PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/concerns-over-modis-decision0bd66550-6855-47eb-9517-6bea636d03e9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/concerns-over-modis-decision0bd66550-6855-47eb-9517-6bea636d03e9-415x250-IndiaHerald.jpgమన దేశంలో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలను చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడా కనబడడం లేదనే చెప్పాలి. ముఖ్యంగా దేశంలో ఉన్న పరిణామాలను అంచనా వేయలేకపోతున్నారు బిజెపి పెద్దలు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ అధిష్టానం అడుగులు ఇబ్బందికరంగా మారుతున్నాయి. రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలి అని భావించి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టడంతో ప్రాంతీయ పార్టీలు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుnarendra modi;modi;rahul new;rahul;tara;k l rahul;bharatiya janata party;mohandas karamchand gandhi;congress;prime minister;rahul sipligunj;international;partyమోడీ ఎక్కడ తప్పు చేస్తున్నారు...?మోడీ ఎక్కడ తప్పు చేస్తున్నారు...?narendra modi;modi;rahul new;rahul;tara;k l rahul;bharatiya janata party;mohandas karamchand gandhi;congress;prime minister;rahul sipligunj;international;partyFri, 26 Feb 2021 15:00:00 GMTబిజెపి పెద్దలు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ అధిష్టానం అడుగులు ఇబ్బందికరంగా మారుతున్నాయి. రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలి అని భావించి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టడంతో ప్రాంతీయ పార్టీలు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఇప్పుడు ఏకమయ్యే ఆలోచనలు ఉన్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుఆ రాహుల్ గాంధీ ఎన్నికైన తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. ప్రాంతీయ పార్టీలన్నిటినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఏకం చేసే అవకాశాలు ఉండవని అంతర్జాతీయంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో మద్దతు వస్తుందని కాబట్టి ప్రధానమంత్రి మోడీ చాలా జాగ్రత్తగా ఉండాలని ఉంటున్నారు.

అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ నేతల వ్యవహార శైలి మారకపోతే మాత్రం ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావచ్చు. మళ్లీ భవిష్యత్తులో అధికారంలోకి రాకుండా ఉండేవిధంగా పరిస్థితులు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఇబ్బంది పెట్టడం గాని మతతత్వ రాజకీయాలు చేయడం గాని చాలా వరకు తక్కువగా చేసింది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనపడటం లేదు. భారతీయ జనతాపార్టీ జాగ్రత్తగా ఉండాల్సిన తరుణంలో ప్రజలకు కొన్ని కొన్ని అంశాల్లో చుక్కలు చూపిస్తుంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. దీనిని భారతీయ జనతా పార్టీ నేతలు ఎంత వరకు మార్చుకుని ప్రజలకు ఎంతవరకు దగ్గరవుతారు ఏంటి అనేది చూడాలి. మోడీ విధానాలు మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.


త‌గువెలా వ‌స్తుంది జంగం దేవ‌రా? అంటే...

పుర పోరు : ఆ మాజీ ఎమ్మెల్యే విశాఖ మేయర్...?

పుర పోరు : విశాఖ ఎన్నికల్లో పార్టీలకు అక్కడ షాక్...?

కృష్ణ తులసి సీరియల్ హీరోయిన్ ఐశ్వర్య గురించి ఆసక్తికర విషయాలు

నటి శైలజా ప్రియ వయసు ఎంతో తెలుసా.. ఆమె భర్త ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

చెక్ సినిమా ఎలా ఉందంటే...???

ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఫెయిల్యూర్ ని ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>