PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/concerns-over-modis-decision0bd66550-6855-47eb-9517-6bea636d03e9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/concerns-over-modis-decision0bd66550-6855-47eb-9517-6bea636d03e9-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోలేదు అంటే మాత్రం ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. రాజకీయంగా ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను భారతీయ జనతాపార్టీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ దెబ్బకు కొన్ని సమస్యలు తీవ్రంగా వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పార్టీ అర్థం చేసుకోలేక పోతుంది. ప్రజల్లో ఉన్న వ్యతిరnarendra modi;modi;bhavana;bharatiya janata party;narendra modi;congress;prime minister;central government;party;narendraమోడీకి జరిగే నష్టం కనపడటం లేదా...?మోడీకి జరిగే నష్టం కనపడటం లేదా...?narendra modi;modi;bhavana;bharatiya janata party;narendra modi;congress;prime minister;central government;party;narendraSat, 27 Feb 2021 10:00:00 GMTకాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ దెబ్బకు కొన్ని సమస్యలు తీవ్రంగా వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పార్టీ అర్థం చేసుకోలేక పోతుంది.

ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ అంచనా వేయలేకపోతున్నారు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది. ముఖ్యంగా అధికారంలోకి రావాలి అనే తపనతో కేంద్ర ప్రభుత్వం కొన్ని తప్పులు ఎక్కువగా చేస్తుంది. ఈ క్రమంలోనే పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ధరల పెరుగుదల విషయంలో ప్రజల్లో తీవ్ర అసహనం పెరిగిపోయింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇదే అనే విషయం స్పష్టంగా తెలిసు.

అప్పట్లో ప్రతిపక్షమైన భారతీయ జనతాపార్టీ దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు చేసి ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. ఇప్పుడు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో అదే జరుగుతుంది అని చెప్పాలి. ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకోకుండా పరిపాలన ఇష్టం వచ్చినట్టు చేయడం ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా ఇప్పుడు ప్రైవేట్ రంగానికి అమ్మడంతో ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోతుందని చెప్పాలి. దీంతో రాజకీయంగా ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. ప్రతీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని భావించి కొంతమంది ముఖ్యమంత్రులను మానసికంగా కూడా వేధించే రాజకీయం భారతీయ జనతా పార్టీ చేస్తుంది అని చెప్పాలి. మరి ఈ రాజకీయం ఇకనైనా ఆపుతారా లేకపోతే ఇలాగే కొనసాగిస్తారా అనేది చూడాలి.


హద్దు దాటినా అషురెడ్డి..ఏకంగా ముద్దు పెట్టేసి రచ్చ రచ్చ..?

ఆ ముగ్గురు మంత్రుల‌కు కేసీఆర్ అగ్నిప‌రీక్ష‌

అవును అది భూత‌ల స్వ‌ర్గం.. ఇలాపైకి వ‌చ్చి అక్క‌డ అప్స‌ర‌స‌లు స్నానం చేస్తారంట‌...

బ్రాహ్మ‌ణ ఘోష‌: పెద్ద‌ల స‌భ‌లో మూగ‌బోయిన బ్రాహ్మ‌ణ వాణి..!

చంద్రబాబుకు చుక్కలు చూపించిన జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్..?

కాపు వేద‌న‌: కార్పొరేష‌న్ల‌లో పార్టీల త‌ల‌రాత‌లు మార్చ‌నున్న కాపులు ?

కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన.. తెరవెనక ఏం జరుగుతోంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>