CrimeMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/-man-sells-his-daughter-for-rs-2-lakh-after-he-failing-to-pay-debt-in-meerut51ad0240-a177-49e2-a887-5afbf68361cc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/-man-sells-his-daughter-for-rs-2-lakh-after-he-failing-to-pay-debt-in-meerut51ad0240-a177-49e2-a887-5afbf68361cc-415x250-IndiaHerald.jpgఇద్దరూ ప్రేమించుకున్నారు. చట్టాపట్టాలేసుకుని తిరిగారు. మనసులతో పాటు శరీరాలు కూడా ఒక్కటయ్యాయి. దాంతో యువతి పెళ్లి చేసుకోవాలని కోరింది. యువకుడు పెళ్లికి నిరాకరించడంతో సుపారీ ఇచ్చి హత్య చేయించింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర లోని నాగ్ పోర్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే....నాగ్ పూర్ కు చెందిన చందు మహాపూర్ స్థానికంగా 20 ఏళ్ల ఓ యువతితో ప్రేమలో పడ్డారు. కొద్ది రోజులు గాఢంగా ప్రేనించుకున్న ఇద్దరూ శారీరకంగా కూడా అనేక సార్లు కలిశారు. ఇక చందునే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యిన యువతి పెళ్లి చేసుcrime;bharath;chandu;gurjar;maharashtra - mumbai;sri bharath;police;television;marriage;maharashtra;husband;wife;police station;arrest;murder.;traffic police;local languageప్రియుడిని చంపించిన యువతి...సుఫారితో పాటు ఆ ఆఫర్ ఇచ్చి..!ప్రియుడిని చంపించిన యువతి...సుఫారితో పాటు ఆ ఆఫర్ ఇచ్చి..!crime;bharath;chandu;gurjar;maharashtra - mumbai;sri bharath;police;television;marriage;maharashtra;husband;wife;police station;arrest;murder.;traffic police;local languageSat, 27 Feb 2021 23:50:10 GMTపెళ్లి చేసుకోవాలని కోరింది. యువకుడు పెళ్లికి నిరాకరించడంతో సుపారీ ఇచ్చి హత్య చేయించింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర లోని నాగ్ పోర్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే....నాగ్ పూర్ కు చెందిన చందు మహాపూర్ స్థానికంగా 20 ఏళ్ల ఓ యువతితో ప్రేమలో పడ్డారు. కొద్ది రోజులు గాఢంగా ప్రేనించుకున్న ఇద్దరూ శారీరకంగా కూడా అనేక సార్లు కలిశారు. ఇక చందునే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యిన యువతి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. అయితే అప్పటికే పెళ్ళైన చందు యువతితో రెండో పెళ్లికి నిరాకరించాడు. దాంతో యువతి పగ పెంచుకుంది. ప్రియుడిని కడతేర్చాలని డిసైడ్ అయ్యింది. దాంతో చందు స్నేహితుడు..దూరపు బంధువు అయిన భరత్ గుర్జార్ ను ఎంచుకుంది. అతడికి లక్షన్నర డబ్బులతో పాటు పడక సుఖాన్ని కూడా ఆఫర్ చేసింది.

ఇంకేముంది ఆఫర్ నచ్చడం తో  చందు ను హత్య చేసేందుకు ఒప్పుకున్నాడు. చందు ను తీసుకువెళ్లి పూటుగా మద్యం తగ్గించాడు. ఆ తరవాత బండరాయి తలపై మోపి హత్య చేశాడు. అనంతరం బాడీని తీసుకువెళ్లి మారు మూల ప్రాంతం లో పడేసాడు. మరుసటి రోజు మృతుడి భార్య తన భర్త కనిపించడం లేదంటూ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించగా..చందు భరత్ కలిసి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. దాంతో భరత్ ను విచారించగా...చందు ప్రియురాలు సుపారీ ఇచ్చిందని...దాంతో పాటు పడక ఆఫర్ కూడా ఇవ్వడంతో తానే హత్య చేసినట్టు వెల్లడించారు. ఈ ఘటన లో యువతి తల్లి తండ్రులు పాత్ర కూడా ఉండటం తో పోలీసులు అందరినీ అరెస్ట్ చేసి బొక్కలో వేశారు.


జగన్‌కు బీపీ పెంచుతున్న నిమ్మగడ్డ కొత్త నిర్ణయం..?

ఎడిటోరియల్: కేసీఆర్ పాచిక గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పారుతుందా? పతనమౌతుందా?

బాలయ్య స్థానంలో నాగార్జున.. మెప్పించగలడా..??

బీజేపీతో పొత్తు అవ‌స‌ర‌మా? ఆలోచ‌న‌లో ప‌డ్డ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

పవన్ క్రిష్ మూవీ నుండి మరో అప్డేట్...?

తిరుపతి సీటు జనసేనదేనట... ?

పుర పోరు : ఒకే వార్డులో ఏడుగురు వైసీపీ అభ్యర్ధులు పోటీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>