WomenMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/ruchi-sharma0130c61f-5ba8-4018-8ad7-c7745745104e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/ruchi-sharma0130c61f-5ba8-4018-8ad7-c7745745104e-415x250-IndiaHerald.jpgఇండియా మొట్టమొదటి పారాట్యూపర్ 'రుచి శర్మ' భాతదేశపు మొట్టమొదటి పారాట్యూపర్.అసలు పారాట్యూపర్ అంటే ఏమిటి? దేశ ప్రధానిని సైతం ఆశ్చర్యానికి గురి చేసేంతల ఆమె ఏమి చేసింది మొదలైన విషయాలు ఇందులో చూద్దాం.మహిళా దినోత్సవం రోజున ప్రధాని ఒక అనౌన్స్ మెంట్ చేసారు. అదేంటంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన మహిళ ఎవరు అని ,ఆ మహిళ ని ప్రధాని యొక్క సోషల్ మీడియా ఖాతాలను ఇరవైనాలుగు గంటల పాటు ఉపయోగించుకునే అవకాశం ఇస్తానని ప్రధాని ప్రకటించారు. ruchi sharma;women;jeevitha rajaseskhar;india;media;prime minister;woman;nijam;anandamరుచి శర్మ గురించి మీకు తెలియని విషయాలురుచి శర్మ గురించి మీకు తెలియని విషయాలుruchi sharma;women;jeevitha rajaseskhar;india;media;prime minister;woman;nijam;anandamSat, 27 Feb 2021 10:18:29 GMTఇండియా మొట్టమొదటి పారాట్యూపర్ 'రుచి శర్మ' భాతదేశపు మొట్టమొదటి పారాట్యూపర్.అసలు పారాట్యూపర్ అంటే ఏమిటి? దేశ ప్రధానిని  సైతం ఆశ్చర్యానికి గురి చేసేంతల ఆమె ఏమి చేసింది మొదలైన విషయాలు ఇందులో చూద్దాం.

మహిళా దినోత్సవం రోజున ప్రధాని ఒక అనౌన్స్ మెంట్ చేసారు. అదేంటంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన మహిళ ఎవరు అని ,ఆ మహిళ ని ప్రధాని యొక్క సోషల్ మీడియా ఖాతాలను ఇరవైనాలుగు గంటల పాటు ఉపయోగించుకునే అవకాశం ఇస్తానని ప్రధాని ప్రకటించారు. అయితే దేశవ్యాప్తంగా ఈ విషయం పై చర్చ జరిగింది. ఇంతటి సువర్ణావకాశాన్ని అందుకోవడం అంటే మామలు విషయం కాదని అందరు అనుకున్నారు. అయితే ప్రధాని ప్రకటనకు స్పందిస్తూ శీలాభట్ అనే మహిళా ఒక లేడీ పేరును ప్రస్తావిస్తూ ప్రధాని కార్యాలయానికి తన జీవిత కథను పంపించింది. ఆ లేడీ ఎవరో కాదు 'రుచి శర్మ'. ఆమె పంపిన  కథను పరిశీలించి ప్రధాని కార్యాలయం రుచి శర్మను ఇన్స్పైర్డ్ లేడీ గా ప్రకటించింది. ముందు చెప్పినట్టు గానే ప్రధాని తన ఖాతాలను రుచి శర్మకు ఇస్తున్నట్లు తెలిపారు.

ఇక పారాట్యూపర్ గురించి చూస్తే దీని యొక్క శిక్షణ చాలా అంటే చాలా కఠినంగా ఉంటుందట. పారాట్యూపర్ అంటే శత్రు భూభాగంలోకి పారాషూట్ దిగి వారిని మట్టుపెట్టడం.ఒక్కోసారి శ్రువుల కోసం కొన్ని వందల కిలోమీటర్లు నడవవలసి ఉంటుంది కూడా అలాగే పారాషూట్  ట్రైనింగ్ కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. వీటన్నిటిని అధిగమించి పారాట్యూపర్ గా సెలెక్ట్ అవ్వడం అంటే చాలా కష్టపడాలి. ఆలా కష్టపడింది కాబట్టే రుచి శర్మ కథ అందరికి నచ్చింది. ఆమెను ప్రేరణ వ్యక్తి (ఇన్స్పైర్డ్ పర్సన్) గా ప్రధానియే ఎన్నుకున్నారు.

తనను ఇన్స్పైర్డ్ పర్సన్ గా ఎంపిక చేయడం పట్ల రుచి శర్మ సంతోషం వ్యక్తం చేస్తుంది. తనకి ఇంతటి గౌరవం దక్కడం అలాగే ప్రధాని సోషల్ మీడియా ఖాతాలను చూసుకునే అదృష్టం కలగడం నిజంగా ఆనందంగా ఉందంటోంది 'రుచి శర్మ' .


పుర పోరు: 12 కార్పొరేష‌న్ల‌లో ఆరు మావే అంటోన్న టీడీపీ.. లిస్ట్ ఇదే ?

ఆ ముగ్గురు మంత్రుల‌కు కేసీఆర్ అగ్నిప‌రీక్ష‌

అవును అది భూత‌ల స్వ‌ర్గం.. ఇలాపైకి వ‌చ్చి అక్క‌డ అప్స‌ర‌స‌లు స్నానం చేస్తారంట‌...

బ్రాహ్మ‌ణ ఘోష‌: పెద్ద‌ల స‌భ‌లో మూగ‌బోయిన బ్రాహ్మ‌ణ వాణి..!

చంద్రబాబుకు చుక్కలు చూపించిన జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్..?

కాపు వేద‌న‌: కార్పొరేష‌న్ల‌లో పార్టీల త‌ల‌రాత‌లు మార్చ‌నున్న కాపులు ?

కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన.. తెరవెనక ఏం జరుగుతోంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>