BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautye1731a97-c068-4720-abbe-bccd690acaf6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautye1731a97-c068-4720-abbe-bccd690acaf6-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. వయసు పెరిగే కొద్ది ముఖం ముడతలు రావడం. ముఖంలో మెరుపు తగ్గడం సర్వ సాధారణం. కాని ఈ సహజ చిట్కాలు పాటించడం వల్ల వయసు పెరిగిన అందంగా ఆకర్షణీయంగా కనపడతారు. ఇక ఆ సహజ చిట్కాలేంటో తెలుసుకోండి... బాగా ముగ్గిన అరటిపండు తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. దీనిలో టీస్పూన్ చొప్పున రోజ్ వాటర్, తేనె, పెరుగు వేసి బ్లెండర్ సాయంతో మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకొంటే సరిపోతుంది.Beauty;india;rasam;vitamin c;vitamin;letterవయసు పెరిగినా కాని అందంగా యవ్వనంగా ఉండటానికి ఈ సహజ చిట్కాలు పాటించండి....వయసు పెరిగినా కాని అందంగా యవ్వనంగా ఉండటానికి ఈ సహజ చిట్కాలు పాటించండి....Beauty;india;rasam;vitamin c;vitamin;letterFri, 26 Feb 2021 01:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. వయసు పెరిగే కొద్ది ముఖం ముడతలు రావడం. ముఖంలో మెరుపు తగ్గడం సర్వ సాధారణం. కాని ఈ సహజ చిట్కాలు పాటించడం వల్ల వయసు పెరిగిన అందంగా ఆకర్షణీయంగా కనపడతారు. ఇక ఆ సహజ చిట్కాలేంటో తెలుసుకోండి... బాగా ముగ్గిన అరటిపండు తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. దీనిలో టీస్పూన్ చొప్పున రోజ్ వాటర్, తేనె, పెరుగు వేసి బ్లెండర్ సాయంతో మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకొంటే సరిపోతుంది.అరటి పండులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మానికి పోషణను అందించి ముడతలు పడకుండా చేస్తాయి. రోజ్ వాటర్ ముఖం పై ఉన్న మచ్చలను చర్మం రంగులో కలసిపోయేలా చేస్తుంది.


మూడు టేబుల్ స్పూన్ల చెరకు రసంలో.. చెంచా పసుపు కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకొంటే చర్మం కాంతిమంతంగా తయారవుతుంది.చెరకు రసంతో వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతుంటాం. దీన్ని ఆరోగ్యం కాపాడుకోవడం కోసం మాత్రమే కాదు.. చర్మ ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. దీనిలో గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని ఎప్పుడూ యవ్వనంగా ఉండేలా చేస్తుంది.

కొబ్బరి పాలల్లో దూదిని.. దాంతో ముంచి ముఖభాగంగలో.. మెడభాగంలో రుద్దుకోవాలి. పావుగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది.కొబ్బరి పాలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీనివల్ల ఎక్కువ కాలం చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.బంగాళాదుంపను ముక్కలుగా కోసి మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్‌లా తయారుచేయాలి. దీన్ని పలుచని వస్త్రంలో వేసి బాగా పిండి రసాన్ని వేరు చేయాలి.

ఈ పొటాటో జ్యూస్‌లో దూదిని ముంచి ముఖానికి, మెడకు రాసుకోవాలి. పావు గంట తర్వాత చల్లని నీటితో దీనిని కడిగేసుకొంటే సరిపోతుంది. బంగాళాదుంప రసాన్ని తీసేటప్పుడు నీరు కలపకూడదు.బంగాళాదుంపలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మం యవ్వనంగా ఉండటానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని పెరిగేలా చేస్తుంది. దీనివల్ల చర్మం సాగిపోదు. ఫలితంగా చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.


ఒకే లాగా కనిపించే ఇద్దరు హీరోయిన్స్ వీళ్లే..!

జగన్ కి కుప్పం ప్రజల కృతజ్ఞతలు..

వైఎస్ షర్మిల పార్టీలోకి మాజీ మంత్రి....?

పుర పోరు : అక్కడ వైసీపీకి బీజేపీ బ్రేకులు...?

'ఉప్పెన' సినిమాకు వైష్ణవ్ తేజ్ ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా..?

పుర పోరు : విశాఖ టీడీపీకి కొత్త చిక్కులు ?

టాలీవుడ్ లో గొప్ప నటుడు ఎవరో తెలుసా.. సంచలన నిజాలు బయటపెట్టిన పోల్ .




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>