Moviessravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajal6071d03b-0ab4-42cb-9e79-45aa1f17b5f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajal6071d03b-0ab4-42cb-9e79-45aa1f17b5f8-415x250-IndiaHerald.jpg కాజల్ అగర్వాల్ ఈమె ఇక ఈ మధ్యనే ఒక ఇంటికి కోడలిగా వెళ్ళింది. కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాలతో చాలా బిజీ అయిపోయింది. వివాహం తర్వాత ఓ వైపు వ్యక్తిగత జీవితాన్ని చూసుకుంటూనే మరోవైపు కెరీర్ని విజయవంతంగా కొనసాగిస్తోంది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కాజల్ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలను చూసిన సమంత కాజల్ ఫోటోకి కామెంట్ చేశారు. kajal;beauty;chiranjeevi;mahesh;ntr;kamal hassan;salman khan;dulquer salmaan;kajal aggarwal;samantha;vijay;tollywood;cinema;telugu;tamil;marriage;mersal;moon;joseph vijay;nandamuri taraka rama rao;indian;adirindi;chitramసమంత కాజల్ హాట్ ఫోటో కి కామెంట్..?సమంత కాజల్ హాట్ ఫోటో కి కామెంట్..?kajal;beauty;chiranjeevi;mahesh;ntr;kamal hassan;salman khan;dulquer salmaan;kajal aggarwal;samantha;vijay;tollywood;cinema;telugu;tamil;marriage;mersal;moon;joseph vijay;nandamuri taraka rama rao;indian;adirindi;chitramSat, 27 Feb 2021 22:00:00 GMTకాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాలతో చాలా బిజీ అయిపోయింది. వివాహం తర్వాత ఓ వైపు వ్యక్తిగత జీవితాన్ని చూసుకుంటూనే మరోవైపు కెరీర్ని విజయవంతంగా కొనసాగిస్తోంది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కాజల్ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలను చూసిన సమంత కాజల్ ఫోటోకి కామెంట్ చేశారు.


 పెళ్ళికి ముందు తాను ఒప్పుకున్న సినిమాల్లో నటిస్తూనే కొత్త ప్రాజెక్టులకు ఓకే చెబుతోంది. పెళ్లి తర్వాత కూడా కెరీర్  కొనసాగిస్తాను అంటూ అభిమానులకు మాటిచ్చిన కాజల్. ఇప్పుడు ఆ మాట ను నిలబెట్టుకుంటుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా కొన్ని ఫోటోలు అభిమానులతో షేర్ చేసుకుంది.పాస్టల్ గ్రీన్ ప్యాంట్ సూట్ లో కాజల్ మరింత హాట్ గా కనిపిస్తోంది.


 ఇక ఈ ఫోటో అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ ఫోటోకి మరో బ్యూటీ సమంత కామెంట్ పెట్టారు. మనం ఉండడానికి ఒకే ఒక దారి అంటూ సమంతా కాజల్ పోస్ట్ కి  కి కామెంట్ పెట్టారు. దీంతో ఇద్దరి బాండింగ్ మరోసారి అభిమానులకు అర్థం అయింది. ఈ క్రమంలో ఇరు హీరోయిన్ల అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాజల్ తర్వాత సమంత ఇండస్ట్రీకి వచ్చింది. అయితే నేమ్ వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ ఇద్దరూ కలిసి మొదట ఎన్టీఆర్ బృందావనం చిత్రంలో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య ఫ్రెండ్షిప్ ప్రారంభమయింది.


 అప్పుడు స్టార్ట్ అయిన వారి ఫ్రెండ్షిప్ విజయ్ మెర్సల్ తెలుగులో అదిరింది, మహేష్ బాబు బ్రహ్మోత్సవం చిత్రాల్లోనూ కనిపించారు. ఈ క్రమంలో వీరి మధ్య బాండింగ్ మరింత పెరిగింది. ఇదిలా ఉంటే కాజల్ ప్రస్తుతం చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళ్ లో కమల్ హాసన్ సరసన ఇండియన్ 2లో నటిస్తుంది. ఇక ఆమె దుల్కర్ సల్మాన్ సరసన నటించిన హే సినామిక మంచు విష్ణు మోసగాళ్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు ఆమె సంతకం చేసినట్లు తెలుస్తోంది.


ప్చ్ .... అది మాత్రం నిజంగా మహేష్ ఫ్యాన్స్ కి గడ్డు కాలమే ....??

ఎడిటోరియల్: కేసీఆర్ పాచిక గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పారుతుందా? పతనమౌతుందా?

బాలయ్య స్థానంలో నాగార్జున.. మెప్పించగలడా..??

బీజేపీతో పొత్తు అవ‌స‌ర‌మా? ఆలోచ‌న‌లో ప‌డ్డ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

పవన్ క్రిష్ మూవీ నుండి మరో అప్డేట్...?

తిరుపతి సీటు జనసేనదేనట... ?

పుర పోరు : ఒకే వార్డులో ఏడుగురు వైసీపీ అభ్యర్ధులు పోటీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>