BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/maoist754a57ac-d7eb-47bd-9c69-7a5e1aae017c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/maoist754a57ac-d7eb-47bd-9c69-7a5e1aae017c-415x250-IndiaHerald.jpgవిశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిరసిస్తూ జ‌రుగుతోన్న ఉద్య‌మం ఇప్పుడు ఉధృత‌మ‌వుతోంది. ఈ ఉద్య‌మం విష‌యంలో అన్ని పార్టీలు ఏక‌తాటిమీద‌కు వ‌స్తున్నాయి. దీనిపై నేడు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో.. రోడ్ల దిగ్బంధం కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది. ఈ ఉద్య‌మం విష‌యంలో ఏపీలో అధికార‌, ప్ర‌తిపక్ష పార్టీలు అన్ని ఒకే తాటిమీద‌కు రావ‌డం విశేషం. ఈ ఉక్కు ఉద్యమానికి మావోయిస్టుల మద్దతు ప్ర‌క‌టించ‌డం మ‌రింత ఆస‌క్తిగా మారింది. ఇంత జ‌రుగుతున్నా స్టీల్ ప్లాంట్ విక్రయానికి కేంద్రం చర్యలు మొదలుపెట్టింది. ఉక్కు ప్రైవేటీకరణపై మాట్లాడడానిmaoist;amit shah;bharatiya janata party;andhra pradesh;amith shah;vishakapatnam;minister;letter;central governmentవిశాఖ ఉక్కు ఉద్య‌మానికి మావోయిస్టుల మ‌ద్ద‌తువిశాఖ ఉక్కు ఉద్య‌మానికి మావోయిస్టుల మ‌ద్ద‌తుmaoist;amit shah;bharatiya janata party;andhra pradesh;amith shah;vishakapatnam;minister;letter;central governmentFri, 26 Feb 2021 12:22:38 GMTవిశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిరసిస్తూ జ‌రుగుతోన్న ఉద్య‌మం ఇప్పుడు ఉధృత‌మ‌వుతోంది. ఈ ఉద్య‌మం విష‌యంలో అన్ని పార్టీలు ఏక‌తాటిమీద‌కు వ‌స్తున్నాయి. దీనిపై నేడు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో.. రోడ్ల దిగ్బంధం కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది. ఈ ఉద్య‌మం విష‌యంలో ఏపీలో అధికార‌, ప్ర‌తిపక్ష పార్టీలు అన్ని ఒకే తాటిమీద‌కు రావ‌డం విశేషం. ఈ ఉక్కు ఉద్యమానికి మావోయిస్టుల మద్దతు ప్ర‌క‌టించ‌డం మ‌రింత ఆస‌క్తిగా మారింది. ఇంత జ‌రుగుతున్నా స్టీల్ ప్లాంట్ విక్రయానికి  కేంద్రం చర్యలు మొదలుపెట్టింది. ఉక్కు ప్రైవేటీకరణపై మాట్లాడడానికి వీల్లేదని రాష్ట్ర బిజెపికి హోం మంత్రి అమిత్ షా ఆదేశం ఇచ్చారు. దీంతో ఏపీ బీజేపీ మ‌రింత ఇట‌కారంలో ప‌డింది.


కుప్పంలో ఆ ఫిర్యాదులు చూసి చంద్ర‌బాబు షాక్‌..

పురపోరు: చంద్రబాబు ఆశ వదిలేసుకున్నారా..?

పుర పోరు : ప్రజాశాంతి పార్టీ కన్నా అధ్వాన్నంగా టీడీపీ ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క నాగార్జునకు మాత్రమే ఆ రికార్డు సాధ్యమైంది

ష‌ర్మిల తెలంగాణ పొలిటిక‌ల్ ఎంట్రీతో కేసీఆర్‌కే లాభం...ఆస‌క్తిక‌ర అంశం తెర‌పైకి..

పుర పోరు: టీడీపీ మేయ‌ర్‌గా క‌మ్మ నేత ఖ‌రారైన‌ట్టే ?

టీచర్ల కష్టాలు: ప్రైవేటు ఉపాధ్యాయుల బతుకులు.. కష్టాల నెలవులు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>