MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/singer-suneetha-second-marriage-dedicated-song-aa2cbfdd-4d24-4f8c-bc5c-594d3d27e27c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/singer-suneetha-second-marriage-dedicated-song-aa2cbfdd-4d24-4f8c-bc5c-594d3d27e27c-415x250-IndiaHerald.jpgసింగర్ సునీత పాట పాడితే చాలు వినడానికి కోయిల పాటలాగా అందంగా వినసొంపుగా ఉంటుంది. సునీత ఈ మధ్యనే రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రెండో పెళ్లి చూసుకున్నాక సునీత చాలా సంతోషంగా ఉంది. తరచూ వార్తల్లోనే ఉంటుంది. చాలా ఏళ్లుగా ఒంటరిగానే జీవితం గడిపిన సునీత మళ్ళీ ఇన్నాళ్ళకు ఒక తోడు తెచ్చుకుంది. తన జీవితంలో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. రెండో పెళ్లి కంటే ముందే సునీతకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే తనకి పిల్లలు అంటే ఎంత ప్రేమ అనేది ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. వాళ్ల కోసమే తాను ఉన్నానని చెప్పేది singer suneetha, second marriage, dedicated song,;business;ankhita;jeevitha rajaseskhar;pradeep;prema;ram pothineni;tara;marriage;love;husband;singer;santoshamభర్త కోసం ఆ పాటను అంకితం చేసిన సింగర్ సునీత.. !!భర్త కోసం ఆ పాటను అంకితం చేసిన సింగర్ సునీత.. !!singer suneetha, second marriage, dedicated song,;business;ankhita;jeevitha rajaseskhar;pradeep;prema;ram pothineni;tara;marriage;love;husband;singer;santoshamSat, 27 Feb 2021 17:00:00 GMTపెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రెండో పెళ్లి చూసుకున్నాక సునీత చాలా సంతోషంగా ఉంది. తరచూ వార్తల్లోనే ఉంటుంది. చాలా ఏళ్లుగా ఒంటరిగానే జీవితం గడిపిన సునీత  మళ్ళీ ఇన్నాళ్ళకు ఒక తోడు తెచ్చుకుంది. తన జీవితంలో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. రెండో పెళ్లి కంటే ముందే సునీతకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే తనకి  పిల్లలు అంటే ఎంత ప్రేమ అనేది ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు.అలాంటి పిల్లల అంగీకారంతోనే రెండో పెళ్లి చేసుకుంది సునీత.


ప్రస్తుతం భర్త రామ్ వీరపనేనితో కలిసి హాయిగా కొత్త జీవితం ఎంజాయ్ చేస్తుంది సునీత. పెళ్లి తర్వాత కూడా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంది ఈ గాయని. సునీత భర్తకు కోట్లాది వ్యాపారాలు ఉన్న ఈయన పెళ్లి తర్వాత తన బిజినెస్ విషయంలో కొన్ని అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా సునీత పిల్లల విషయంలో కూడా  రామ్ వీరపనేని బాధ్యతలు తీసుకుంటున్నారు. ఇప్పుడు సునీత పిల్లలకి కూడా తన ఆస్తుల్లో వాటా ఇవ్వాలని రామ్ వీరపనేని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే సునీత  ఇద్దరు పిల్లలను కూడా తన వ్యాపారాల్లోకి తీసుకురావాలని చూస్తున్నాడు.  సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలు చూసి సునీత అభిమానులు కూడా తెగ సంబర పడిపోతున్నారు.


తన ప్రియమైన భర్తకు సునీత పాడిన ఒక పాటను అంకితం ఇచ్చేసింది. తన కెరీర్‌లో దాదాపు కొన్ని వేల పాటలు పాడిన సునీత తన భర్తకు ఏ పాట అంకితం ఇచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు . ఈ మధ్యే ప్రదీప్ సినిమాలో పాడిన పాటను భర్తకు అంకితం ఇచ్చేసింది. నీలినీలి ఆకాశంలోని సునీత పాడిన రెండో చరణాన్ని తన  భర్తను తలుచుకుని పాడింది సునీత. ఈ పాట పాడుతున్నపుడు ఎమోషనల్ అయిపోయింది ఈమె. ఈ మధ్యే ఓ ఛానెల్ ఈవెంట్‌కు వచ్చిన సునీత.. అక్కడ తన భర్త కోసం ఈ పాట పాడింది.




సందీప్ కిషన్ కొత్త వ్యాపారం మొదలుపెట్టాడుగా ??

ఎడిటోరియల్: కేసీఆర్ పాచిక గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పారుతుందా? పతనమౌతుందా?

బాలయ్య స్థానంలో నాగార్జున.. మెప్పించగలడా..??

బీజేపీతో పొత్తు అవ‌స‌ర‌మా? ఆలోచ‌న‌లో ప‌డ్డ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

పవన్ క్రిష్ మూవీ నుండి మరో అప్డేట్...?

తిరుపతి సీటు జనసేనదేనట... ?

పుర పోరు : ఒకే వార్డులో ఏడుగురు వైసీపీ అభ్యర్ధులు పోటీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>