PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/reliance-creates-a-record-with-ten-lakh-crore-market-value19aa68fe-77e0-41e0-82b2-fe9df54d1e3a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/reliance-creates-a-record-with-ten-lakh-crore-market-value19aa68fe-77e0-41e0-82b2-fe9df54d1e3a-415x250-IndiaHerald.jpgభార‌త వ్యాపార దిగ్గ‌జం ముఖేష్ అంబాని హ‌త్య‌కు కుట్ర జ‌రుగుతున్న‌ట్లుగా ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖేష్ అంబాని ఇంటి ప‌రిస‌రాల్లో ఓ గుర్తు తెలియ‌ని వాహ‌నంలో భారీ మొత్తంలో జిలిటెక్స్‌తోపాటు ఇత‌ర పేలుడు ప‌దార్థాలు ల‌భ్య‌మ‌వ‌డం సంచ‌ల‌నం రేపుతోంది. ఈ వాహ‌నం అక్క‌డికి చేరుకోవ‌డానికి ఇంట్లో ప‌నిచేస్తున్న సిబ్బంది స‌హ‌కారం ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్ప‌దుల‌ను అదుపులోకి తీసుకునేందుకు య‌త్నాలు మొద‌లుపెట్టారు. ముందుగా ముఖేష్ ఇంటి వ‌ద్ద‌, అతినికి భారీగా బందోబ‌స్తు క‌ల్పిస్mukesh;mukesh;sampada;mumbai;mukesh ambani;police;reliance;local language;shatru1ముఖేష్ అంబాని ఆస్తులుకి హ‌త్య‌కు భారీ కుట్ర‌....ఇంటి ప‌నిచేసేవాళ్లే...ముఖేష్ అంబాని ఆస్తులుకి హ‌త్య‌కు భారీ కుట్ర‌....ఇంటి ప‌నిచేసేవాళ్లే...mukesh;mukesh;sampada;mumbai;mukesh ambani;police;reliance;local language;shatru1Fri, 26 Feb 2021 08:03:05 GMTముఖేష్ అంబాని హ‌త్య‌కు కుట్ర జ‌రుగుతున్న‌ట్లుగా ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖేష్ అంబాని ఇంటి ప‌రిస‌రాల్లో ఓ గుర్తు తెలియ‌ని వాహ‌నంలో భారీ మొత్తంలో జిలిటెక్స్‌తోపాటు ఇత‌ర పేలుడు ప‌దార్థాలు ల‌భ్య‌మ‌వ‌డం సంచ‌ల‌నం రేపుతోంది. ఈ వాహ‌నం అక్క‌డికి చేరుకోవ‌డానికి ఇంట్లో ప‌నిచేస్తున్న సిబ్బంది స‌హ‌కారం ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్ప‌దుల‌ను అదుపులోకి తీసుకునేందుకు య‌త్నాలు మొద‌లుపెట్టారు. ముందుగా ముఖేష్ ఇంటి వ‌ద్ద‌, అతినికి భారీగా బందోబ‌స్తు క‌ల్పిస్తున్న‌ట్లు ముంబై పోలీసులు పేర్కొన్నారు.


ముకేష్ అంబానీ ఖ‌రీదైన ఇల్లు ఆంటిలియా సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న ఎస్‌యూవీ వాహనాన్ని గురువారం పోలీసులు గుర్తించారు. ఎస్‌యూవీ వాహ‌నాన్ని త‌నిఖీ చేయ‌గా 20 జిలిటెన్ స్టిక్స్ ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఎస్‌యూవీ వాహనం ఎవరిది? రిజిస్ట్రేషన్ ఎవరు చేయించారు? ఉగ్రవాదులా లేదంటే ఇంకెవరైనా ముఖేష్ శత్రువులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు స్కెచ్ వేశారా అనే కోణంలో స్థానిక పరిసరాల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అంచంలంచెలుగా ఎదుగుతూ భార‌త‌దేశ వ్యాపారం సామ్రాజ్యంలోనే కాదు.. ప్ర‌పంచ ధ‌న‌వంతుల్లో ఒక‌రిగా మారారు ముఖేష్ అంబానీ.


 కొద్దిరోజుల క్రితం వెల్ల‌డైన వివ‌రాల ప్ర‌కారం.. వారెన్ బఫెట్ సంపద 67.9 బిలియన్ డాలర్లు ఉండగా,రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఆస్తుల విలువ 68.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఆయన వారన్ బఫెట్ ని అధిగమించినట్లయింది. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో ఫేస్ బుక్, సిల్వర్ లేక్ వంటి బడా సంస్థల నుండి అనేక పెట్టుబడులు రావడంతో రిలయన్స్ షేర్ల విలువ భారీగా పెరగడంతో ఈ స్థాయికి ఆయన చేరుకున్నారు. అయితే తాజాగా వారెన్ బఫెట్ ఓ స్వచ్ఛంద సంస్థ కు ఏకంగా 2.9 బిలియన్ డాలర్లు సహకారం అందించడంతో ఆయన సంపద కొద్దిమేర తగ్గింది. దింతో తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం ప్రపంచంలోనే టాప్ 10 సంపన్నులలో ముకేశ్ అంబానీ స్థానాన్ని పొందారు.


దాయాదితో శాంతి నినాదం... పాక్‌తో చ‌ర్చ‌ల‌కు భార‌త్ స‌మ్మ‌తం..

“కలలోకొచ్చి కలవరపెట్టటం కాదే! ఇంటికిరా! ఒకసారి!” అంటూ ఆమెకు టీఆరెస్ నేత వేధింపులు వెకిలిచేష్టలు

పుర పోరు: అక్క‌డ టీడీపీ నేతల పంతాలే పార్టీని ఓడిస్తాయా ?

హెరాల్డ్ సెటైర్: పార్టీ పరిస్దితి కూడా ఇలాగే ఉందా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: స్వ‌చ్ఛ‌మైన పాలిటిక్స్‌కు కేరాఫ్ అయినా.... ఈ త‌ప్పు ఎవ‌రిది ?

జ‌గ‌న్ ప‌థ‌కంపై ప‌రేషాన్ రాజ‌కీయం.. తెర‌వెనుక ఉన్న‌దెవ‌రు ?

పాపం.. కేటీఆర్‌..ఎంత గొంతు చించుకున్నా.. ఎవరూ నమ్మడం లేదా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>