PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chittoreb574432c-90cb-4927-83b0-e359f71767d5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chittoreb574432c-90cb-4927-83b0-e359f71767d5-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో కొంతమంది 2019 ఎన్నికల తర్వాత అధికార వైసీపీకి భారతీయ జనతా పార్టీలోకి వెళ్లిపోయిన పరిస్థితి మనం చూశాం. కానీ ఇప్పుడు చాలా మంది నేతలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతున్నది. కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలతో ఈ మధ్యకాలంలో చర్చలు జరుపుతున్నారు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిన నేతలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో కూడా సమావేశం కావడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది. ఇటీవల మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి చంద్రబాబు నాయుడితో సమావేశం కావడానికి రెడీ అtdp;cbn;sudigali sudheer;bharatiya janata party;telugu desam party;andhra pradesh;adinarayanareddy;ramasubbareddy;2019;telugu;bojjala venkata sudhir reddy;mandalam;minister;ycp;reddy;party;adinarayana reddyటీడీపీలోకి వచ్చేస్తున్నా ఆదినారాయణ రెడ్డి...?టీడీపీలోకి వచ్చేస్తున్నా ఆదినారాయణ రెడ్డి...?tdp;cbn;sudigali sudheer;bharatiya janata party;telugu desam party;andhra pradesh;adinarayanareddy;ramasubbareddy;2019;telugu;bojjala venkata sudhir reddy;mandalam;minister;ycp;reddy;party;adinarayana reddyFri, 26 Feb 2021 08:44:40 GMTఆంధ్రప్రదేశ్ లో కొంతమంది 2019 ఎన్నికల తర్వాత అధికార వైసీపీకి భారతీయ జనతా పార్టీలోకి వెళ్లిపోయిన పరిస్థితి మనం చూశాం. కానీ ఇప్పుడు చాలా మంది నేతలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతున్నది. కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలతో ఈ మధ్యకాలంలో చర్చలు జరుపుతున్నారు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిన నేతలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో కూడా సమావేశం కావడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.

 ఇటీవల మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి చంద్రబాబు నాయుడితో సమావేశం కావడానికి రెడీ అయ్యారని అంటున్నారు. ఎందుకు ఏంటనేది తెలియకపోయినా భారతీయ జనతా పార్టీలోకి ఆయన వెళ్ళినా సరే జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆయనకు అనుకూల పవనాలు వీస్తున్నాయి. రామసుబ్బారెడ్డి పార్టీ మారిపోయిన తర్వాత ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కూడా ఎక్కువగానే మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలోకి వస్తే పార్టీకి బలం ఉంటుంది. మంత్రిగా ఉన్న సమయంలో కూడా నియోజకవర్గంలో ఎక్కువగా అభివృద్ధి చేశారు.

సుధీర్ రెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గం అధికార వైసీపీలో కాస్త ఇబ్బందికరంగా ప్రవర్తించే పరిస్థితి ఉందని... దీనితో ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి ఆదినారాయణరెడ్డి కచ్చితంగా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ముందు కాస్త ఆయన అధికార వైసీపీ కారణంగా ఇబ్బంది పడిన సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు నుంచి స్పష్టమైన హామీ రావడంతో ఆదినారాయణ రెడ్డి పార్టీ మారడానికి ఆసక్తి చూపిస్తున్నారని త్వరలోనే ఆయన పార్టీ మారే అవకాశం ఉండవచ్చని అంటున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ముందుకు వెళ్లి మంచి స్థానాలను గెలుచుకున్నాయి. జమ్మలమడుగు మండలంలోని దాదాపుగా ఎనిమిది పంచాయతీల్లో ఆయన నిలబెట్టిన అభ్యర్థులు విజయం సాధించారు. అందుకే తెలుగుదేశం పార్టీ కూడా ఆయన విషయంలో సానుకూలంగా ఉందని అంటున్నారు.


ప్ర‌భుత్వంపై హైకోర్టు ఆగ్ర‌హం

చైనా సంచలన ప్రకటన వెనుక.. అసలు నిజం ఇదే..?

జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం వెన‌క‌... ఆ నేతే టార్గెట్టా ?

పుర పోరు : వైసీపీ ని గెలిపిస్తాను అంటున్న టీడీపీ ఎమ్మెల్యే...?

“కలలోకొచ్చి కలవరపెట్టటం కాదే! ఇంటికిరా! ఒకసారి!” అంటూ ఆమెకు టీఆరెస్ నేత వేధింపులు వెకిలిచేష్టలు

పుర పోరు: అక్క‌డ టీడీపీ నేతల పంతాలే పార్టీని ఓడిస్తాయా ?

హెరాల్డ్ సెటైర్: పార్టీ పరిస్దితి కూడా ఇలాగే ఉందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>