Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ashwin6f5b681e-cdbe-4592-9ece-6bf40d797832-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ashwin6f5b681e-cdbe-4592-9ece-6bf40d797832-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత క్రికెట్లో రవిచంద్రన్ అశ్విన్ పేరు మార్మోగిపోతోంది అన్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి భారత జట్టుకు సేవలు అందిస్తున్న రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ మాయాజాలంతో ఎప్పుడు భారత జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే . అంతేకాదు ఎన్నో రకాల రికార్డులను సైతం కొల్లగొడుతూ ప్రస్తుతం భారత క్రికెట్లో దూసుకుపోతున్నాడు రవిచంద్రన్ అశ్విన్. ఇక ఎప్పుడూ తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ లను ఇబ్బంది పెడుతూ తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో రవిచంద్రన్ అశAshwin;varsha;cricket;india;naga aswin;jersey;paruguఅనుకోకుండా క్రికెటర్ అయ్యాను.. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు..?అనుకోకుండా క్రికెటర్ అయ్యాను.. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు..?Ashwin;varsha;cricket;india;naga aswin;jersey;paruguSat, 27 Feb 2021 10:00:00 GMTఅశ్విన్ పేరు మార్మోగిపోతోంది అన్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి భారత జట్టుకు సేవలు అందిస్తున్న రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ మాయాజాలంతో ఎప్పుడు భారత జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే . అంతేకాదు ఎన్నో రకాల రికార్డులను సైతం కొల్లగొడుతూ ప్రస్తుతం భారత క్రికెట్లో దూసుకుపోతున్నాడు రవిచంద్రన్ అశ్విన్. ఇక ఎప్పుడూ తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ లను  ఇబ్బంది పెడుతూ తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో రవిచంద్రన్ అశ్విన్ ఆరితేరాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు ముందు ఉన్నది దిగ్గజ బ్యాట్స్మెన్ అయినప్పటికీ తన స్పిన్ మాయాజాలంతో తికమక పెట్టి ఏదో ఒక విధంగా వికెట్ పడగొట్ట గల సత్తా అశ్విన్ సొంతం అని చెప్పాలి.




 అయితే మొన్నటికి మొన్న జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్లో.. భారత జట్టులో ఉన్న టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోయిన సమయంలో..  కీలక బ్యాట్స్మెన్లు పెవిలియన్ చేరి జట్టు సమస్యల్లో పడిపోయిన  సమయంలో... నేనున్నాను అంటూ తన అద్భుతమైన ప్రదర్శన తో అందరిని ఆశ్చర్యపరిచాడు రవిచంద్రన్ అశ్విన్. ఓవైపు వికెట్లు పడగొట్టిన రవిచంద్రన్ అశ్విన్ ఇక ఆ తర్వాత కూడా తన బ్యాటింగ్  నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించాడు. ఏకంగా సెంచరీ పూర్తి చేసి భారత విజయంలో కీలకపాత్ర వహించాడు రవిచంద్రన్ అశ్విన్.  ఇక ఇటీవల జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్లో కూడా కీలక వికెట్లు పడగొట్టి అతి తక్కువ మ్యాచ్లలో 400 వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు అన్న విషయం తెలిసిందే.



 అయితే ఇటీవలే తన క్రికెట్ కెరీర్ గురించి రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా తరఫున ఆడతానని కలలో కూడా ఊహించలేదు అంటూ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. భారత జెర్సీ ధరిస్తా అని ఎప్పుడూ ఊహించలేదు అని అనుకోకుండా క్రికెటర్ అయ్యాను అంటూ రవిచంద్రన్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. జట్టును గెలిపించినప్పుడు ఆశీర్వాదంతోనే ఇదంతా జరిగింది అని భావిస్తానని.. భారత్ జట్టు తరఫున ఆడటం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉంటాను అంటూ రవిచంద్రన్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కీలక వికెట్లు పడగొట్టి రికార్డులు కొల్లగొడుతున్న రవిచంద్రన్ అశ్విన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది సోషల్ మీడియాలో.


హద్దు దాటినా అషురెడ్డి..ఏకంగా ముద్దు పెట్టేసి రచ్చ రచ్చ..?

ఆ ముగ్గురు మంత్రుల‌కు కేసీఆర్ అగ్నిప‌రీక్ష‌

అవును అది భూత‌ల స్వ‌ర్గం.. ఇలాపైకి వ‌చ్చి అక్క‌డ అప్స‌ర‌స‌లు స్నానం చేస్తారంట‌...

బ్రాహ్మ‌ణ ఘోష‌: పెద్ద‌ల స‌భ‌లో మూగ‌బోయిన బ్రాహ్మ‌ణ వాణి..!

చంద్రబాబుకు చుక్కలు చూపించిన జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్..?

కాపు వేద‌న‌: కార్పొరేష‌న్ల‌లో పార్టీల త‌ల‌రాత‌లు మార్చ‌నున్న కాపులు ?

కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన.. తెరవెనక ఏం జరుగుతోంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>