BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/education/virgo_virgo/ap-schools34dcd147-1fc3-475c-920a-ca796b87bef7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/education/virgo_virgo/ap-schools34dcd147-1fc3-475c-920a-ca796b87bef7-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. తాజాగా ఏపీ విద్యా శాఖాకు సంబంధించి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏంటీ అంటే... ఏపీ స్కూల్స్ కి కొన్ని రోజులు సెలవలు కరోనా అంటూ ప్రచారం జరుగుతుంది. దీనిపై మంత్రి ఆదిములపు సురేష్ స్పందించారు. గత కొన్ని రోజులుగా పాటశాలకు సెలవు అంటూ సోషియల్ మిడియాలో వస్తున్న న్యూస్ వాస్తవం లేదు అని ఆయన స్పష్టం చేసారు. కరోనా సాకు చూపి మార్చ్1 నుండి పాఠశాలలకు సెలవులంటూ వైరల్ అవుతున్న వార్తలో నిజం లేదు అని అన్నారు. ఇది పూర్తిగా అవాస్తవschools;suresh;andhra pradesh;media;minister;adimulapu sureshఏపీలో స్కూల్స్ కి సెలవు నిజమేనా..?ఏపీలో స్కూల్స్ కి సెలవు నిజమేనా..?schools;suresh;andhra pradesh;media;minister;adimulapu sureshFri, 26 Feb 2021 19:11:00 GMTమీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. తాజాగా ఏపీ విద్యా శాఖాకు సంబంధించి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏంటీ అంటే... ఏపీ స్కూల్స్ కి కొన్ని రోజులు సెలవలు కరోనా అంటూ ప్రచారం జరుగుతుంది. దీనిపై మంత్రి ఆదిములపు సురేష్ స్పందించారు. గత కొన్ని రోజులుగా పాటశాలకు సెలవు అంటూ సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ వాస్తవం లేదు అని ఆయన స్పష్టం చేసారు.

కరోనా సాకు చూపి మార్చ్1 నుండి పాఠశాలలకు సెలవులంటూ వైరల్ అవుతున్న వార్తలో నిజం లేదు అని అన్నారు. ఇది పూర్తిగా అవాస్తవం..దీన్ని ఎవరు వైరల్ చేయద్దు అని స్పష్టం చేసారు. అలాంటి వారిపై చర్యలు ఉంటాయని అన్నారు. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసామని చెప్పారు. సైబర్ క్రైమ్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. యధావిధిగా పాఠశాలలు నడుస్తాయి.. అందులో ఎటువంటి సందేహం లేదు అని స్పష్టం చేసారు. జునియర్ కళాశాలలు కూడా షెడ్యుల్ ప్రకారం నడుస్తాయి అన్నారు.


బాలీవుడ్ లో కింగ్ ఇమేజ్ కాపాడుకుంటారా..?

గుణశేఖర్ శాకుంతలం.. సమంత నటవిశ్వరూపం నేషనల్ అవార్డ్ పక్కా..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకులకు పెడుతున్న కండిషన్లు ఏంటో మీరే చూడండి..!

‘పుష్ప’లో రష్మిక క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందోచ్.. ఈ చిన్నదానికి స్మగ్లింగ్ బ్యాచ్ తో ఎలా కుదిరిందో చెమ్మా..?

మార్చి 15న RRR??

వామ్మో.. ప్రభాస్ రెమ్యూనరేషన్ ను ఆ హీరోల రేంజ్ లో తీసుకుంటున్నారా?

పూజ v/s రష్మిక..ఇద్దరి మధ్య ఎవరు ఊహించని విదంగా నడుస్తున్న పోరు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>