BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/pawan-kalyan78a41401-6fd2-4a7a-9237-3bf7db67104b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/pawan-kalyan78a41401-6fd2-4a7a-9237-3bf7db67104b-415x250-IndiaHerald.jpgజ‌నసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం ఎమ్మెల్యే గ్రంధిశ్రీనివాస్ పై ఫైర్ అయ్యారు. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌పై భీమ‌వ‌రం నుంచి పోటీ చేసిన గ్రంధి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. తాజాగా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో అంబేద్క‌ర్ విగ్ర‌హం కొంద‌రు ధ్వంసం చేయ‌డంతో గ్రంధి ఇదంతా జ‌న‌సేన అభిమానుల ప‌నే అని విమ‌ర్శ‌లు చేయ‌డంతో పాటు ప‌వ‌న్ పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు కూడా చేశారు. దీంతో ప‌వ‌న్ గ్రంధి శ్రీనివాస్‌పై విరుచుకు ప‌డ్డారు. గ్రంధి ఒక ఆకు రౌడీ అని, బ్యాంకులను దోచేసిన వ్యక్తి అని పవన్ మండి పడ్డారు. pawan kalyan;pawan;kalyan;pawan kalyan;srinivas;rbi;grandhi srinivas;mla;letterఆ ఎమ్మెల్యే ఓ ఆకు రౌడీ.. బ్యాంకుల‌ను ముంచేశాడు: ప‌వ‌న్ ఆగ్ర‌హంఆ ఎమ్మెల్యే ఓ ఆకు రౌడీ.. బ్యాంకుల‌ను ముంచేశాడు: ప‌వ‌న్ ఆగ్ర‌హంpawan kalyan;pawan;kalyan;pawan kalyan;srinivas;rbi;grandhi srinivas;mla;letterSat, 27 Feb 2021 08:40:57 GMTజ‌నసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం ఎమ్మెల్యే గ్రంధిశ్రీనివాస్ పై ఫైర్ అయ్యారు. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌పై భీమ‌వ‌రం నుంచి పోటీ చేసిన గ్రంధి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. తాజాగా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో అంబేద్క‌ర్ విగ్ర‌హం కొంద‌రు ధ్వంసం చేయ‌డంతో గ్రంధి ఇదంతా జ‌న‌సేన అభిమానుల ప‌నే అని విమ‌ర్శ‌లు చేయ‌డంతో పాటు ప‌వ‌న్ పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు కూడా చేశారు. దీంతో ప‌వ‌న్ గ్రంధి శ్రీనివాస్‌పై విరుచుకు ప‌డ్డారు.

గ్రంధి ఒక ఆకు రౌడీ అని, బ్యాంకులను దోచేసిన వ్యక్తి అని పవన్ మండి పడ్డారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. గ్రంధి శ్రీనివాస్ ఆగడాలను అడ్డుకోవాలని పవన్ డీజీపి గౌతం సవాంగ్ కు సూచించారు.  


ఆ ముగ్గురు మంత్రుల‌కు కేసీఆర్ అగ్నిప‌రీక్ష‌

బ్రాహ్మ‌ణ ఘోష‌: పెద్ద‌ల స‌భ‌లో మూగ‌బోయిన బ్రాహ్మ‌ణ వాణి..!

చంద్రబాబుకు చుక్కలు చూపించిన జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్..?

కాపు వేద‌న‌: కార్పొరేష‌న్ల‌లో పార్టీల త‌ల‌రాత‌లు మార్చ‌నున్న కాపులు ?

కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన.. తెరవెనక ఏం జరుగుతోంది..?

సినీ ఇండస్ట్రీలో ఎక్కువ సార్లు నంది అవార్డులు అందుకున్న హీరోలు ఎవరో తెలుసా..!

ఎడిటోరియల్: బెడిసి కొడితే మాజీ ప్రధాని పివి కుటుంబం పరువు ప్రతిష్ట పోయే కచరా వ్యూహం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>