Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ladya52da9dd-2d01-4e37-8ca7-f0db9c0e64c2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ladya52da9dd-2d01-4e37-8ca7-f0db9c0e64c2-415x250-IndiaHerald.jpgఆడాళ్ళు ముందు పుట్టి అనుమానం తర్వాత పుట్టింది అనే కొన్ని రకాల ఫన్నీ డైలాగ్స్ సినిమాలలో చూస్తూ ఉంటాం అన్న విషయం తెలిసిందే. ఏ విషయంలో అయినా ఆడవాళ్లు ఎక్కువగా అనుమాన పడుతూ ఉంటారు అనికొంతమంది అనుభవజ్ఞులు కూడా చెబుతూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే ఇది నిజమే అనిపించకమానదు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. సాధారణంగా భర్త ఇంట్లో ఉన్నాడు అంటే ఇక ఒంటరిగా ఉన్న భర్త ఏం చేస్తున్నాడో అని ప్రతి మాట అనుమాన పడుతూ ఉండడం సర్వసాధారణమే అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఒక భార్య కూడా ఇలాంటిదే చేసింది..Lady;women;heart;husband;wife;woman;v;maha;redఇంట్లో అమ్మాయితో భర్త.. పట్టుకునేందుకు లోపలికి వెళ్ళిన భార్య.. ఇంతలో సీన్ రివర్స్..?ఇంట్లో అమ్మాయితో భర్త.. పట్టుకునేందుకు లోపలికి వెళ్ళిన భార్య.. ఇంతలో సీన్ రివర్స్..?Lady;women;heart;husband;wife;woman;v;maha;redFri, 26 Feb 2021 21:39:47 GMTఆడాళ్ళు ముందు పుట్టి అనుమానం తర్వాత పుట్టింది అనే  కొన్ని రకాల ఫన్నీ డైలాగ్స్ సినిమాలలో  చూస్తూ ఉంటాం అన్న విషయం తెలిసిందే.  ఏ విషయంలో అయినా ఆడవాళ్లు ఎక్కువగా అనుమాన పడుతూ ఉంటారు అనికొంతమంది అనుభవజ్ఞులు కూడా చెబుతూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే ఇది నిజమే అనిపించకమానదు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. సాధారణంగా భర్త ఇంట్లో ఉన్నాడు అంటే ఇక ఒంటరిగా ఉన్న భర్త ఏం చేస్తున్నాడో  అని ప్రతి మాట అనుమాన పడుతూ ఉండడం సర్వసాధారణమే అన్న విషయం తెలిసిందే.



 ఇక్కడ ఒక భార్య కూడా ఇలాంటిదే చేసింది.. భార్య ఇంట్లో లేని సమయంలో భర్త పై ఓ కన్నేసి ఉంచింది.. ఈ క్రమంలోనే భర్త బెడ్ రూమ్ లో ఒక అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాడు అని కిటికీ లోంచి చూసి గమనించింది. దీంతో షాక్ అయిన సదరు మహిళ భర్త ను ఎలాగైనా రెడ్హ్యాండెడ్గా పట్టుకునేందుకు సిద్ధమైంది. కానీ ఇంతలో భార్య కు ఊహించని ట్విస్ట్ ఎదురుకావడంతో నోరెళ్ళబెట్టింది  భార్య. మాగి క్లెటిన్  అనే మహా ఆఫీసు పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చింది.



  ఇంట్లో పెద్ద సౌండ్ వినిపించడమే కాదు ఒక మహిళ ఉన్నట్లు గుర్తించింది.  పెద్ద జుట్టు తో  మహిళ జుట్టు ఉన్నట్టు గుర్తించడంతో ఆమె గుండె ఆగినంత పని అయ్యింది. ఈ క్రమంలోనే భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి తన మొబైల్ తీసింది. ఈ క్రమంలోనే వీడియో మొత్తం రికార్డు చేసుకుంటూ ఇంట్లోకి వెళ్లింది. ఇంతలో ఊహించని ట్విస్ట్ తో షాక్ అయ్యింది. అక్కడ ఉన్నది ఎవరో కాదు భర్తే. పొడవైన జుట్టు కలిగిన విగ్  ధరించి ఉన్నాడు అతని స్నేహితుడితో కలిసి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక దీంతో నవ్వుకున్న భార్య ఈ వీడియోని కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.



గుణశేఖర్ శాకుంతలం.. సమంత నటవిశ్వరూపం నేషనల్ అవార్డ్ పక్కా..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకులకు పెడుతున్న కండిషన్లు ఏంటో మీరే చూడండి..!

‘పుష్ప’లో రష్మిక క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందోచ్.. ఈ చిన్నదానికి స్మగ్లింగ్ బ్యాచ్ తో ఎలా కుదిరిందో చెమ్మా..?

మార్చి 15న RRR??

వామ్మో.. ప్రభాస్ రెమ్యూనరేషన్ ను ఆ హీరోల రేంజ్ లో తీసుకుంటున్నారా?

పూజ v/s రష్మిక..ఇద్దరి మధ్య ఎవరు ఊహించని విదంగా నడుస్తున్న పోరు

పుర పోరు : ఆ మాజీ ఎమ్మెల్యే విశాఖ మేయర్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>