PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/brahmins29b6281d-21da-4528-89a9-01bb63d087fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/brahmins29b6281d-21da-4528-89a9-01bb63d087fc-415x250-IndiaHerald.jpg అదేస‌మ‌యంలో ఎన్నిక‌ల్లో ఓట్ల కోసం డ‌బ్బులు పంచ‌డం అనేక క‌థ‌నాలు కూడా రాలేదు. ఇక‌, త‌ర్వాత రాజ‌కీయాలు మారిపోయాయి... అనుకున్నా.. అప్పుడు కూడా బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం నుంచి పోటీ చేసిన నాయ‌కులు .. ఎక్క‌డా డ‌బ్బులు పంచ‌డం, ఓట‌ర్ల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేయ‌డం.. వంటివి వెలుగు చూడ‌లేదు. మ‌రీ ముఖ్యంగా ప‌దువుల సాధించుకుని పోగేసుకున్నారు.. అనే మాట‌లు కూడావినిపించ‌లేదు. ఇక‌, అదే స‌మ‌యంలో స్వ‌చ్ఛ‌మైన పాల‌న అందించేందుకు నాయ‌కులు త‌పించార‌నే వాద‌న కూడా బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి ఉంది. అనేక కులాల‌కు brahmins;indiaherald group;rbi;smart phone;cm;letter;central government;zero;partyబ్రాహ్మ‌ణ ఘోష‌: స్వ‌చ్ఛ‌మైన పాలిటిక్స్‌కు కేరాఫ్ అయినా.... ఈ త‌ప్పు ఎవ‌రిది ?బ్రాహ్మ‌ణ ఘోష‌: స్వ‌చ్ఛ‌మైన పాలిటిక్స్‌కు కేరాఫ్ అయినా.... ఈ త‌ప్పు ఎవ‌రిది ?brahmins;indiaherald group;rbi;smart phone;cm;letter;central government;zero;partyFri, 26 Feb 2021 06:53:00 GMT
ఇక‌, కేంద్రంలోనూ ప‌ద‌వులు అనుభ‌వించారు. స్పీక‌ర్లుగా కూడా చేశారు. వీరిపై ఎప్పుడూ ఎలాంటి అవినీతి ఆరోప‌ణ‌లు రాలేదు. అదేస‌మ‌యంలో ఎన్నిక‌ల్లో ఓట్ల కోసం డ‌బ్బులు పంచ‌డం అనేక క‌థ‌నాలు కూడా రాలేదు. ఇక‌, త‌ర్వాత రాజ‌కీయాలు మారిపోయాయి... అనుకున్నా.. అప్పుడు కూడా బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం నుంచి పోటీ చేసిన నాయ‌కులు .. ఎక్క‌డా డ‌బ్బులు పంచ‌డం, ఓట‌ర్ల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేయ‌డం.. వంటివి వెలుగు చూడ‌లేదు. మ‌రీ ముఖ్యంగా ప‌దువుల సాధించుకుని పోగేసుకున్నారు.. అనే మాట‌లు కూడావినిపించ‌లేదు.

ఇక‌, అదే స‌మ‌యంలో స్వ‌చ్ఛ‌మైన పాల‌న అందించేందుకు నాయ‌కులు త‌పించార‌నే వాద‌న కూడా బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి ఉంది. అనేక కులాల‌కు రిజ‌ర్వేష‌న్లు తీసుకువ‌చ్చింది.. ఇత‌ర సామాజిక వ‌ర్గాలు కూడా బ‌ల‌ప‌డాల‌ని ఆకాంక్షించింది కూడా బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గ‌మే. ఈ క్ర‌మంలోనే వార‌సుల‌నుకూడా వారు రాజ‌కీయాల్లోకి ఆహ్వానించ‌లేదు. మ‌రి ఇంత‌గా త‌పించిన బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం నేడు రాజ‌కీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తోంది.. అంటే.. జీరో అనే చెప్పాలి. మ‌రి ఇది వారిత‌ప్పా.. ప్ర‌జ‌ల‌ది త‌ప్పా..? అంటే.. ఏమీ చెప్ప‌లేని ప‌రిస్థితి..!

బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి

తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.


మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959
 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!






దాయాదితో శాంతి నినాదం... పాక్‌తో చ‌ర్చ‌ల‌కు భార‌త్ స‌మ్మ‌తం..

“కలలోకొచ్చి కలవరపెట్టటం కాదే! ఇంటికిరా! ఒకసారి!” అంటూ ఆమెకు టీఆరెస్ నేత వేధింపులు వెకిలిచేష్టలు

పుర పోరు: అక్క‌డ టీడీపీ నేతల పంతాలే పార్టీని ఓడిస్తాయా ?

హెరాల్డ్ సెటైర్: పార్టీ పరిస్దితి కూడా ఇలాగే ఉందా ?

జ‌గ‌న్ ప‌థ‌కంపై ప‌రేషాన్ రాజ‌కీయం.. తెర‌వెనుక ఉన్న‌దెవ‌రు ?

పాపం.. కేటీఆర్‌..ఎంత గొంతు చించుకున్నా.. ఎవరూ నమ్మడం లేదా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కొట్టిన దెబ్బ మామూలుగా లేదుగా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>