LifeStylesravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/shooping-mall1c043b5b-1343-4d12-b00d-1474b7f69951-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/shooping-mall1c043b5b-1343-4d12-b00d-1474b7f69951-415x250-IndiaHerald.jpgఅనుకున్నదొకటి.. అయినదొక్కటి.. కొసరు కావాలని పోతే, అసలు కూడా దొరక్కుండా పోయింది. మొత్తానికి చిన్న విలువని ఆశిస్తే.. పెద్ద విలువ చేజారిపోయింది. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఉంటాయి. ఒకటి కావాలి అనుకుంటే.. దానికి తోడు రెట్టింపు పోతుంది. ఆశకు హద్దుండాలి అంటుంటారు పెద్దలు. కానీ హద్దు లేకుండా ఉంటాయి మన ఆశలు. ఇక్కడ ఓ వ్యక్తి కూడా పది రూపాయలు కోసం ఆశ పడితే.. 15 వేలు కట్టుకున్నారు ఓ మాల్ యాజమాన్యం. shooping mall;jeevitha rajaseskhar;yajamanya;hyderabad;court;v10 రూపాయల కోసం ఆశ పడితే.. 15 వేలు కట్టాడు!10 రూపాయల కోసం ఆశ పడితే.. 15 వేలు కట్టాడు!shooping mall;jeevitha rajaseskhar;yajamanya;hyderabad;court;vSat, 27 Feb 2021 00:00:00 GMT
హైదరాబాద్ లోని కవాడిగూడ కు చెందిన  వి. బెజ్జం అనే వ్యక్తి. ఇటీవలే ఆయన ఓ షర్ట్ ను కొనుగోలు చేయాలనుకున్నాడు. ఇక షర్ట్ కోసం సెంట్రల్ మాల్ లో మొత్తానికి షాపింగ్ చేశాడు. కాగా తాను కొనుగోలు చేసిన షర్టు రూ.14 వేలు కాగా‌‌.. ఆ డబ్బులు చెల్లించి తన షర్టు ను తీసుకోవాలనుకున్నాడు. దీంతో ఆ షర్ట్ ను సెంట్రల్ మాల్ వాళ్లు ప్యాకింగ్ చేయగా అతనికి అందించారు. దీంతో ఆ షర్ట్ ను  మాల్ లోగో ముద్రించిన పేపర్ బ్యాగులో ప్యాక్ చేసి ఉంది.

 ఇక  ప్యాక్ చేసిన బ్యాగ్ ధర పది రూపాయలు కాగా.. వాటిని వసూలు చేసి అతడికి అందించారు. దీంతో ఆ వ్యక్తి కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ విధంగా ఫిర్యాదు చేసిన ఆ వ్యక్తికే సెంట్రల్ మాల్ యాజమాన్యం రూ.15 వేలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి రూ.10 ల కోసం మాల్ యాజమాన్యం ను బయటకు వేయాలనుకోగా చివరికి అతడే రూ.15 వేలు కట్టాల్సి వచ్చింది. అందుకే ఏదైనా వస్తువులు, ఇతర నిత్యావసరాలు కొనుగోలు చేసేటప్పుడు అక్కడ తీసుకునే ప్రతి వాటికి ధర అనేది పడుతుందని తెలుసుకోవాలి.


గుణశేఖర్ శాకుంతలం.. సమంత నటవిశ్వరూపం నేషనల్ అవార్డ్ పక్కా..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకులకు పెడుతున్న కండిషన్లు ఏంటో మీరే చూడండి..!

‘పుష్ప’లో రష్మిక క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందోచ్.. ఈ చిన్నదానికి స్మగ్లింగ్ బ్యాచ్ తో ఎలా కుదిరిందో చెమ్మా..?

మార్చి 15న RRR??

వామ్మో.. ప్రభాస్ రెమ్యూనరేషన్ ను ఆ హీరోల రేంజ్ లో తీసుకుంటున్నారా?

పూజ v/s రష్మిక..ఇద్దరి మధ్య ఎవరు ఊహించని విదంగా నడుస్తున్న పోరు

పుర పోరు : ఆ మాజీ ఎమ్మెల్యే విశాఖ మేయర్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>