PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp081b7aae-f3cf-4b69-854c-0581a8400359-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp081b7aae-f3cf-4b69-854c-0581a8400359-415x250-IndiaHerald.jpgఇక్క‌డ వైసీపీని ఓడించి... రాజ‌ధాని మార్పు ప్ర‌భావం లేద‌ని చెప్పేందుకు వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌నే స్వ‌యంగా రంగంలోకి దిగారు. గుంటూరు వైసీపీ మేయ‌ర్ అభ్య‌ర్థిగా కావ‌టి మ‌నోహ‌ర్ నాయుడుతో పాటు పాద‌ర్తి ర‌మేష్ గాంధీ పేర్లు లైన్లో ఉన్నాయి. ఇక టీడీపీ కూడా ఎన్నిక‌ల‌కు ముందుగానే ఇక్క‌డ మేయ‌ర్ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించేసింది. గుంటూరు మేయర్ అభ్యర్థిగా కోవెల మూడి రవీంద్రను పార్టీ అధినాయకత్వం ఖరారు చేేసింది. ఆయనకు ఇటీవలే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ ఛార్జి బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. tdp;mohandas karamchand gandhi;district;letter;tdp;local language;central government;ycp;kollu ravindra;partyపుర పోరు: టీడీపీ మేయ‌ర్‌గా క‌మ్మ నేత ఖ‌రారైన‌ట్టే ?పుర పోరు: టీడీపీ మేయ‌ర్‌గా క‌మ్మ నేత ఖ‌రారైన‌ట్టే ?tdp;mohandas karamchand gandhi;district;letter;tdp;local language;central government;ycp;kollu ravindra;partyFri, 26 Feb 2021 09:54:00 GMTఏపీలో పంచాయ‌తీ ఎన్నిక‌లు ముగిశాయి. ఇప్పుడు అంద‌రి దృష్టి న‌గ‌ర పాల‌క సంస్థ‌లు, మునిసిప‌ల్ ఎన్నికల మీదే ఉంది. ఈ క్ర‌మంలోనే ప‌లు కార్పొరేష‌న్ ఎన్నిక‌లు ఆస‌క్తిగా మారాయి. రాజ‌ధాని ప్రాంతంలో ఉన్న కీల‌క‌మైన గుంటూరు జిల్లా కేంద్రంగా ఉన్న గుంటూరు మేయ‌ర్ ఎన్నిక విష‌యంలో అధికార వైసీపీ, విప‌క్ష టీడీపీ రెండూ హోరాహోరీగా పోరాటం చేస్తున్నాయి. ఇక్క‌డ రాజ‌ధాని మ‌ర్పు నేప‌థ్యంలో టీడీపీ స్ట్రాంగ్ గా ఉంది. మూడు రాజ‌ధానులు నేప‌థ్యంలో ఇక్క‌డ యేడాది కాలంగా స్థానికంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తోంది.

ఇక్క‌డ వైసీపీని ఓడించి... రాజ‌ధాని మార్పు ప్ర‌భావం లేద‌ని చెప్పేందుకు వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌నే స్వ‌యంగా రంగంలోకి దిగారు. గుంటూరు వైసీపీ మేయ‌ర్ అభ్య‌ర్థిగా కావ‌టి మ‌నోహ‌ర్ నాయుడుతో పాటు పాద‌ర్తి ర‌మేష్ గాంధీ పేర్లు లైన్లో ఉన్నాయి. ఇక టీడీపీ కూడా ఎన్నిక‌ల‌కు ముందుగానే ఇక్క‌డ మేయ‌ర్ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించేసింది. గుంటూరు మేయర్ అభ్యర్థిగా కోవెల మూడి రవీంద్రను పార్టీ అధినాయకత్వం ఖరారు చేేసింది. ఆయనకు ఇటీవలే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ ఛార్జి బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు.

ఇప్పుడు గుంటూరు మేయ‌ర్ జ‌న‌ర‌ల్ కావ‌డంతో చంద్ర‌బాబు సామాజిక స‌మీక‌ర‌ణ‌లు.. ఆర్థిక నేప‌థ్యంలో కోవెల మూడి రవీంద్ర అయితే మేయర్ అభ్యర్థికి సరైన వ్యక్తి అని భావించారు. కరోనా సమయంలనూ కోవెలమూడి రవీంద్ర ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఇక మ‌ద్దాలి గిరిధ‌ర్ రావు పార్టీ మారిపోవ‌డంతో అక్క‌డ పార్టీ బాధ్య‌తలు ర‌వీంద్ర‌కు అప్ప‌గించిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న పార్టీని చురుగ్గా ముందుకు తీసుకు వెళుతూ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని ప‌టిష్టం చేశారు. 


డైరెక్టర్ తేజ పరిచయం చేసిన 12 మంది నటులు ఎవరో తెలుసా..!?

టీచర్ల కష్టాలు: ప్రైవేటు ఉపాధ్యాయుల బతుకులు.. కష్టాల నెలవులు..!

పుర పోరు: నా మాటే.. కాదు నా మాటే.. వైసీపీలో ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే ?

చైనా సంచలన ప్రకటన వెనుక.. అసలు నిజం ఇదే..?

జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం వెన‌క‌... ఆ నేతే టార్గెట్టా ?

పుర పోరు : వైసీపీ ని గెలిపిస్తాను అంటున్న టీడీపీ ఎమ్మెల్యే...?

“కలలోకొచ్చి కలవరపెట్టటం కాదే! ఇంటికిరా! ఒకసారి!” అంటూ ఆమెకు టీఆరెస్ నేత వేధింపులు వెకిలిచేష్టలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>