BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/petrole778ff7ec-fffe-471b-879c-57f50c8d9e8c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/petrole778ff7ec-fffe-471b-879c-57f50c8d9e8c-415x250-IndiaHerald.jpgదేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరల పెంపు ఏ మాత్రం ఆగడం లేదు. ఇంధనం ధరలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా శనివారం కూడా పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 25 పైసలు డీజిల్ పై 25 పైసలు ధరలు పెరిగాయి. ఈ నెలలో చమురు ధరలు పెరగడం ఇది 16వ సారి. ఢిల్లీలో 24 పైసలు పెరిగి 91.17 కు పెట్రోల్ ధరలు చేరాయి. డీజిల్ ధర 81.47 గా ఉంది. క హైదరాబాద్ లో పెట్రోల్ ధర 94.79 గా ఉండగా డీజిల్ 88. 86 గా ఉంది. ఇలా 30 రోజుల్లో పెట్రోల్ ధరలు 5 రూపాయల మేర పెరిగాయి. 58 రోజుల్లో 26 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. దీనpetrol;hyderabad;petrol;diesel;central governmentపెట్రో బాంబు మళ్ళీ: ఒక్క నెలలో 16వ సారి... బండి దాచేసుకోండి...!పెట్రో బాంబు మళ్ళీ: ఒక్క నెలలో 16వ సారి... బండి దాచేసుకోండి...!petrol;hyderabad;petrol;diesel;central governmentSat, 27 Feb 2021 10:14:18 GMTపెట్రోల్ ధరల పెంపు ఏ మాత్రం ఆగడం లేదు. ఇంధనం ధరలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా శనివారం కూడా పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 25 పైసలు డీజిల్ పై 25 పైసలు ధరలు పెరిగాయి. ఈ నెలలో చమురు ధరలు పెరగడం ఇది 16వ సారి. ఢిల్లీలో 24 పైసలు పెరిగి 91.17 కు పెట్రోల్ ధరలు చేరాయి. డీజిల్ ధర 81.47 గా ఉంది.

హైదరాబాద్ లో పెట్రోల్ ధర 94.79 గా ఉండగా డీజిల్ 88. 86 గా ఉంది. ఇలా 30 రోజుల్లో పెట్రోల్ ధరలు 5 రూపాయల మేర పెరిగాయి.  58 రోజుల్లో 26 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. దీనిపై ప్రజలు కేంద్ర ప్రభుత్వ టార్గెట్ గా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.


పోసాని తో రొమాన్స్ చేయనున్న ఉప్పెన భామ.. ఆఫీషియల్..?

ఆ ముగ్గురు మంత్రుల‌కు కేసీఆర్ అగ్నిప‌రీక్ష‌

అవును అది భూత‌ల స్వ‌ర్గం.. ఇలాపైకి వ‌చ్చి అక్క‌డ అప్స‌ర‌స‌లు స్నానం చేస్తారంట‌...

బ్రాహ్మ‌ణ ఘోష‌: పెద్ద‌ల స‌భ‌లో మూగ‌బోయిన బ్రాహ్మ‌ణ వాణి..!

చంద్రబాబుకు చుక్కలు చూపించిన జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్..?

కాపు వేద‌న‌: కార్పొరేష‌న్ల‌లో పార్టీల త‌ల‌రాత‌లు మార్చ‌నున్న కాపులు ?

కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన.. తెరవెనక ఏం జరుగుతోంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>