PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/pribate-private-private-nastama-labhama483fa42d-564d-420f-8a9b-f2fdc170efa0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/pribate-private-private-nastama-labhama483fa42d-564d-420f-8a9b-f2fdc170efa0-415x250-IndiaHerald.jpgమన దేశంలో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలను భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రధానంగా ప్రైవేటు కంపెనీలకు కేంద్రం సహకరిస్తుంది. 2014లో మోడీ ప్రధాని అయిన తర్వాత కార్పొరేట్ కంపెనీల విషయంలో చాలా వరకు కూడా సానుకూల నిర్ణయం తీసుకుంటూ వస్తున్నారు. దీని కారణంగా ప్రజల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చులకన అవుతున్నారనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రతి అంశాన్ని కూడా సీరియస్గా తీసుకోవాల్సిన భారతీయ జనindia;modi;bhavana;tara;bharatiya janata party;narendra modi;congress;prime minister;central government;corporate;party;narendraసంస్థను కాపాడలేని వ్యక్తి దేశాన్ని కాపడతారా...?సంస్థను కాపాడలేని వ్యక్తి దేశాన్ని కాపడతారా...?india;modi;bhavana;tara;bharatiya janata party;narendra modi;congress;prime minister;central government;corporate;party;narendraFri, 26 Feb 2021 11:00:00 GMTభారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రధానంగా ప్రైవేటు కంపెనీలకు కేంద్రం సహకరిస్తుంది. 2014లో మోడీ ప్రధాని అయిన తర్వాత కార్పొరేట్ కంపెనీల విషయంలో చాలా వరకు కూడా సానుకూల నిర్ణయం తీసుకుంటూ వస్తున్నారు. దీని కారణంగా ప్రజల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చులకన అవుతున్నారనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రతి అంశాన్ని కూడా సీరియస్గా తీసుకోవాల్సిన భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ కంపెనీల కోసం మాత్రమే ఆలోచిస్తూ ధరలను పెంచుతూ పోతుంది. అంతే కాకుండా ప్రైవేటు రంగానికి అనుకూలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాజాగా వ్యాఖ్యలు చేయడంపై కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వరంగ సంస్థలు మనకు వారసత్వంగా వచ్చేవి కాబట్టి వాటిని కాపాడుకోలేమని స్పష్టంగా చెబుతున్నారు. దీనితో మన దేశంలో ఇప్పుడు మోడీ తీరుపై ఆగ్రహం పెరుగుతుంది.

కాంగ్రెస్ పార్టీ  ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో ముందు నుంచి చాలా జాగ్రత్తలు తీసుకుంది. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ వచ్చిన తర్వాత ఎటువంటి కొత్త సంస్థలు ఏర్పాటు చేయకపోయినా ఉన్నవాటిని అమ్ముతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది. కానీ ఈ విషయాన్ని కనీసం తెలుసుకోలేని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం అవుతుంది అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇదే ప్రధాన అస్త్రంగా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడే లేని వ్యక్తి దేశాన్ని ఎలా కాపాడుతారు అనే ప్రశ్నలు ఉన్నాయి. దేశంలో ఆదాయ మార్గాలు తగ్గిపోవడంతో ప్రైవేటు రంగానికి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ద్వారా లాభాలు ఆర్జించాలి అనే భావనతో మోడీ ఉండటంతో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుంది.


ఫౌంహౌస్ అంటే మీకేమ‌ర్థ‌మ‌వుతుంది?

పుర పోరు: టీడీపీ మేయ‌ర్‌గా క‌మ్మ నేత ఖ‌రారైన‌ట్టే ?

టీచర్ల కష్టాలు: ప్రైవేటు ఉపాధ్యాయుల బతుకులు.. కష్టాల నెలవులు..!

పుర పోరు: నా మాటే.. కాదు నా మాటే.. వైసీపీలో ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే ?

చైనా సంచలన ప్రకటన వెనుక.. అసలు నిజం ఇదే..?

జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం వెన‌క‌... ఆ నేతే టార్గెట్టా ?

పుర పోరు : వైసీపీ ని గెలిపిస్తాను అంటున్న టీడీపీ ఎమ్మెల్యే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>