PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/face-book-coo-second-marriage-letter-social-mef7542e2b-26b2-453b-87b5-57b3d3bf8208-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/face-book-coo-second-marriage-letter-social-mef7542e2b-26b2-453b-87b5-57b3d3bf8208-415x250-IndiaHerald.jpgఇప్పుడు ఎవరు చూసినాగాని ఎక్కువగా వినియోగించేది ఫేస్ బుక్. అయితే ఈ ఫేస్ బుక్ సంస్థకి రెండో అత్యున్నత అధికారిగా ఉన్న షెరిల్‌ శాండ్‌బర్గ్‌ తనకు కాబోయే భర్త టామ్ బెర్న్తాల్‌కు సోషల్‌ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. తన మొదటి భర్త చనిపోయిన సమయంలో తనకు తోడుగా ఉండి, నా బాధని పంచుకున్నందుకు అలాగే తన జీవితంలో మరో సారి ప్రేమను వికసింపజేసినందుకు తనకి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు షెరిల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రేమ పూరితమైన భావోద్వేగ లెటర్ రాసింది. ‘‘2015లో నా భర్త డేవ్‌ చనిపోయారు. అప్పటిదాకా సంతోface book, coo, second marriage, letter, social me;jeevitha rajaseskhar;prema;facebook;kanna lakshminarayana;media;social media;love;husband;letter;tom banton;tom hooper;santoshamకాబోయే భర్తకి ప్రేమ లేఖ రాసిన పేస్ బుక్ సీఓఓ.. !!కాబోయే భర్తకి ప్రేమ లేఖ రాసిన పేస్ బుక్ సీఓఓ.. !!face book, coo, second marriage, letter, social me;jeevitha rajaseskhar;prema;facebook;kanna lakshminarayana;media;social media;love;husband;letter;tom banton;tom hooper;santoshamFri, 26 Feb 2021 17:08:13 GMTభర్త టామ్ బెర్న్తాల్‌కు సోషల్‌ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. తన మొదటి భర్త చనిపోయిన సమయంలో  తనకు తోడుగా ఉండి, నా బాధని పంచుకున్నందుకు అలాగే తన జీవితంలో మరో సారి ప్రేమను వికసింపజేసినందుకు తనకి  ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు షెరిల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో  ఒక ప్రేమ పూరితమైన భావోద్వేగ లెటర్ రాసింది.  ‘‘2015లో నా భర్త డేవ్‌ చనిపోయారు. అప్పటిదాకా సంతోషంగా ఉన్న నేను విచారంలో ఉండి పోయాను. ఒక్కసారిగా నా ప్రపంచం అంతా తలకిందులుగా  అయిపోయింది. నా మొదటి భర్త డేవ్‌ నన్ను ఎంతో ప్రేమించాడు. నా జీవితంలో అంతలా ప్రేమించే వ్యక్తిని మళ్లి కలుస్తానని అనుకోలేదు. కానీ డేవ్‌ సోదరుడు రాబ్‌ నా గురించి చాలా ఆలోచించాడు. దానిలో భాగంగానే తన స్నేహితుడు టామ్‌ బెర్న్తాల్‌ని నాకు పరిచయం చేశాడు. ఆ తర్వాత నా ప్రపంచం పూర్తిగా మారిపోయింది’’అని అన్నారు.  ‘‘డేవ్‌ని కోల్పోయి బాధపడుతున్న నన్ను టామ్‌ ఓదార్చాడు. నాకు ధైర్యం చెప్పాడు. డేవ్‌ నన్ను ఎంతలా ప్రేమించేవాడో.. టామ్‌ అంతకన్నా ఎక్కువ ప్రేమను పంచాడు.


మనల్ని ప్రేమించిన వారు దూరమైతే బాధపడటం సహజం. కానీ వారి కన్నా అధికంగా ప్రేమించే వారు తారసపడితే.. వారితో ముందుకు సాగడం ఎంతో ఉత్తమం. వారి ప్రేమ మన సంతోషాల్ని తిరిగి తెస్తుంది. నా విషయంలో ఇదే జరిగింది. రెండు కుటుంబాల ఆమోదంతో మేం కొత్త మార్గంలో ముందుకు సాగనున్నాం. తన బహిరంగ లేఖలో షెరిల్‌ శాండ్‌బర్గ్ తన కాబోయే భర్త టామ్‌కు గల అనేక మంచి లక్షణాలను వివరించారు.


భాగస్వామిగా, తన బిడ్డలకు మంచి తండ్రిగా ఉంటాడని తెలిపారు. తన పిల్లల జీవితాలలో పాలుపంచుకున్నందుకు అతనికి కృతజ్ఞతలు తెలియజేశారు. "నిజం, నువ్వు నా జీవితంలోకి రాక ముందు నేను చాలా అలసిపోయాను టామ్ ఇప్పుడు మనసుకి ప్రశాంతంగా ఉందంటు  రాసుకొచ్చారు. మొదటి భర్తను కోల్పోయిన బాధ తన హృదయంలో అలాగే ఉంటుందని ఒప్పుకున్నారు షెరిల్‌. ".ఫేస్‌బుక్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అయిన షెరిల్‌ శాండ్‌బర్గ్‌, టామ్‌తో తన నిశ్చితార్థం జరిగినట్లు గతేడాదే ప్రకటించారు. 


ఆకాశమే హద్దురా నిజంగా ఆస్కార్ కి వెళ్లిందా??

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకులకు పెడుతున్న కండిషన్లు ఏంటో మీరే చూడండి..!

‘పుష్ప’లో రష్మిక క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందోచ్.. ఈ చిన్నదానికి స్మగ్లింగ్ బ్యాచ్ తో ఎలా కుదిరిందో చెమ్మా..?

మార్చి 15న RRR??

వామ్మో.. ప్రభాస్ రెమ్యూనరేషన్ ను ఆ హీరోల రేంజ్ లో తీసుకుంటున్నారా?

పూజ v/s రష్మిక..ఇద్దరి మధ్య ఎవరు ఊహించని విదంగా నడుస్తున్న పోరు

పుర పోరు : ఆ మాజీ ఎమ్మెల్యే విశాఖ మేయర్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>