మెప్పించగలడా..??

బీజేపీతో పొత్తు అవ‌స‌ర‌మా? ఆలోచ‌న‌లో ప‌డ్డ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

పవన్ క్రిష్ మూవీ నుండి మరో అప్డేట్...?

తిరుపతి సీటు జనసేనదేనట... ?

పుర పోరు : ఒకే వార్డులో ఏడుగురు వైసీపీ అభ్యర్ధులు పోటీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>