MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-vishnu-kajal6b2e6294-db88-4774-81d3-56557c0a91b9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-vishnu-kajal6b2e6294-db88-4774-81d3-56557c0a91b9-415x250-IndiaHerald.jpgకొంచెం విరామం తర్వాత మంచు విష్ణు ఒక భారీ బడ్జెట్ చిత్రంతో మన ముందు రాబోతున్నాడు. మోస‌గాళ్ళు పేరుతో వస్తున్న ఈ చిత్రం టీజర్ కూడా ఈ మధ్యనే విడుదలైంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. అయితే మూవీ టీం ఆయ‌న పాత్ర‌కు సంబంధించి టీజ‌ర్ ని విడుదల చేసింది. ఇందులో నా జోన్ లో తప్పు చేసిన ఎవరైనా డేంజర్ జోన్ లో ఉన్నట్టే అని డైలాగ్ తో టీజర్ లో సునీల్ శెట్టి పవర్ ఫుల్ గా కనిపించారు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్నmanchu vishnu;editor mohan;kajal aggarwal;manchu vishnu;navdeep;naveen chandra;sunil;vishnu;bollywood;cinema;telugu;tamil;kannada;hindi;traffic police;sunil shetty;chitramమోసగాళ్ళు సినిమాలో నేనే విలన్ ని - మంచు విష్ణుమోసగాళ్ళు సినిమాలో నేనే విలన్ ని - మంచు విష్ణుmanchu vishnu;editor mohan;kajal aggarwal;manchu vishnu;navdeep;naveen chandra;sunil;vishnu;bollywood;cinema;telugu;tamil;kannada;hindi;traffic police;sunil shetty;chitramFri, 26 Feb 2021 17:34:44 GMTబాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో  కనిపించనున్నారు. అయితే  మూవీ టీం ఆయ‌న పాత్ర‌కు సంబంధించి టీజ‌ర్ ని  విడుదల చేసింది. ఇందులో నా జోన్ లో తప్పు చేసిన ఎవరైనా డేంజర్ జోన్ లో ఉన్నట్టే అని డైలాగ్ తో టీజర్ లో సునీల్ శెట్టి పవర్ ఫుల్ గా కనిపించారు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. రూహీ సింగ్, కాజల్ అగర్వాల్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.  ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయ‌నున్నారు.కాజల్ అగర్వాల్ ఇందులో మంచు విష్ణుకు సోదరిగా కనిపిస్తుండటం విశేషం. నవీన్ చంద్ర, నవదీప్ ప్రాధాన్య పాత్రల్లో నటిస్తున్నారు. 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై మంచు విష్ణు  నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ సినిమాని తన ఫ్యామిలీ కి చూపించారట మంచు విష్ణు. అయితే ఈ సినిమా చూసి మోహన్ బాబు గారు ఈ సినిమాలో నువ్వెంటి విలన్ గా చేశావ్ అని అడిగారట.కానీ తన తల్లి గారు చూసి బాగా నటించావ్ అని అన్నారట. ఈ సినిమాని మంచు విష్ణు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో విష్ణు విలన్ ఎలా అయ్యాడో తెలుసుకోవాలి అంటే మనం సినిమా విడుదల వరకు వేచి చూడాలి. ఈ సినిమాని విష్ణు దాదాపుగా 70 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో కథని నమ్ముకొని ఇంత ఖర్చు పెట్టాను అని ఆయన అన్నారు.


ఆకాశమే హద్దురా నిజంగా ఆస్కార్ కి వెళ్లిందా??

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకులకు పెడుతున్న కండిషన్లు ఏంటో మీరే చూడండి..!

‘పుష్ప’లో రష్మిక క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందోచ్.. ఈ చిన్నదానికి స్మగ్లింగ్ బ్యాచ్ తో ఎలా కుదిరిందో చెమ్మా..?

మార్చి 15న RRR??

వామ్మో.. ప్రభాస్ రెమ్యూనరేషన్ ను ఆ హీరోల రేంజ్ లో తీసుకుంటున్నారా?

పూజ v/s రష్మిక..ఇద్దరి మధ్య ఎవరు ఊహించని విదంగా నడుస్తున్న పోరు

పుర పోరు : ఆ మాజీ ఎమ్మెల్యే విశాఖ మేయర్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>