MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyanc3897e8e-9fb1-437f-8cb3-207208e2a300-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyanc3897e8e-9fb1-437f-8cb3-207208e2a300-415x250-IndiaHerald.jpgతెలుగులో దిల్ రాజు కి టాప్ నిర్మాతగా గత పది సంవత్సరాల నుంచి ఉన్నారు.ఆయనకి ఫ్యామిలీ సినిమాలు నిర్మించడంలో చాలా అనుభవం ఉంది. బొమ్మరిల్లు , సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు లాంటి సినిమాలు దిల్ రాజు కి కలెక్షన్స్ తో పాటు రాష్ట్రం అంత గొప్ప పెరు తెచ్చాయి. దిల్ రాజు కి కథల సెలక్షన్ లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆయన తన సినిమాలని ప్రమోట్ చేయడంలో కూడా ముందుంటాడు. నైజాం ఏరియా కి నెంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు వెలిగిపోతున్నాడు. ఇక దిల్ రాజు ప్రస్తుతం తను ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న స్టార్ హీరో పవdil raju;pawan;adhithya;dil raju;kalyan;rk;sriram;cinema;telugu;king;hindi;remake;hero;pink;march;dilషాది ముబారక్ సినిమా పక్క హిట్ .....నాది గ్యారెంటీ!!!షాది ముబారక్ సినిమా పక్క హిట్ .....నాది గ్యారెంటీ!!!dil raju;pawan;adhithya;dil raju;kalyan;rk;sriram;cinema;telugu;king;hindi;remake;hero;pink;march;dilFri, 26 Feb 2021 17:29:41 GMTదిల్ రాజు కి టాప్ నిర్మాతగా గత పది సంవత్సరాల నుంచి ఉన్నారు.ఆయనకి ఫ్యామిలీ సినిమాలు నిర్మించడంలో చాలా అనుభవం ఉంది. బొమ్మరిల్లు , సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు లాంటి సినిమాలు దిల్ రాజు కి కలెక్షన్స్ తో పాటు రాష్ట్రం అంత  గొప్ప పెరు తెచ్చాయి. దిల్ రాజు కి కథల సెలక్షన్ లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆయన తన సినిమాలని ప్రమోట్ చేయడంలో కూడా ముందుంటాడు. నైజాం ఏరియా కి నెంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు వెలిగిపోతున్నాడు. ఇక దిల్ రాజు ప్రస్తుతం తను ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాని నిర్మిస్తున్నారు . శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమా హిందీ లో విడుదలైన పింక్ సినిమా రీమేక్. ఈ సినిమాకి ముందు దిల్ రాజు ఇంకొక సినిమా విడుదల కాబోతుంది . అదే షాది ముబారక్ సినిమా . ఈ సినిమాలో మొగలి రేకులు సీరియల్ హీరోగా చేసిన ఆర్ కె నాయుడు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ అంత అయిపోయాక ఆర్ కె నాయుడు ఈ సినిమాని దిల్ రాజుకి చూపించారట. చూసిన వెంటనే దిల్ రాజు కి ఈ సినిమా నచ్చింది. అక్కడక్కడ కొన్ని మార్పులు చేర్పులు చేస్తే తను ఈ సినిమాని కొంటానని అనడంతో ఈ సినిమాలోని కొన్ని సీన్స్ కి మార్పులు చేసి చూపించారు. ఇక వెంటనే దిల్ రాజు ఈ సినిమా రైట్స్ తీసుకొని విడుదల చేస్తున్నాడు. ఈ సినిమాని చూసి హాయిగా నవ్వుకోవచ్చు అని దిల్ రాజు అంటున్నాడు. ఈ సినిమా మీకు ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అని నా గ్యారెంటీ అని ఆయన అన్నారు. మార్చి 5 న విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.


ఆకాశమే హద్దురా నిజంగా ఆస్కార్ కి వెళ్లిందా??

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకులకు పెడుతున్న కండిషన్లు ఏంటో మీరే చూడండి..!

‘పుష్ప’లో రష్మిక క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందోచ్.. ఈ చిన్నదానికి స్మగ్లింగ్ బ్యాచ్ తో ఎలా కుదిరిందో చెమ్మా..?

మార్చి 15న RRR??

వామ్మో.. ప్రభాస్ రెమ్యూనరేషన్ ను ఆ హీరోల రేంజ్ లో తీసుకుంటున్నారా?

పూజ v/s రష్మిక..ఇద్దరి మధ్య ఎవరు ఊహించని విదంగా నడుస్తున్న పోరు

పుర పోరు : ఆ మాజీ ఎమ్మెల్యే విశాఖ మేయర్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>