PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kerala-politicsb4334c28-9bbb-4e96-8f19-1bacd81fda5b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kerala-politicsb4334c28-9bbb-4e96-8f19-1bacd81fda5b-415x250-IndiaHerald.jpgమాములుగా చాలా మంది రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు మంత్రులు అయిన తరువాత వారి పదవిని మరియు అధికారాన్ని ఉపయోగించుకుని అవినీతి పరమైన చర్యలకు పాల్పడుతూ ఉంటారు. ఇది మనము దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో చూశాము. అయితే ఇవన్నీ కూడా సదరు రాజకీయ నాయకుడు ఎందుకు చేస్తారు అని పరిశీలిస్తే ప్రజలకు కానీ లేదా ప్రభుత్వానికి కానీ తన సత్తా ఏమిటో తెలియచేసేందుకు ఇలాంటివి చేస్తూ ఉంటారని తెలిసింది. kerala politics;kerala;రాజీనామా;television;collector;court;assembly;minister;mantraమంత్రిని ముప్పతిప్పలు పెట్టిన ఓ మహిళా కలెక్టర్...!మంత్రిని ముప్పతిప్పలు పెట్టిన ఓ మహిళా కలెక్టర్...!kerala politics;kerala;రాజీనామా;television;collector;court;assembly;minister;mantraFri, 26 Feb 2021 15:27:26 GMT
ఇలాంటి సంఘటన ఒకటి కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇప్పుడు ఇది పొలిటికల్ గా అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే కేరళ రాష్ట్రంలో ఒక మంత్రి ఒక మంచినీటి సరస్సును పూడ్చి వేసి తనకు నచ్చిన విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకోవాలనుకున్నాడు.  కానీ దీనికి విరుద్ధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ టీవీ అనుపమ ఎదురు నిలిచారు. మంత్రి చేసేది అవినీతి అని సంబంధిత డిపార్ట్మెంట్ కి ఒక నివేదికను సమర్పించారు. దీనిపై సదరు మంత్రి కోర్టుకి కూడా వెళ్లడం జరిగింది. కానీ కోర్టులో కూడా మంత్రి చేసిందే తప్పని ఋజువయింది.  ఇక చేసేదేమీలేక ఆ తప్పుకు నైతిక బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది.

కొద్ది రోజుల్లోనే కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ప్రతి పక్ష పార్టీలకు ఈ విషయం బాగా ఉపయోగపడనుంది. ప్రతి ఒక్కరూ గుర్తించుకోవలసిన విషయం ఏమిటంటే చట్టం ఏ ఒక్కరికీ చుట్టం కాదు. చట్టం ముందు అందరూ సమానులే. ఇంతే ధైర్యంగా ప్రతి ఒక్క ప్రభుత్వ ఆఫీసర్ ఉండడం ఈ సమాజానికి ఎంతో ముఖ్యం. ఇప్పుడు ఈమె పేరు దేశంలోనే మారుమ్రోగిపోతోంది.


నాటు సారా కోసం తెలివైనా ప్లానే వేశాడు కానీ.. అడ్డంగా అలా.. ఎలా.. బుక్కయ్యారబ్బా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకులకు పెడుతున్న కండిషన్లు ఏంటో మీరే చూడండి..!

‘పుష్ప’లో రష్మిక క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందోచ్.. ఈ చిన్నదానికి స్మగ్లింగ్ బ్యాచ్ తో ఎలా కుదిరిందో చెమ్మా..?

మార్చి 15న RRR??

వామ్మో.. ప్రభాస్ రెమ్యూనరేషన్ ను ఆ హీరోల రేంజ్ లో తీసుకుంటున్నారా?

పూజ v/s రష్మిక..ఇద్దరి మధ్య ఎవరు ఊహించని విదంగా నడుస్తున్న పోరు

పుర పోరు : ఆ మాజీ ఎమ్మెల్యే విశాఖ మేయర్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>