MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/is-jr-ntr-adhurs-2-movie-have-been-shelved-or-happeningd71cca21-1959-424d-b489-cade702194ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/is-jr-ntr-adhurs-2-movie-have-been-shelved-or-happeningd71cca21-1959-424d-b489-cade702194ce-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో పదకొండేళ్ల క్రితం తెరకెక్కి సూపర్ హిట్ కొట్టిన సినిమా అదుర్స్. ఎన్టీఆర్ ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేయగా నయనతార, షీలా హీరోయిన్స్ గా నటించారు. కొడాలి నాని సమర్పణ లో వైష్ణవి ఆర్ట్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడిన ఈ మూవీలో ఎన్టీఆర్ నరసింహ అనే పాత్ర తో పాటు చారి అనే పాత్రలో తన అద్భుత నటనతో ఆడియన్స్ నుండి మంచి పేరు దక్కించుకున్నారు. మంచి యాక్షన్, ఎమోషనల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవjr-ntr;adhurs movie;ntr;nani;devi sri prasad;kodali nani;nayantara;prasanth;prashanth neel;rajamouli;sheela;trivikram srinivas;tollywood;rrr movie;cinema;media;audience;director;heroine;kgf;prasanth neel;nandamuri taraka rama rao;prashant kishor;mass;adhurs;narasimhaఇంతకీ 'అదుర్స్ - 2' ఉన్నట్లా, లేనట్లా .... అసలు వాస్తవం ఇదే ....??ఇంతకీ 'అదుర్స్ - 2' ఉన్నట్లా, లేనట్లా .... అసలు వాస్తవం ఇదే ....??jr-ntr;adhurs movie;ntr;nani;devi sri prasad;kodali nani;nayantara;prasanth;prashanth neel;rajamouli;sheela;trivikram srinivas;tollywood;rrr movie;cinema;media;audience;director;heroine;kgf;prasanth neel;nandamuri taraka rama rao;prashant kishor;mass;adhurs;narasimhaFri, 26 Feb 2021 23:38:41 GMTటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో పదకొండేళ్ల క్రితం తెరకెక్కి సూపర్ హిట్ కొట్టిన సినిమా అదుర్స్. ఎన్టీఆర్ ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేయగా నయనతార, షీలా హీరోయిన్స్ గా నటించారు. కొడాలి నాని సమర్పణ లో వైష్ణవి ఆర్ట్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడిన ఈ మూవీలో ఎన్టీఆర్ నరసింహ అనే పాత్ర తో పాటు చారి అనే పాత్రలో తన అద్భుత నటనతో ఆడియన్స్ నుండి మంచి పేరు దక్కించుకున్నారు. మంచి యాక్షన్, ఎమోషనల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ శ్రోతలను విశ్లేషంగా ఆకట్టుకున్నాయి.

రిలీజ్ అనంతరం సూపర్ హిట్ కొట్టిన ఈ సినిమాకి సీక్వెల్ గా అదుర్స్ 2 తెరకెక్కనుంది అంటూ కొన్నాళ్లుగా పలు మీడియా మాధ్యమాల్లో పలు కథనాలు ప్రచారం అవుతున్నాయి. ఇక మరోవైపు అటు ఎన్టీఆర్, ఇటు వినాయక్ తమ తమ కమిట్మెంట్స్ తో ముందుకు సాగుతూ ఉండడంతో అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అనే సందిగ్ధం అందరిలోనూ మరింతగా పెరిగింది. కాగా నిజానికి ఈ సినిమాకి సీక్వెల్ అయితే తీసే ఆలోచన తనకు ఉన్నప్పటికీ పక్కాగా ఎప్పుడు తీస్తాను అనే క్లారిటీ మాత్రం లేదని, దానికి మరికొంత సమయం ఉందని ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా దర్శకుడు వినాయక్ చెప్పినట్లు టాక్. 

ఇక ఎన్టీఆర్ కూడా ఈ మూవీ సీక్వెల్ పై బాగానే ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్సకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్న ఎన్టీఆర్, ఆ తరువాత త్రివిక్రమ్ తో అలానే కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా సినిమాలు ఇప్పటికే కమిట్ అయి ఉండడంతో వాటి తరువాత అదుర్స్ 2 ని ఆయన చేసే ఛాన్స్ లేకపోలేదని అంటున్నారు. ఇక మొదటి నుండి వినాయక్ తో ఎన్టీఆర్ కి మంచి అనుబంధం ఉండడంతో ఇప్పటికిప్పుడు కాకపోయినా తప్పకుండా వీరిద్దరి కలయికలో ఆ మూవీ రాబోయే రోజుల్లో వస్తుందని అటు ఎన్టీఆర్ సన్నిహితులు కూడా హింట్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా అదుర్స్ 2 అయితే తెరకెక్కే ఛాన్స్ ఉందని, అయితే దానిపై పూర్తి క్లారిటీ రావాలంటే దానికి కాలమే సమాధానం చెప్పాలని విశ్లేషకులు అంటున్నారు....!!



10 రూపాయల కోసం ఆశ పడితే.. 15 వేలు కట్టాడు!

గుణశేఖర్ శాకుంతలం.. సమంత నటవిశ్వరూపం నేషనల్ అవార్డ్ పక్కా..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకులకు పెడుతున్న కండిషన్లు ఏంటో మీరే చూడండి..!

‘పుష్ప’లో రష్మిక క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందోచ్.. ఈ చిన్నదానికి స్మగ్లింగ్ బ్యాచ్ తో ఎలా కుదిరిందో చెమ్మా..?

మార్చి 15న RRR??

వామ్మో.. ప్రభాస్ రెమ్యూనరేషన్ ను ఆ హీరోల రేంజ్ లో తీసుకుంటున్నారా?

పూజ v/s రష్మిక..ఇద్దరి మధ్య ఎవరు ఊహించని విదంగా నడుస్తున్న పోరు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>