MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/slum3d20b4b4-7a32-45e3-a67e-58be455682d1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/slum3d20b4b4-7a32-45e3-a67e-58be455682d1-415x250-IndiaHerald.jpgసినీ పరిశ్రమలో బ్రేక్ అప్ లు సహజం.. వాస్తవానికి బ్రేక్ అప్ తర్వాత ఆ జంట ఎవరి పనులు వారు ఎవరి లైఫ్ వారు చూసుకుని వారి వారి పనులు చేసుకుంటుంటారు.. అయితే బాలీవుడ్ లో యాక్టర్ మాత్రం తన మాజీ లవర్ మీద కక్ష్య పెట్టుకుని ఆమెపై లైంగిక దాడికి దిగాడు. ఇంతకీ ఆ ప్రబుద్దుడు ఎవరంటే స్లమ్‌డాగ్ మిలియనీర్‌ సినిమాలో చేసిన నటుడు మధుర్ మిట్టల్‌ గుర్తుండే ఉండి ఉంటారు. ఆయనకు ఆ సినిమాతో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఆయనపై ముంబై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేసారు. slum;anu malik;sameer;niranjani;mumbai;bollywood;police;lawyer;february;girl;lie;loverమాజీ లవర్ పై లైంగిక దాడి చేసిన బాలీవుడ్ స్టార్.. అందరి ముందు ..?మాజీ లవర్ పై లైంగిక దాడి చేసిన బాలీవుడ్ స్టార్.. అందరి ముందు ..?slum;anu malik;sameer;niranjani;mumbai;bollywood;police;lawyer;february;girl;lie;loverFri, 26 Feb 2021 10:30:00 GMTబాలీవుడ్ లో యాక్టర్ మాత్రం తన మాజీ లవర్ మీద కక్ష్య పెట్టుకుని ఆమెపై లైంగిక దాడికి దిగాడు. ఇంతకీ ఆ ప్రబుద్దుడు ఎవరంటే స్లమ్‌డాగ్ మిలియనీర్‌ సినిమాలో చేసిన నటుడు మధుర్ మిట్టల్‌ గుర్తుండే ఉండి ఉంటారు. ఆయనకు ఆ సినిమాతో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఆయనపై ముంబై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేసారు.

స్లమ్‌డాగ్‌లో ఈయన సమీర్ మాలిక్ పాత్రలో నటించాడు. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసాడు మధుర్ మిట్టల్. ఈయన తన మాజీ లవర్ పై లైంగిక వేధింపుల కేసులో బుక్ అయ్యాడు. తన మాజీ ప్రియురాలిని ఇంటికి వెళ్లి మరీ దాడి చేశాడని అమ్మాయి తరఫు న్యాయవాది తెలిపారు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. 2021 ఫిబ్రవరి 13 న ఈ సంఘటన జరిగిందని పోలీసులు మీడియాకు తెలిపారు. ఆమె ఇంట్లోకి చొరబడి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

 ముంబైలోని బాంద్రాలో మధుర్ మిట్టల్ ఆమెను కలిసాడు. అంతేకాదు ఆమెను నిందితుడు మద్యం తాగాలని బలవంతం చేసాడని ఫిర్యాదు తరఫు న్యాయవాది నిరంజని శెట్టి తెలిపాడు. అంతే కాకుండా ఫిబ్రవరి 11న ఆమె అతడితో అన్ని సంబంధాలను తెంచుకుందని.. రెండు రోజుల తర్వాత మధుర్ మిట్టల్ ఆమెపై దాడి చేశాడని లాయర్ తెలిపాడు. తన ఇంటికి వచ్చి దారుణంగా గాయ పరిచాడని లాయర్ పేర్కొన్నారు. ఆమె ముఖం, మెడ, ఛాతీ, పక్కటెముకలు, చేతులు, వీపు, చెవులు, కళ్ళపై గాయాలు అయ్యాయని తెలిపారు న్యాయవాది. అత్యాచారం, లైంగిక వేధింపులు కేసులు ఈయనపై బుక్ చేసారు పోలీసులు. ఐపిసి సంబంధిత సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. మధుర్‌పై ఇదే కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మధుర్ మిట్టల్ ప్రస్తుతం వెబ్ సిరీస్ షూటింగ్ జైపూర్‌లో ఉన్నాడు.


బిగ్ బ్రేకింగ్ : ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ప్రభాస్ ....మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాక్...??

పుర పోరు: టీడీపీ మేయ‌ర్‌గా క‌మ్మ నేత ఖ‌రారైన‌ట్టే ?

టీచర్ల కష్టాలు: ప్రైవేటు ఉపాధ్యాయుల బతుకులు.. కష్టాల నెలవులు..!

పుర పోరు: నా మాటే.. కాదు నా మాటే.. వైసీపీలో ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే ?

చైనా సంచలన ప్రకటన వెనుక.. అసలు నిజం ఇదే..?

జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం వెన‌క‌... ఆ నేతే టార్గెట్టా ?

పుర పోరు : వైసీపీ ని గెలిపిస్తాను అంటున్న టీడీపీ ఎమ్మెల్యే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>