MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-and-boyapati0bc39d29-48aa-4c3e-99bc-506acddf1ab1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-and-boyapati0bc39d29-48aa-4c3e-99bc-506acddf1ab1-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో హ్యాట్రిక్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే..ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాలో ఒక మూగ - చెవిటి పాత్ర ఉందని.. ఇది నలభై నిమషాల కీలక పాత్ర అని.. ఈ పాత్రలో ఓ యంగ్ హీరో నటిస్తే బాగుంటుందని బోయపాటి ఫీల్ అయ్యాడని టాక్. కాకపోతే, ఫామ్ లో ఉన్న హీరో అయితే, మార్కెట్ పరంగా బాగా ప్లస్ అవుతుంది.అందుకే, మొదట నానిని అడిగారు, నాని మొహమాటం లేకుండా నో చెప్పేశాడు. balayya and boyapati;ntr;nani;nikhil;balakrishna;jayanthi;kumaar;raaj kumar;boyapati srinu;geetha;pawan kalyan;puneet rajkumar;raj;thaman s;tiru;cinema;sangeetha;nandamuri balakrishna;producer;kannada;producer1;hero;vegetable market;traffic police;nandamuri taraka rama rao;miryala ravinder reddy;nijam;reddy;nagashaurya;jayam'మా బాలయ్యతో ఒప్పుకోండి ప్లీజ్' అంటూ ఆ హీరోలను వేడుకుంటున్న బోయపాటి..??'మా బాలయ్యతో ఒప్పుకోండి ప్లీజ్' అంటూ ఆ హీరోలను వేడుకుంటున్న బోయపాటి..??balayya and boyapati;ntr;nani;nikhil;balakrishna;jayanthi;kumaar;raaj kumar;boyapati srinu;geetha;pawan kalyan;puneet rajkumar;raj;thaman s;tiru;cinema;sangeetha;nandamuri balakrishna;producer;kannada;producer1;hero;vegetable market;traffic police;nandamuri taraka rama rao;miryala ravinder reddy;nijam;reddy;nagashaurya;jayamSat, 27 Feb 2021 18:00:00 GMTనందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో హ్యాట్రిక్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే..ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాలో ఒక మూగ - చెవిటి పాత్ర ఉందని.. ఇది నలభై నిమషాల కీలక పాత్ర అని.. ఈ పాత్రలో ఓ యంగ్ హీరో నటిస్తే బాగుంటుందని బోయపాటి ఫీల్ అయ్యాడని టాక్. కాకపోతే, ఫామ్ లో ఉన్న హీరో అయితే, మార్కెట్ పరంగా బాగా ప్లస్ అవుతుంది.అందుకే, మొదట నానిని అడిగారు, నాని మొహమాటం లేకుండా నో చెప్పేశాడు.

 ఆ తరువాత నిఖిల్ ను కూడా అడిగారు.అక్కడా ఎలాంటి రియాక్షన్ లేదు. మధ్యలో నాగశౌర్య నటించబోతున్నాడనే వార్త బాగా వైరల్ అయింది. ఆ తరువాత ఉన్నట్లు ఉండి పునీత్ రాజ్ కుమార్ పేరు లైన్ లోకి వచ్చింది. కన్నడ పవర్ స్టార్ అయిన పునీత్ రాజ్ కుమార్ నటించబోతున్నాడు అనగానే కన్నడంలో కూడా ఈ సినిమాకి ఫుల్ మార్కెట్ వస్తోంది అనుకున్నారు. చివరకు, ఈ వార్త కూడా రూమరే అని తేలిపోయింది. అయితే.. నిజంగానే పునీత్ గెస్ట్ రోల్ లో కనిపిస్తాడట. ఆయన పాత్ర ఇంటర్వెల్ లో వస్తోందని.. పోలీస్ ఆఫీసర్ గా పునీత్ కనిపిస్తాడని..

కేవలం రెండు నిముషాలు మాత్రమే పునీత్ సినిమాలో కనిపిస్తాడని తెలుస్తోంది.కానీ మూగ - చెవిటి పాత్రకు మాత్రం ఇంకా హీరో దొరకలేదు. బోయపాటి యంగ్ హీరోల చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. సహజంగా బాలయ్య సినిమాలో బాలయ్య ఒక్కరే హైలైట్ అవుతాడు, కాబట్టి మరో నటుడికి బాలయ్య సినిమాలో అంత గొప్ప స్కోప్ ఉండదనే భయంతోనే ఏ హీరో ముందుకు రావడం లేదు. కాగా యంగ్ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఎక్కడా వెనుక అడుగు వేయకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు..మే 28 ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది...!!


సుమ ని హాకీ కామెంటరీ గా చేసిన సందీప్ కిషన్

ఎడిటోరియల్: కేసీఆర్ పాచిక గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పారుతుందా? పతనమౌతుందా?

బాలయ్య స్థానంలో నాగార్జున.. మెప్పించగలడా..??

బీజేపీతో పొత్తు అవ‌స‌ర‌మా? ఆలోచ‌న‌లో ప‌డ్డ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

పవన్ క్రిష్ మూవీ నుండి మరో అప్డేట్...?

తిరుపతి సీటు జనసేనదేనట... ?

పుర పోరు : ఒకే వార్డులో ఏడుగురు వైసీపీ అభ్యర్ధులు పోటీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>