BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcp-support-rally-on-theree-capitals-in-vijayawada13364e2c-f3eb-460c-8320-4c59935a89cf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcp-support-rally-on-theree-capitals-in-vijayawada13364e2c-f3eb-460c-8320-4c59935a89cf-415x250-IndiaHerald.jpgఅనంత‌పురం జిల్లాలో టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. ప‌రిటాల ఫ్యామిలీ కంచుకోట అయిన పెనుగొండ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కీల‌క నేత ఒక‌రు జ‌డ్పీటీసీ అభ్య‌ర్థిగా ఉండి మ‌రీ వైసీపీకి జంప్ అవుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గ కేంద్ర‌మైన పెనుగొండ మండ‌ల టీడీపీ జ‌డ్పీటీసీ అభ్య‌ర్థిగా ఉన్న మాజీ సింగిల్ విండో అధ్య‌క్షుడు కె. భాస్క‌ర్ రెడ్డి మంత్రి శంక‌ర్ నారాయ‌ణ స‌మ‌క్షంలో పలువురు పార్టీ నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా భాస్క‌ర‌రెడ్డి పార్టీ మార్పుపై చ‌ర్చ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న‌తో పాటు మండ‌లంలో ఉన్న ysrcp tdp;minister;fort;letter;tdp;paritala ravindra;penugonda;reddy;v;partyబ్రేకింగ్‌: వైసీపీలోకి అనంత టీడీపీ కీల‌క నేత‌...బ్రేకింగ్‌: వైసీపీలోకి అనంత టీడీపీ కీల‌క నేత‌...ysrcp tdp;minister;fort;letter;tdp;paritala ravindra;penugonda;reddy;v;partyFri, 26 Feb 2021 12:43:29 GMTఅనంత‌పురం జిల్లాలో టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. ప‌రిటాల ఫ్యామిలీ కంచుకోట అయిన పెనుగొండ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కీల‌క నేత ఒక‌రు జ‌డ్పీటీసీ అభ్య‌ర్థిగా ఉండి మ‌రీ వైసీపీకి జంప్ అవుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గ కేంద్ర‌మైన పెనుగొండ మండ‌ల టీడీపీ జ‌డ్పీటీసీ అభ్య‌ర్థిగా ఉన్న మాజీ సింగిల్ విండో అధ్య‌క్షుడు కె. భాస్క‌ర్ రెడ్డి మంత్రి శంక‌ర్ నారాయ‌ణ స‌మ‌క్షంలో పలువురు పార్టీ నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా భాస్క‌ర‌రెడ్డి పార్టీ మార్పుపై చ‌ర్చ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న‌తో పాటు మండ‌లంలో ఉన్న ప‌లువురు టీడీపీ కీల‌క నేత‌లు కూడా పార్టీ మారిపోనున్నారు. ఇది పరిటాల ఫ్యామిలీకి పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి.


విశాఖ టీడీపీ నేత‌కు కీల‌క ప‌ద‌వి...

పురపోరు: చంద్రబాబు ఆశ వదిలేసుకున్నారా..?

పుర పోరు : ప్రజాశాంతి పార్టీ కన్నా అధ్వాన్నంగా టీడీపీ ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క నాగార్జునకు మాత్రమే ఆ రికార్డు సాధ్యమైంది

ష‌ర్మిల తెలంగాణ పొలిటిక‌ల్ ఎంట్రీతో కేసీఆర్‌కే లాభం...ఆస‌క్తిక‌ర అంశం తెర‌పైకి..

పుర పోరు: టీడీపీ మేయ‌ర్‌గా క‌మ్మ నేత ఖ‌రారైన‌ట్టే ?

టీచర్ల కష్టాలు: ప్రైవేటు ఉపాధ్యాయుల బతుకులు.. కష్టాల నెలవులు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>