BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ap-bundh42e96eb1-2c8f-4391-be99-a6ca3188c707-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ap-bundh42e96eb1-2c8f-4391-be99-a6ca3188c707-415x250-IndiaHerald.jpgప్ర‌స్తుతం ఏపీని విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ ప్రైవేటీక‌ర‌ణ అంశం కుదిపేస్తోంది. రాజ‌కీయంగా కూడా విశాఖ ఉక్కు అంశం ఓ రేంజ్‌లో హీటెక్కుతోంది. ఈ క్ర‌మంలోనే విశాఖ ఉక్కు - ఆంధ్రుల హ‌క్కు అన్న నినాదాన్ని మ‌ళ్లీ తెర‌మీద‌కు తెస్తూ అన్ని పార్టీలు ఏకం అవుతున్నాయి. తాజాగా ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 5వ తేదీన అఖిలపక్షం ఆంధ్రప్రదేశ్ బంద్ కు పిలుపు నిచ్చింది. ఇక్క‌డ ప‌ని చేస్తోన్న కార్మికుల‌తో పాటు రాజ‌కీయ ప‌క్షాలు ఎన్ని ఆందోళ‌న‌లు చేస్తున్నా కేంద్రం మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ విష‌యంలో వేగంగాap bundh;andhra pradesh;vishakapatnam;letter;central government;marchవిశాఖ ఉక్కు కోసం ఏపీ బంద్‌కు ముహూర్తం ఫిక్స్‌.. డేట్ ఇదేవిశాఖ ఉక్కు కోసం ఏపీ బంద్‌కు ముహూర్తం ఫిక్స్‌.. డేట్ ఇదేap bundh;andhra pradesh;vishakapatnam;letter;central government;marchSat, 27 Feb 2021 09:37:42 GMTప్ర‌స్తుతం ఏపీని విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ ప్రైవేటీక‌ర‌ణ అంశం కుదిపేస్తోంది. రాజ‌కీయంగా కూడా విశాఖ ఉక్కు అంశం ఓ రేంజ్‌లో హీటెక్కుతోంది. ఈ క్ర‌మంలోనే విశాఖ ఉక్కు - ఆంధ్రుల హ‌క్కు అన్న నినాదాన్ని మ‌ళ్లీ తెర‌మీద‌కు తెస్తూ అన్ని పార్టీలు ఏకం అవుతున్నాయి. తాజాగా  ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 5వ తేదీన అఖిలపక్షం ఆంధ్రప్రదేశ్ బంద్ కు పిలుపు నిచ్చింది. ఇక్క‌డ ప‌ని చేస్తోన్న కార్మికుల‌తో పాటు రాజ‌కీయ ప‌క్షాలు ఎన్ని ఆందోళ‌న‌లు చేస్తున్నా కేంద్రం మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ విష‌యంలో వేగంగా అడుగులు వేస్తోంది. దీంతో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి.  


పుర పోరు: ఏపీలో జ‌గ‌నోరికి దెబ్బ ప‌డేది ఇక్క‌డే.. డౌటే లేదు..?

ఆ ముగ్గురు మంత్రుల‌కు కేసీఆర్ అగ్నిప‌రీక్ష‌

అవును అది భూత‌ల స్వ‌ర్గం.. ఇలాపైకి వ‌చ్చి అక్క‌డ అప్స‌ర‌స‌లు స్నానం చేస్తారంట‌...

బ్రాహ్మ‌ణ ఘోష‌: పెద్ద‌ల స‌భ‌లో మూగ‌బోయిన బ్రాహ్మ‌ణ వాణి..!

చంద్రబాబుకు చుక్కలు చూపించిన జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్..?

కాపు వేద‌న‌: కార్పొరేష‌న్ల‌లో పార్టీల త‌ల‌రాత‌లు మార్చ‌నున్న కాపులు ?

కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన.. తెరవెనక ఏం జరుగుతోంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>