BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/will-the-former-minister-give-a-shock-to-the-tdp9a4b02c7-4c9d-46cb-9aec-54e2972ef139-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/will-the-former-minister-give-a-shock-to-the-tdp9a4b02c7-4c9d-46cb-9aec-54e2972ef139-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండో రోజుల కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన ఆర్ అండ్ బి అతిధి గృహంలో బస చేశారు. ఈ క్ర‌మంలోనే ప‌లువురు కుప్పం ప్ర‌జ‌లు ఆయ‌న‌కు విన‌తులు ఇచ్చేందుకు భారీ ఎత్తున వ‌స్తున్నారు. చంద్ర‌బాబు ఎంతో ఓపిక‌తో వారి నుంచి విన‌తులు తీసుకుంటున్నారు. అయితే ప‌లువురు నేత‌లు మాత్రం స్థానిక పార్టీ నేత‌ల తీరుపై బాబుకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో అవాక్క‌వ్వ‌డం బాబు వంతు అవుతోంది. అస‌లు స‌మ‌స్య‌ల కంటే కూడా ఈ ఫిర్యాదులే ఎక్కువుగా ఉంటున్నాయి. ఈ ఫిర్యాదుల స్వీక‌ర‌ణ తర్వాత chandra babu tdp;cbn;telugu desam party;telugu;kuppam;letter;local language;athidhi;partyకుప్పంలో ఆ ఫిర్యాదులు చూసి చంద్ర‌బాబు షాక్‌..కుప్పంలో ఆ ఫిర్యాదులు చూసి చంద్ర‌బాబు షాక్‌..chandra babu tdp;cbn;telugu desam party;telugu;kuppam;letter;local language;athidhi;partyFri, 26 Feb 2021 12:34:22 GMTతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండో రోజుల కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన ఆర్ అండ్ బి అతిధి గృహంలో బస చేశారు. ఈ క్ర‌మంలోనే ప‌లువురు కుప్పం ప్ర‌జ‌లు ఆయ‌న‌కు విన‌తులు ఇచ్చేందుకు భారీ ఎత్తున వ‌స్తున్నారు. చంద్ర‌బాబు ఎంతో ఓపిక‌తో వారి నుంచి విన‌తులు తీసుకుంటున్నారు. అయితే ప‌లువురు నేత‌లు మాత్రం స్థానిక పార్టీ నేత‌ల తీరుపై బాబుకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో అవాక్క‌వ్వ‌డం బాబు వంతు అవుతోంది. అస‌లు స‌మ‌స్య‌ల కంటే కూడా ఈ ఫిర్యాదులే ఎక్కువుగా ఉంటున్నాయి. ఈ ఫిర్యాదుల స్వీక‌ర‌ణ తర్వాత రామకుప్పం మండల కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.


కొత్త కోవిడ్ (స్టైయిన్) 7 ల‌క్ష‌ణాలు ఇవే...

పురపోరు: చంద్రబాబు ఆశ వదిలేసుకున్నారా..?

పుర పోరు : ప్రజాశాంతి పార్టీ కన్నా అధ్వాన్నంగా టీడీపీ ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క నాగార్జునకు మాత్రమే ఆ రికార్డు సాధ్యమైంది

ష‌ర్మిల తెలంగాణ పొలిటిక‌ల్ ఎంట్రీతో కేసీఆర్‌కే లాభం...ఆస‌క్తిక‌ర అంశం తెర‌పైకి..

పుర పోరు: టీడీపీ మేయ‌ర్‌గా క‌మ్మ నేత ఖ‌రారైన‌ట్టే ?

టీచర్ల కష్టాలు: ప్రైవేటు ఉపాధ్యాయుల బతుకులు.. కష్టాల నెలవులు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>