Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay365a9ed6-28b7-4032-820e-2479d090a2e7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay365a9ed6-28b7-4032-820e-2479d090a2e7-415x250-IndiaHerald.jpgసాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు హీరోయిన్లు కలిసి ఎన్నో సినిమాల్లో నటిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ కొంతమంది మాత్రమే తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి పోతూ ఉంటారు.. అలా తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన హీరో హీరోయిన్ జోడి ఏది అంటే అందరూ టక్కున చెప్పే విజయ్ దేవరకొండ రష్మిక మందన జోడి. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. దీంతో అటు తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా ఈ జోడి ఎంతగానో కనెక్ట్ అయింది గీత గోవిందం సినిమా తో జతకట్టిన ఈ జోడి.. ఇక ఆ తర్వాత డియర్ కామ్రేడVijay;govinda;geetha;govi;prema;rashmika mandanna;vijay;vijay deverakonda;tollywood;cinema;marriage;love;hero;heroine;joseph vijay;dear comrade;romantic;josh;hero heroine;devarakondaమరోసారి క్రేజీ కాంబినేషన్.. ఆ హీరోయిన్ తో విజయ్ దేవరకొండ..?మరోసారి క్రేజీ కాంబినేషన్.. ఆ హీరోయిన్ తో విజయ్ దేవరకొండ..?Vijay;govinda;geetha;govi;prema;rashmika mandanna;vijay;vijay deverakonda;tollywood;cinema;marriage;love;hero;heroine;joseph vijay;dear comrade;romantic;josh;hero heroine;devarakondaSat, 27 Feb 2021 10:00:00 GMTసాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు హీరోయిన్లు కలిసి ఎన్నో సినిమాల్లో నటిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ కొంతమంది మాత్రమే తెలుగు ప్రేక్షకులకు  బాగా కనెక్ట్ అయి పోతూ ఉంటారు..  అలా తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన హీరో హీరోయిన్ జోడి ఏది అంటే అందరూ టక్కున చెప్పే విజయ్ దేవరకొండ రష్మిక మందన జోడి. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. దీంతో  అటు తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా ఈ జోడి ఎంతగానో కనెక్ట్ అయింది గీత గోవిందం సినిమా తో జతకట్టిన ఈ జోడి..  ఇక ఆ తర్వాత డియర్ కామ్రేడ్ అనే  సినిమాతో కూడా తెలుగు ప్రేక్షకులను అలరించింది అన్న విషయం తెలిసిందే.



 అయితే ఇక ఈ రెండు సినిమాల్లో కూడా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా ఉండటం రొమాంటిక్ సన్నివేశాలలో కూడా లీనమై నటించడంతో ఇక వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తుందని..  పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గతంలో ఎన్నో రకాల వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి అన్న విషయం తెలిసిందే. అయితే డియర్ కామ్రేడ్ సినిమా తర్వాత వీరిద్దరూ ఇక్కడ కలిసి కనిపించడం లేదు అటు రష్మిక మందన్నా ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంటే విజయ్ దేవరకొండ కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.  ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి మళ్ళీ ఎప్పుడు నటిస్తారా అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు




  మరి కొన్ని రోజుల్లో అభిమానుల కోరిక తీరబోతుంది అని అర్థమవుతుంది.  ప్రస్తుతం ఫుల్ జోష్ లో  ఉన్న విజయ్ దేవరకొండ మరికొన్ని రోజుల్లో రష్మిక మందన తో కలిసి నటించబోతున్నాడని సమాచారం ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో నటిస్తున్న విజయ్ దేవరకొండ ఇక ఈ సినిమా పూర్తవ్వగానే.. తన క్యూట్ జోడి అయిన రష్మిక మందన తో కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నాడట. ప్రస్తుతం రష్మిక మందన్న పుష్పా మిషన్ మజ్ను అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా పూర్తవగానే విజయ్ దేవరకొండ తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.



హద్దు దాటినా అషురెడ్డి..ఏకంగా ముద్దు పెట్టేసి రచ్చ రచ్చ..?

ఆ ముగ్గురు మంత్రుల‌కు కేసీఆర్ అగ్నిప‌రీక్ష‌

అవును అది భూత‌ల స్వ‌ర్గం.. ఇలాపైకి వ‌చ్చి అక్క‌డ అప్స‌ర‌స‌లు స్నానం చేస్తారంట‌...

బ్రాహ్మ‌ణ ఘోష‌: పెద్ద‌ల స‌భ‌లో మూగ‌బోయిన బ్రాహ్మ‌ణ వాణి..!

చంద్రబాబుకు చుక్కలు చూపించిన జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్..?

కాపు వేద‌న‌: కార్పొరేష‌న్ల‌లో పార్టీల త‌ల‌రాత‌లు మార్చ‌నున్న కాపులు ?

కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన.. తెరవెనక ఏం జరుగుతోంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>