LifeStylekalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/astikalu9945131f-2a47-4f84-867f-d2e895990489-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/astikalu9945131f-2a47-4f84-867f-d2e895990489-415x250-IndiaHerald.jpg మన భారతదేశంలో చనిపోతే సాధారణంగా ఆస్తికలు ఏ పవిత్రమైనది జిల్లాల్లోనూ కలుపుతుంటారు. ఇలా కలపడం వల్ల వారి ఆత్మకు శాంతికి చేకూరుతుందని నమ్మకం. కొన్ని ప్రదేశాలలో సముద్రాల్లో హద్దుల్లో కలుపుతుంటారు. కొన్ని ప్రదేశాలలో చనిపోయిన వారిని దహనం చేస్తారు, మరికొన్ని చోట్ల మట్టిలో పూడ్చి పెడతారు. కానీ కొడుకు మాత్రం తన తండ్రి అస్తికలను డ్రైనేజీ లో కలిపాడు. దీని గురించి తెలుసుకుందాం. astikalu;jayanthi;holi;india;father;jayamతండ్రి అస్తికలను డ్రైనేజీ లో కలిపిన కొడుకు..?తండ్రి అస్తికలను డ్రైనేజీ లో కలిపిన కొడుకు..?astikalu;jayanthi;holi;india;father;jayamSat, 27 Feb 2021 09:00:00 GMTతండ్రి అస్తికలను డ్రైనేజీ లో కలిపాడు. దీని గురించి తెలుసుకుందాం.


 మన భారతదేశంలో చనిపోతే సాధారణంగా కలిగే ప్రయోజనాలు జిల్లాలోని కలుపుతుంటారు. దీనివల్ల వారి ఆత్మకు విముక్తి లభిస్తుందని నమ్మకం. కానీ ఇక్కడ ఓ కొడుకు మాత్రం తన తండ్రి అస్థికలను డ్రైనేజీలో కలిపాడు. అంతటితో ఆగకుండా అస్తికలు  కలిపినా బీరువాను పబ్ డ్రైనేజీలో పోశాడు. అదేంటి అతడికి ఏమైనా పిచ్చా అనుకుంటున్నారా అయితే ఇలా కలపడం వెనుక ఒకటి ఉంది. వివరాల్లోకి వెళితే కెవిన్ మెక్ కోవెంట్రీలోని హోలీ బుష్ పబ్ అంటే ఎంతో ఇష్టం.


 ప్రతిరోజూ అక్కడికి వెళ్లే వాడు చల్లగా ఓ గ్లాసు బీరు పుచ్చుకునేవాడు.  చావు దగ్గర పడ్డ కొద్ది రోజుల ముందు కుటుంబ సభ్యులని ఓ పిచ్చి కోరిక చివరి కోరిక కోరాడు. తను చనిపోయిన తర్వాత అస్తికలను పబ్ ముందు ఉన్న డ్రైనేజీలో కలపమన్నాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు మొదటి ఆశ్చర్యపోయిన తర్వాత అతని కోరికను అర్థం చేసుకున్నారు. మొదటి జయంతి రోజున కెవిన్ కుమారుడు ఓపెన్ కూతురు కాస్సిడి ఇతర కుటుంబ సభ్యులు హోలీ బుష్ షబ్ దగ్గరకు చేరుకున్నారు.


 ఓవెన్ తండ్రి అస్థికలను ఓ గ్లాసు బీరు లో  కలిపి దాన్ని పబ్బు ముందర ఉన్న  డ్రైనేజీలో పార పోశాడు. దీంతో తన తండ్రి చివరి కోరిక తీరింది. దీనిపై ఒవేన్ మాట్లాడుతూ మా నాన్నకు హోలీ బుష్ షబ్ తో ప్రత్యేక అనుబంధం వుంది. ప్రతిరోజు అక్కడికి వెళ్ళేవాడు. అక్కడి డ్రైనేజీ లో తరచూ ఏదో ఒకటి పాడేషేవాడు. అవి ఎలాంటివంటే జుట్టు గోర్లు లాంటివి. డ్రైనేజీ లో ఆయన తన ఆస్తికలు ఎందుకు కలపనున్నారు అంటే మేము అటువైపు వెళ్ళిన ప్రతి సారి గుర్తుకు రావాలని ఉద్దేశంతో అని పేర్కొన్నారు.


కరోనా పెరగడానికి ఇదే కారణం.. ఆసక్తికర ఫోటో పోస్ట్ చేసిన మహేంద్ర..?

ఆ ముగ్గురు మంత్రుల‌కు కేసీఆర్ అగ్నిప‌రీక్ష‌

అవును అది భూత‌ల స్వ‌ర్గం.. ఇలాపైకి వ‌చ్చి అక్క‌డ అప్స‌ర‌స‌లు స్నానం చేస్తారంట‌...

బ్రాహ్మ‌ణ ఘోష‌: పెద్ద‌ల స‌భ‌లో మూగ‌బోయిన బ్రాహ్మ‌ణ వాణి..!

చంద్రబాబుకు చుక్కలు చూపించిన జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్..?

కాపు వేద‌న‌: కార్పొరేష‌న్ల‌లో పార్టీల త‌ల‌రాత‌లు మార్చ‌నున్న కాపులు ?

కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన.. తెరవెనక ఏం జరుగుతోంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>