PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kapu-vedana-was-tdp-washed-away-in-the-janasena-gap803e6087-09b2-4f16-b7a6-ced1d7aa5e20-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kapu-vedana-was-tdp-washed-away-in-the-janasena-gap803e6087-09b2-4f16-b7a6-ced1d7aa5e20-415x250-IndiaHerald.jpgఅయితే.. తాజాగా ముగిసిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో అనూహ్యంగా కాపులు ఎక్కువ‌గా ఉన్న ప‌లు నియోజ‌క వ‌ర్గాల్లో టీడీపీ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఘోరంగా పరాజ‌యం చ‌విచూసింది. అయితే.. అదే స‌మ‌యంలో పార్టీ రెండో స్థానం నుంచి మూడుకు దిగ‌జారిపోయింది. ఇది నిజంగా ఓ అనూహ్య‌మైన ప‌రిణామంగానే భావించాలి. ఎందుకంటే.. ఇక్క‌డ జ‌న‌సేన పార్టీ పుంజుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కాపులు పెద్ద‌గా ప‌ట్టించుకో వ‌డం లేద‌ని ముద్ర వేసుకున్న జ‌న‌సేన‌లో ఇప్పుడు కాపులు ఉత్తేజం నింపారు. నిజానికి అధికార పార్టీకి సెగ‌త‌గులుతుంద‌ని.. కాపులు దూర‌మ‌వుతార‌నిjanasena tdp;indiaherald group;rbi;smart phone;tdp;nijam;partyకాపు వేద‌న‌: జ‌న‌సేన గ్యాప్‌లో టీడీపీ కొట్టుకుపోయిందా ?కాపు వేద‌న‌: జ‌న‌సేన గ్యాప్‌లో టీడీపీ కొట్టుకుపోయిందా ?janasena tdp;indiaherald group;rbi;smart phone;tdp;nijam;partyFri, 26 Feb 2021 07:40:00 GMTటీడీపీ ఎదురీత సాగించింది. ఇప్ప‌టి వ‌ర‌కు గెలిచినా.. గెల‌వ‌క‌పోయినా.. టీడీపీ ఆయా నియోజ‌క‌వర్గాల ప‌రిధిలో రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు కాపులు త‌మ‌వెంటే ఉన్నార‌ని చెప్పుకొనేందుకుచేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తున్నాయి.

అయితే.. తాజాగా ముగిసిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో అనూహ్యంగా కాపులు ఎక్కువ‌గా ఉన్న ప‌లు నియోజ‌క వ‌ర్గాల్లో టీడీపీ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఘోరంగా పరాజ‌యం చ‌విచూసింది. అయితే.. అదే స‌మ‌యంలో పార్టీ రెండో స్థానం నుంచి మూడుకు దిగ‌జారిపోయింది. ఇది నిజంగా ఓ అనూహ్య‌మైన ప‌రిణామంగానే భావించాలి. ఎందుకంటే.. ఇక్క‌డ జ‌న‌సేన పార్టీ పుంజుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కాపులు పెద్ద‌గా ప‌ట్టించుకో వ‌డం లేద‌ని ముద్ర వేసుకున్న జ‌న‌సేన‌లో ఇప్పుడు కాపులు ఉత్తేజం నింపారు. నిజానికి అధికార పార్టీకి సెగ‌త‌గులుతుంద‌ని.. కాపులు దూర‌మ‌వుతార‌ని భావించిన టీడీపీకి ఇది శ‌రాఘాతం.

అంతేకాదు.. త‌మ‌కు కంచుకోట‌లుగా ఉన్నాయ‌ని, ఉంటాయ‌ని భావించిన కాపు సామాజిక వ‌ర్గం ఎక్కువ గా ఉన్న స్థానాల్లో మూడో స్థానానికి ప‌రిమితం కావ‌డం అంటే.. వ‌చ్చే సార్వత్రిక ఎన్నిక‌ల నాటికి పుంజుకుం టుంద‌నే ఆశ‌లు కూడా క‌నిపించ‌డం లేదు. ఇదంతా కూడా వేచి చూద్దాం.. అనే గ్యాప్ ఇచ్చినందునే.. ఇలా జ‌రిగింద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. పైగా.. జ‌న‌సేన పుంజుకుందంటే.. ఇక‌, టీడీపీకి ఛాయిస్ క్లోజ్ అయిన‌ట్టేన‌నే సంకేతాలు కూడా వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిని ఎలా త‌ట్టుకుని నిల‌బ‌డ‌తారో చూడాలి.

కాపు సోద‌రులారా.. రండి.. ఉద్య‌మించండి..!

రాష్ట్రంలో కాపు సోద‌రులు.. రాజ‌కీయ పార్టీల‌కు ఆట‌వ‌స్తువుగా మారిపోయార‌న‌డంలో సందేహం లేదు. కాపుల సుదీర్ఘ డిమాండ్‌గా ఉన్న రిజ‌ర్వేష‌న్ అంశాన్ని కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు చేసుకుంటే.. మ‌రికొన్ని పార్టీలు ఉదాశీనంగా తీసుకున్నాయి. ఫ‌లితంగా కాపులు ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ.. వారి నిజ‌మైన కోరిక‌లు.. డిమాండ్లు.. ఎక్క‌డివ‌క్క‌డే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో త‌న గ‌ళం ద్వారా కాపుల స‌మ‌స్య‌లను, డిమాండ్లను అటు ప్ర‌భుత్వానికి, ఇటు రాజ‌కీయ నేత‌ల‌కు వినిపించేందుకు న‌డుం బిగించింది https://www.indiaherald.com/  కాపు సామాజిక వ‌ర్గం స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చేందుకు, వారికి అన్ని విధాలా అండ‌గా నిలిచేందుకు  https://www.indiaherald.com/  నిర్ణ‌యించింది.

కాపు సోద‌రులు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..! మీ త‌ర‌ఫున మీవాయిస్‌ను https://www.indiaherald.com/ వినిపిస్తుంది. మీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో https://www.indiaherald.com/ సైనికుడై పోరాడుతుంది! ఈ ఉద్య‌మంలో ప్ర‌తి కాపు సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పిస్తోంది ​https://www.indiaherald.com/​​​


దాయాదితో శాంతి నినాదం... పాక్‌తో చ‌ర్చ‌ల‌కు భార‌త్ స‌మ్మ‌తం..

“కలలోకొచ్చి కలవరపెట్టటం కాదే! ఇంటికిరా! ఒకసారి!” అంటూ ఆమెకు టీఆరెస్ నేత వేధింపులు వెకిలిచేష్టలు

పుర పోరు: అక్క‌డ టీడీపీ నేతల పంతాలే పార్టీని ఓడిస్తాయా ?

హెరాల్డ్ సెటైర్: పార్టీ పరిస్దితి కూడా ఇలాగే ఉందా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: స్వ‌చ్ఛ‌మైన పాలిటిక్స్‌కు కేరాఫ్ అయినా.... ఈ త‌ప్పు ఎవ‌రిది ?

జ‌గ‌న్ ప‌థ‌కంపై ప‌రేషాన్ రాజ‌కీయం.. తెర‌వెనుక ఉన్న‌దెవ‌రు ?

పాపం.. కేటీఆర్‌..ఎంత గొంతు చించుకున్నా.. ఎవరూ నమ్మడం లేదా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>