HistorySpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/////images/history/123/history7bc4d43c-5573-4d95-9fbc-f5ad295aa858-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/////images/history/123/history7bc4d43c-5573-4d95-9fbc-f5ad295aa858-415x250-IndiaHerald.jpgగడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో ఫిబ్ర‌వ‌రి 27వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం history;chakravarthy;rachana;bharatiya janata party;india;germany;karnataka - bengaluru;telangana;chief minister;loksabha;writer;history;love;heart;thota chandrasekhar;central government;ayodhya;kollu ravindra;v;party;newyorkఈరోజుకు అందుకే అంత ప్ర‌త్యేక‌త‌... చ‌రిత్ర‌లో కీల‌క దిన‌మని మీకు తెలుసా..?ఈరోజుకు అందుకే అంత ప్ర‌త్యేక‌త‌... చ‌రిత్ర‌లో కీల‌క దిన‌మని మీకు తెలుసా..?history;chakravarthy;rachana;bharatiya janata party;india;germany;karnataka - bengaluru;telangana;chief minister;loksabha;writer;history;love;heart;thota chandrasekhar;central government;ayodhya;kollu ravindra;v;party;newyorkSat, 27 Feb 2021 06:00:00 GMT

ముఖ్య సంఘటనలు

1803: ముంబాయి నగరంలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది.
1933: హిట్లరు నియంతృత్వ పాలనకు దారితీసిన జర్మనీ పార్లమెంటు భవన దహనం జరిగింది.
2002: అహమ్మదాబాద్ వెళుతున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఎస్-6 బోగిలో పెట్రోలు పోసి దహనం చేయడం వల్ల అయోధ్య నుంచి వస్తున్న59 మంది విశ్వహిందూ పరిషత్తు కరసేవకులు మరణించారు.


ప్ర‌ముఖుల జననాలు

1932: వేగె నాగేశ్వరరావు, కవి, ఆర్థిక, వైద్య శాస్త్ర నిపుణులు, బహుభాషావేత్త.బహుభాషా వైదుష్యంతో ఇంగ్లీషు, ఇటాలియన్ భాషలలో చదువరుల హృదయాలకు హత్తుకునే ఎన్నో చక్కని కవితా కళాఖండాలను సృష్టించారు. వీరి రచనలు న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రికలో ప్రచురితమై యూరోపియన్ పాఠకులకు పరిచయమయ్యారు. వీరి 'పీస్ అండ్ లవ్' అనే ఆంగ్ల పద్యాల పుస్తకానికి బెర్ట్రాండ్ రస్సెల్ ముందు మాటగా కవితల్ని ప్రశంశించాడు. వీరు 1997లో స్విట్జర్లాండులో గుండె పోటుతో పరమపదించారు.
1943: బి.ఎస్.యడ్యూరప్ప, 1988 నాటికి కర్ణాటక రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎదిగాడు. 1983లో శికారిపుర శాసనసభ నియోజకవర్గం నుంచి కర్ణాటక శాసనసభలో ప్రవేశించి అప్పటినుంచి వరుసగా అదే స్థానం నుంచి ఎన్నికవుతూ వస్తున్నాడు. 2007 నవంబర్‌లో ముఖ్యమంత్రి పీఠం దక్కిననూ జనతాదళ్ (ఎస్) మద్దుతు కొనసాగించుటకు నిరాకరించడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడింది. 6 మాసాల రాష్ట్రపతి పాలన అనంతరం జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో మే 30, 2008న రెండో పర్యాయం కర్ణాటక ముక్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. యడ్యూరప్ప దక్షిణ భారతదేశంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన తొలి భారతీయ జనతా పార్టీ నేతగా రికార్డు సృష్టించాడు. ఇతని అసలుపేరు యడియూరప్ప కాగా 2007లో జ్యోతిష్యుడి సలహాతో యడ్యూరప్పగా పేరుమార్చుకున్నాడు.

ప్ర‌ముఖుల మరణాలు

1712: మొదటి బహదూర్ షా, భారత ఉపఖండాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులలో 7వ చక్రవర్తి. (జ.1643)
1931: చంద్రశేఖర్ ఆజాద్, భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. (జ.1906)
1956: జి.వి.మావలాంకర్, లోక్‌సభ మొదటి అధ్యక్షుడు. (జ.1888)
1985: ఆకురాతి చలమయ్య, తెలుగు రచయిత. హేతువాది, వీరి "రవీంద్ర భాస్కరం" రచన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.
2017: పి. శివశంకర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి. (జ.1929)


గుణశేఖర్ శాకుంతలం.. సమంత నటవిశ్వరూపం నేషనల్ అవార్డ్ పక్కా..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకులకు పెడుతున్న కండిషన్లు ఏంటో మీరే చూడండి..!

‘పుష్ప’లో రష్మిక క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందోచ్.. ఈ చిన్నదానికి స్మగ్లింగ్ బ్యాచ్ తో ఎలా కుదిరిందో చెమ్మా..?

మార్చి 15న RRR??

వామ్మో.. ప్రభాస్ రెమ్యూనరేషన్ ను ఆ హీరోల రేంజ్ లో తీసుకుంటున్నారా?

పూజ v/s రష్మిక..ఇద్దరి మధ్య ఎవరు ఊహించని విదంగా నడుస్తున్న పోరు

పుర పోరు : ఆ మాజీ ఎమ్మెల్యే విశాఖ మేయర్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>