TVMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/aishwarya90537163-34f6-4366-a502-97b53cab4113-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/aishwarya90537163-34f6-4366-a502-97b53cab4113-415x250-IndiaHerald.jpgతెలుగు లో సీరియల్స్ కు కొదువే లేదు. అన్ని చానెల్స్ లోను సీరియల్స్ పోటాపోటీగా ప్రసారం అవుతూ ఇంటిల్లిపాదికి మంచి ఎంటర్టైన్ మెంట్ ను ఇస్తున్నాయి. సీరియల్ అనగానే చాలా మందికి ఒకవిధమైన అభిప్రాయం అనేది ఉంది. అభిప్రాయాలూ అనేవి వేరుగా ఉంటాయి కాబట్టి ఎవరికీ నచ్చిన సీరియల్స్ ను వాళ్ళు చూస్తుంటారుaishwarya;aishwarya;krishna;thulasi;telugu;tulasi;letter;heroine;raghavendraకృష్ణ తులసి సీరియల్ హీరోయిన్ ఐశ్వర్య గురించి ఆసక్తికర విషయాలుకృష్ణ తులసి సీరియల్ హీరోయిన్ ఐశ్వర్య గురించి ఆసక్తికర విషయాలుaishwarya;aishwarya;krishna;thulasi;telugu;tulasi;letter;heroine;raghavendraFri, 26 Feb 2021 14:00:00 GMT
ఇక విషయానికి వస్తే జీ తెలుగులో ఇటీవలే ఒక సరికొత్త  ధారావాహిక ప్రారంభం అయింది. ఆ సీరియల్ పేరే 'కృష్ణ తులసి'. ఈ సీరియల్ కు సంబంధించి జీ తెలుగు లో ఒక ప్రోమో లాంటిది ప్రసారం కావడం. అందులో హీరోయిన్ నలుపు రంగులో ఉండడం చూస్తే సీరియల్ నేపథ్యం కొంచం ఆసక్తికరం గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు మరియు ఆమె చేసే పాత్ర ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం .

కృష్ణ తులసి సీరియల్ మొత్తం శ్యామ అనే పాత్ర ఆధారంగా సాగనుంది . ఆ పాత్ర చేసింది ఎవరో కాదు కన్నడకి చెందిన ఐశ్వర్య. కన్నడలో యరివాలు అనే సీరియల్స్  ద్వారా మంచి పేరు తెచ్చుకున్న ఐశ్వర్య. తెలుగులో ఈమె కు ఇదే మొదటి సీరియల్ కావడం విశేషం . ఈ పాత్ర కోసం ఐశ్వర్య ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకుందట. అతి త్వరలో కృష్ణ తులసి సీరియల్ జీ తెలుగు లో ప్రసారం కాబోతుంది .  ఇక ఈ సీరియల్ ని  ప్రముఖ దర్శకుడు కే. రాఘవేంద్ర రావు నిర్మించడం విశేషం. ఈ సీరియల్ నచ్చిందని ముఖ్యంగా శ్యామ పాత్ర తనని బాగా ఆకట్టుకుందని అందుకని తామే స్వయంగా ఈ సీరియల్ ని నిర్మిస్తున్నట్లు అయన తెలిపారు.


పుర పోరు : విశాఖ ఎన్నికల్లో పార్టీలకు అక్కడ షాక్...?

చెక్ సినిమా ఎలా ఉందంటే...???

ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఫెయిల్యూర్ ని ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ ?

కపటదారి సినిమా ఫ్లాప్ అవ్వడానికి సుమంత్ కారణమా..?

విశాఖ టీడీపీ నేత‌కు కీల‌క ప‌ద‌వి...

కొత్త కోవిడ్ (స్టైయిన్) 7 ల‌క్ష‌ణాలు ఇవే...

పుర పోరులో ఆ పార్టీల‌తో టీడీపీ పొత్తులు ఫిక్స్‌




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>