MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-got-a-unbeatable-record-in-telugu-industry3d2c7da1-4ff2-4798-a5f5-da6d08ff83ff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-got-a-unbeatable-record-in-telugu-industry3d2c7da1-4ff2-4798-a5f5-da6d08ff83ff-415x250-IndiaHerald.jpgతెలుగు హీరోలలో నాగార్జున సాధించిన రికార్డు ఏమిటి? ఏ హీరోలకు సాధ్యం కానీ రికార్డును ఒక్క నాగార్జున మాత్రమే సాదించడమేమిటి. ఇంతకీ అది ఏమై ఉంటుంది ఈ ఆర్టికల్ లో చూద్దాం.అక్కినేనికి నాగార్జున తెలుగులో బెస్ట్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. అయితే తెలుగులో నాగార్జున అనేక చిత్రాలలోనటించారు. నాగార్జునతో పాటు మిగతా హీరోలు కూడా నటించారుnagarjuna;mahesh;alia bhatt;amitabh bachchan;ayan mukerji;nagarjuna akkineni;ram gopal varma;shiva;ram pothineni;bollywood;tollywood;industries;cinema;telugu;hindi;remake;lord siva;allu ayaan;criminal;mister;chitramటాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క నాగార్జునకు మాత్రమే ఆ రికార్డు సాధ్యమైందిటాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క నాగార్జునకు మాత్రమే ఆ రికార్డు సాధ్యమైందిnagarjuna;mahesh;alia bhatt;amitabh bachchan;ayan mukerji;nagarjuna akkineni;ram gopal varma;shiva;ram pothineni;bollywood;tollywood;industries;cinema;telugu;hindi;remake;lord siva;allu ayaan;criminal;mister;chitramFri, 26 Feb 2021 12:00:00 GMTనాగార్జున సాధించిన రికార్డు ఏమిటి? ఏ హీరోలకు సాధ్యం కానీ రికార్డును ఒక్క నాగార్జున మాత్రమే సాదించడమేమిటి. ఇంతకీ అది ఏమై ఉంటుంది ఈ ఆర్టికల్ లో చూద్దాం.

అక్కినేనికి నాగార్జున తెలుగులో బెస్ట్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. అయితే తెలుగులో నాగార్జున అనేక చిత్రాలలోనటించారు. నాగార్జునతో పాటు మిగతా హీరోలు కూడా నటించారు. మరి నాగార్జున సాధించిన రికార్డు ఏమై ఉంటుంది? తెలుగులో చాలా మంది హీరోలు ఉన్నారు కాని ఇప్పటివరకు ఎవరు బాలీవుడ్ సినిమాలలో నటించలేదు ఒక్క నాగార్జున తప్ప. ఇప్పుడు అర్థం అయి ఉంటుంది ఆ రికార్డు ఏమిటో అవును తెలుగు పరిశ్రమ నుంచి అత్యధిక హిందీ సినిమాలలో నటించిన హీరోగా నాగార్జున రికార్డు సాధించారు.

నాగార్జున హిందీ లో చేసిన మొదటి చిత్రం 'శివ' నటించిన సినిమా అనేకంటే రీమేక్ సినిమా అని చెప్పవచ్చు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'శివ' చిత్రం తెలుగులో ఒక ట్రెండ్ సెట్టర్ ను సృష్ట్టించింది.ఈ సినిమాను అవే పాత్రలతో హిందీలోకి రీమేక్ చేసారు. బాలీవుడ్ లోను 'శివ' మంచి విజయాన్నిఅందుకుంది. తొలి చిత్రం ఇచ్చిన విజయంతో నాగార్జున అడపాదడపా పలు హిందీ సినిమాలలో నటించారు.శివ తర్వాత నాగార్జున రాము దర్శకత్వం లో 'అంతం' అనే సినిమాని ఏకకాలంలో రెండు భాషల్లో తెరకెక్కించారు.      

ఆలాగే నాగార్జున హిందీలో నటించిన మరో చిత్రం 'ఖుదా గవా' ఇందులో నాగార్జున అమితాబ్ బచ్చన్ వంటి అగ్ర నటుడి పక్కన చేయడం విశేషం. వీటితో పాటు మిస్టర్ బేచారా, అగ్నివర్ష అనే చిత్రాలలో కూడా నాగార్జున నటించారు.అయితే హిందీలో అత్యధికంగా మహేష్ బట్ దర్శకత్వం లోనే నాగార్జున ఎక్కువ సినిమాలు చేసారు. నాగార్జున-మహేష్ బట్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా 'క్రిమినల్'. ఈ సినిమా రెండు భాషల్లో తెరకెక్కించారు అయితే హిందీలోఈ చిత్రం విజయాన్ని అందుకుంది. అలాగే మహేష్ బట్ దర్శకత్వం లో వచ్చిన మిగతా సినిమాలు అంగారే, జక్మ్ లో కూడా నాగార్జున నటించాడు.

అయితే నాగార్జున ప్రస్తుతం మరో హిందీ చిత్రమైన 'బ్రహ్మాస్త్ర' లో నటిస్తున్నసంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, అలియా భట్, రణ్ బీర్ కపూర్ వంటి నటుల సరసన నాగార్జున నటిస్తున్నారు.ఇటీవలే తన పాత్రకు సంబందించిన షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో 'బ్రహ్మాస్త్ర' చిత్రం తెరకెక్కుతుంది.


ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్‌కు ఎదురుదెబ్బ త‌ప్ప‌దా..ఎందుకంటే..?

పుర పోరు: టీడీపీ మేయ‌ర్‌గా క‌మ్మ నేత ఖ‌రారైన‌ట్టే ?

టీచర్ల కష్టాలు: ప్రైవేటు ఉపాధ్యాయుల బతుకులు.. కష్టాల నెలవులు..!

పుర పోరు: నా మాటే.. కాదు నా మాటే.. వైసీపీలో ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే ?

చైనా సంచలన ప్రకటన వెనుక.. అసలు నిజం ఇదే..?

జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం వెన‌క‌... ఆ నేతే టార్గెట్టా ?

పుర పోరు : వైసీపీ ని గెలిపిస్తాను అంటున్న టీడీపీ ఎమ్మెల్యే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>