BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/why-chandrababu-is-speaking-like-this-on-panchyat-electionse21ef7de-2216-45d4-bb36-62192b6faed9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/why-chandrababu-is-speaking-like-this-on-panchyat-electionse21ef7de-2216-45d4-bb36-62192b6faed9-415x250-IndiaHerald.jpgటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు వెళ్ళారు. ఈ సందర్భంగా ఆయనకు అక్కడి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అయితే ఇక్కడ అధికారుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు బాస చేసిన ఆర్ అండ్ బి అతిథి గృహంకు విద్యుత్ విద్యుత్ సరఫరాను అధికారులు ఆపేశారు. స్థానిక ఎమ్మెల్యే,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండగా... విద్యుత్ సరఫరా నిలిపివేయడం దారుణం అని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రభుత్వంతో పాటు అధికారుల కక్ష సాధింపు చర్య అని టీడీపీ నేత, మాజీ మంత్రి అమరనాథ్ chandrababu;cbn;vidya;government;kuppam;chief minister;electricity;mla;minister;tdp;local language;reddyచంద్రబాబుకి షాక్ ఇచ్చిన అధికారులుచంద్రబాబుకి షాక్ ఇచ్చిన అధికారులుchandrababu;cbn;vidya;government;kuppam;chief minister;electricity;mla;minister;tdp;local language;reddyFri, 26 Feb 2021 13:01:20 GMTటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు వెళ్ళారు. ఈ సందర్భంగా ఆయనకు అక్కడి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అయితే ఇక్కడ అధికారుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు  బాస  చేసిన ఆర్ అండ్ బి అతిథి గృహంకు విద్యుత్ విద్యుత్ సరఫరాను అధికారులు ఆపేశారు.  స్థానిక ఎమ్మెల్యే,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండగా...

 విద్యుత్ సరఫరా నిలిపివేయడం దారుణం అని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రభుత్వంతో పాటు అధికారుల కక్ష సాధింపు చర్య అని టీడీపీ నేత, మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి మండిపడ్డారు. భవిష్యత్తులో ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించిన మాజీ మంత్రి అమర్నాథరెడ్డి... అధికారుల పేర్లు గుర్తు పెట్టుకున్నామని అన్నారు. కాగా చంద్రబాబు మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించి నాయకులతో సమావేశం కానున్నారు.


చీలిపోయిన ఏపీ ఉద్యోగులు

కపటదారి సినిమా ఫ్లాప్ అవ్వడానికి సుమంత్ కారణమా..?

విశాఖ టీడీపీ నేత‌కు కీల‌క ప‌ద‌వి...

కొత్త కోవిడ్ (స్టైయిన్) 7 ల‌క్ష‌ణాలు ఇవే...

పుర పోరులో ఆ పార్టీల‌తో టీడీపీ పొత్తులు ఫిక్స్‌

పురపోరు: చంద్రబాబు ఆశ వదిలేసుకున్నారా..?

పుర పోరు : ప్రజాశాంతి పార్టీ కన్నా అధ్వాన్నంగా టీడీపీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>