Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mikinstate-bank-lo-acount-unda-ayithe86668fc9-072c-4f97-ab3f-aa4535f634df-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mikinstate-bank-lo-acount-unda-ayithe86668fc9-072c-4f97-ab3f-aa4535f634df-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియా కాస్త డిజిటల్ ఇండియా గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ప్రతి ఒక్కరు కూడా కేవలం నగదు లావాదేవీలు మాత్రమే జరిపే వారు కానీ ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఎవరు కూడా నగదు లావాదేవీలు అంతగా ఆసక్తి చూపడం లేదు. ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ పేమెంట్స్ చేస్తూ ఆన్లైన్ పేమెంట్ ల పైన ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డిజిటల్ పేమెంట్స్ హవా రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ పేమెంట్స్ ద్వారానే కార్యకలాపాలు జరపడానికి ఆసక్తి చSbi;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;rbi;sbi;smart phone;bankస్టేట్ బ్యాంకు లో అకౌంట్ ఉందా.. అయితే మీకే ఈ హెచ్చరిక..?స్టేట్ బ్యాంకు లో అకౌంట్ ఉందా.. అయితే మీకే ఈ హెచ్చరిక..?Sbi;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;rbi;sbi;smart phone;bankFri, 26 Feb 2021 21:50:00 GMTప్రస్తుతం ఇండియా కాస్త డిజిటల్ ఇండియా గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే.  ఒకప్పుడు ప్రతి ఒక్కరు కూడా కేవలం నగదు లావాదేవీలు మాత్రమే జరిపే వారు కానీ ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఎవరు కూడా నగదు లావాదేవీలు అంతగా ఆసక్తి చూపడం లేదు. ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ పేమెంట్స్ చేస్తూ ఆన్లైన్ పేమెంట్ ల పైన ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డిజిటల్ పేమెంట్స్ హవా రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ పేమెంట్స్  ద్వారానే కార్యకలాపాలు జరపడానికి ఆసక్తి చూపుతున్నారు.



 ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్  హవా పెరిగిపోతున్న నేపథ్యం లో మరోవైపు సైబర్ నేరగాళ్లు కూడా రెచ్చి పోతున్నారు అన్న విషయం తెలిసిందే. డిజిటల్ పేమెంట్ లు  చేసే వారిని టార్గెట్ గా చేసుకుని ఎన్నో రకాల మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే అన్ని బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.  అయితే తమ కస్టమర్లకు సెక్యూరిటీ విషయం లో ఎప్పుడూ కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకునే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే తమ కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది.



 రోజురోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయి మోసాలకు పాల్పడుతున్న నేపథ్యం లో స్టేట్ బ్యాంక్ కస్టమర్లు  అప్రమత్తంగా ఉండాలి అంటే సూచించింది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే యూపీఐ ఇలాంటి లావాదేవీలు చేయకుండానే అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతున్నాయి. ఒకవేళ ఇలా జరిగినట్లు  గుర్తిస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలి అంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే తన కస్టమర్లకు సూచించింది. 1800111109 నెంబర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి అంటూ సూచించింది.



విలక్షణ నటుడు అని కూడా చూడకుండా పక్కన పెట్టేస్తారా..?

గుణశేఖర్ శాకుంతలం.. సమంత నటవిశ్వరూపం నేషనల్ అవార్డ్ పక్కా..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకులకు పెడుతున్న కండిషన్లు ఏంటో మీరే చూడండి..!

‘పుష్ప’లో రష్మిక క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందోచ్.. ఈ చిన్నదానికి స్మగ్లింగ్ బ్యాచ్ తో ఎలా కుదిరిందో చెమ్మా..?

మార్చి 15న RRR??

వామ్మో.. ప్రభాస్ రెమ్యూనరేషన్ ను ఆ హీరోల రేంజ్ లో తీసుకుంటున్నారా?

పూజ v/s రష్మిక..ఇద్దరి మధ్య ఎవరు ఊహించని విదంగా నడుస్తున్న పోరు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>