Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/cris9367a2e3-10b4-4ed5-9f58-f6f723758c96-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/cris9367a2e3-10b4-4ed5-9f58-f6f723758c96-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అనే విషయం తెలిసిందే.. వెస్టిండీస్ క్రికెటర్ అయినప్పటికీ యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను కలిగి ఉన్నారు. ఇక ఒక్కసారి క్రిస్గేల్ రంగంలోకి దిగాడు అంటే చాలు స్కోర్ బోర్డు పరుగులు పెట్టడం ఖాయం అని అందరికీ అర్థమైపోతుంది. ఏకంగా ఎలాంటి ఫుట్ వర్క్ లేకుండా నిలబడిన చోట నుంచి భారీ సిక్సర్లు కొట్టడం లో క్రిస్ గేల్ దిట్ట అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం 40 ఏళ్ల వCris;rani;cricket;2019;west indies;international;icc t20;chris morris;paruguరెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతున్న యూనివర్సల్ బాస్.. ఫ్యాన్స్ హ్యాపీ..?రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతున్న యూనివర్సల్ బాస్.. ఫ్యాన్స్ హ్యాపీ..?Cris;rani;cricket;2019;west indies;international;icc t20;chris morris;paruguSat, 27 Feb 2021 14:07:24 GMTప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అనే విషయం తెలిసిందే.. వెస్టిండీస్ క్రికెటర్ అయినప్పటికీ యూనివర్సల్ బాస్  క్రిస్ గేల్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను కలిగి ఉన్నారు. ఇక ఒక్కసారి క్రిస్గేల్ రంగంలోకి దిగాడు అంటే చాలు స్కోర్ బోర్డు పరుగులు పెట్టడం ఖాయం అని అందరికీ అర్థమైపోతుంది. ఏకంగా ఎలాంటి ఫుట్ వర్క్ లేకుండా నిలబడిన  చోట నుంచి భారీ సిక్సర్లు కొట్టడం లో క్రిస్ గేల్ దిట్ట అన్న విషయం తెలిసిందే.



 అయితే ప్రస్తుతం 40 ఏళ్ల వయసు దాటి పోయినప్పటికీ క్రిస్ గేల్ రిటైర్మెంట్ గురించి మాత్రం ఎక్కడా ఆలోచించడంలేదు. అభిమానులు క్రిస్ గేల్ రిటైర్ అవుతారేమో అని అనుకున్నప్పటికీ ఎన్నో సార్లు తనకు ఇప్పట్లో రిటైర్ అయ్యే ఉద్దేశం మాత్రం లేదు అంటూ చెప్పుకొచ్చాడు క్రిస్ గేల్. ఇక వయస్సు 40 దాటిపోతున్నా ఇప్పటికీ అదే ఫిట్నెస్ మెయిన్టెయిన్ చేస్తూ అద్భుతమైన ప్రదర్శన తో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన క్రిస్ గేల్.. మరోసారి వెస్టిండీస్ జట్టులో అవకాశం దక్కించుకున్నాడు.




 దాదాపు రెండేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ టీ20 క్రికెట్ లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు ఈ స్టార్ క్రికెటర్. శ్రీలంకతో వెస్టిండీస్ ఆడబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కు చోటు దక్కించుకున్నాడు క్రిస్ గేల్. చివరిసారిగా 2019 లో వెస్టిండీస్ అంతర్జాతీయ జట్టులో టి20 సిరీస్ ఆడాడు.  ఇక ప్రస్తుతం మరోసారి 40 ఏళ్ల వయసు దాటిన తర్వాత కూడా క్రిస్ గేల్ అద్భుతమైన ఫామ్ లో  కొనసాగడంతో...  ఇక టీ20ల్లో చోటు దక్కించుకున్నాడు. మరి ఈసారి టీ-20లో క్రిస్ గేల్ ఎలా రాణిస్థాడో  అన్నది చూడాలి మరి.



బీజేపీతో పొత్తు అవ‌స‌ర‌మా? ఆలోచ‌న‌లో ప‌డ్డ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

తిరుపతి సీటు జనసేనదేనట... ?

పుర పోరు : ఒకే వార్డులో ఏడుగురు వైసీపీ అభ్యర్ధులు పోటీ ?

మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమా దెబ్బకు ఆహా షేక్.. !?

పుర పోరు: వైసీపీలో ఆ యువ‌నేత మంత్రాంగ‌మే హాట్ టాపిక్ ?

పుర పోరు : విశాఖను నడిపించేది మహిళలే...?

పుర పోరు: 12 కార్పొరేష‌న్ల‌లో ఆరు మావే అంటోన్న టీడీపీ.. లిస్ట్ ఇదే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>