MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha63052813-514c-4e40-b0ef-d068c8fd614d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha63052813-514c-4e40-b0ef-d068c8fd614d-415x250-IndiaHerald.jpgప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ‘శాకుంతలం’ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రేమకావ్యంగా ఈ సినిమాను తీర్చిదిద్దనున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 'శాకుంతలం'కు సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను కూడా ఆయన ఇటీవల విడుదల చేశారు. మణిశర్మ మ్యూజిక్‌ మ్యాజిక్‌తో ఉన్న ఈ మోషన్‌ పోస్టర్‌ మంచి స్పందన లభించింది. శాకుంతలం సినిమా కోసం గ్రీన్ స్క్రీన్ తయారు చేస్తూ టెక్నిషన్స్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా మొత్తం సెట్ లో అలానే గ్రీన్ స్క్రీన్ లో నడుస్తుంది. samantha;geetha;gunasekhar;mani sharma;neelima;samantha;sekhar;cinema;sangeetha;hollywood;graphics;heroine;march;natakamగుణ శేఖర్ శకుంతలం కోసం సమంత రెడి !!గుణ శేఖర్ శకుంతలం కోసం సమంత రెడి !!samantha;geetha;gunasekhar;mani sharma;neelima;samantha;sekhar;cinema;sangeetha;hollywood;graphics;heroine;march;natakamFri, 26 Feb 2021 17:36:08 GMTగుణశేఖర్ ‘శాకుంతలం’ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రేమకావ్యంగా ఈ సినిమాను తీర్చిదిద్దనున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 'శాకుంతలం'కు సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను కూడా ఆయన ఇటీవల విడుదల చేశారు. మణిశర్మ మ్యూజిక్‌ మ్యాజిక్‌తో ఉన్న ఈ మోషన్‌ పోస్టర్‌ మంచి స్పందన లభించింది. శాకుంతలం సినిమా కోసం గ్రీన్ స్క్రీన్ తయారు చేస్తూ టెక్నిషన్స్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్  దాదాపుగా మొత్తం సెట్ లో అలానే గ్రీన్ స్క్రీన్ లో నడుస్తుంది. అందుకోసం ముందుగానే అన్ని రెడి చేస్తున్నారు మూవీ టీం.ఈ శాకుంతల మరియు దుష్యంతుడి కథను 1789లో సర్ విలియమ్స్ జాన్స్ ట్రాన్స్ లేట్ చేశాడు. ఆ తర్వాత వందేళ్లకు అంటే 1889 ఆ కథను మొత్తం 46 భాషల్లోకి అనువదించి నాటకంగా ప్రదర్శించడం జరిగింది. ప్రెంచ్.. ఆస్ట్రేలియన్.. ఇటాలియన్ ఇలా 46 భాషల్లో శాకుతంలం నాటకంగా  ప్రదర్శించారు. ఈ నాటకాన్ని గుణ శేఖర్ ఇప్పుడు సినిమాగా మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. ఈ సినిమాని నీలిమ గుణశేఖర్ భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్ర చేస్తున్న సమంతసినిమా షూటింగ్ కోసం రెడి అవుతుంది. ఈ సినిమాలో ఆమె లుక్ అంత డిఫరెంట్ గా ఉండబోతుంది అని టాక్ . తనతో ఈ సినిమా షూటింగ్ ని మూవీ టీం మార్చి లో మొదలుపెట్టబోతుంది. భారీ గ్రాఫిక్స్ తో వస్తున్న ఈ చిత్రం కోసం మూవీ టీం హాలీవుడ్ టెక్నేషన్స్ తో మూవీ షూటింగ్ జరుపుతున్నారు. ఇక ఈ మధ్య సమంత సినిమాల్ని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటుంది. అయితే ఈ సినిమాని సమంత హీరోయిన్ గా చేస్తుంది అంటే ఈ సినిమా మీద అంచనాలు మొదలయ్యాయి. ఇక ఈ సినిమా 2022 లో విడుదల కాబోతుంది.


నాటు సారా కోసం తెలివైనా ప్లానే వేశాడు కానీ.. అడ్డంగా అలా.. ఎలా.. బుక్కయ్యారబ్బా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకులకు పెడుతున్న కండిషన్లు ఏంటో మీరే చూడండి..!

‘పుష్ప’లో రష్మిక క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందోచ్.. ఈ చిన్నదానికి స్మగ్లింగ్ బ్యాచ్ తో ఎలా కుదిరిందో చెమ్మా..?

మార్చి 15న RRR??

వామ్మో.. ప్రభాస్ రెమ్యూనరేషన్ ను ఆ హీరోల రేంజ్ లో తీసుకుంటున్నారా?

పూజ v/s రష్మిక..ఇద్దరి మధ్య ఎవరు ఊహించని విదంగా నడుస్తున్న పోరు

పుర పోరు : ఆ మాజీ ఎమ్మెల్యే విశాఖ మేయర్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>